Tuesday, November 3, 2009

అమ్మాయికి ,అల్లుడికి ఆశీస్సులు .



మా గారాలపట్టి ,సంజ్యొత్ ను ,

3- 11- 1993, సత్యసాయి కళ్యాణమంటపములో , ఆత్మీయులైన ఆహుతల సమక్షములో , వేదమంత్రాలనడుమ , మా అల్లుడు సతీష్ మాగల్ కు ,సాలంకృతకన్యాదానము చేసి ,

అపురూపముగా అప్పగించి , 16 సంవత్సరములైనా ఇంకా నాలో అదే భావన ,

అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ !


నవ్వుతే మీ కళ్ళు ముత్యాలు రాలు , ఆ నవ్వే మిము వీడక వుంటే పదివేలు
కలతలూ , కష్టాలు మీ దరికి రాక కలకాలము మీ బ్రతకు కలలదారి నడవాలి .


సంజు ,సతీష్ లకు వివాహవార్షికోత్సవ శుభాకాంక్షలు .



16 comments:

జ్యోతి said...

Happy anniversary Sanju and Satish.wishes to Vicky and Adithi too.....

చిలమకూరు విజయమోహన్ said...

మా శుభాకాంక్షలు చెప్పండి వారికి

ఉష said...

చక్కని తల్లి నుండి చల్లని దీవెన. మా తరఫున కూడ ఓ మాట చేరవేయండి.

నేస్తం said...

శుభాకాంక్షలు వారికి :)

Anonymous said...

Thanks you Mom ! and thanks to all for the wishes :)

psmlakshmiblogspotcom said...

సంజ్యోత్, సతీష్,
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇంకా చాలా, చాలా, చాలా వార్షికోత్సవాలు ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ
psmlakshmi

జయ said...

సంజు, సతీష్... I wish you both a very happy wedding anniversary. All the best. Have a nice day and enjoy yourself.
with love...jaya pinni.

Srujana Ramanujan said...

I wish u both a very happy time ahead...

K Phani said...

hii sanju sathish a very very happy wedding anniversary. meeru ilaage ee 16 years M,DAY lu 116 years M,DAYS pandagalu chesukovaalani naa wish.

మాలా కుమార్ said...

జ్యోతి గారు ,
చక్కటి కార్డ్ చేసిచ్చినందుకు థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

చిలమకూరు విజయ మోహన్ గారు ,
ఉష గారు ,
నేస్తం గారు ,
లక్ష్మి గారు ,
జయ ,
సృజన ,
మంచి మనసు తో మా పిల్లలని దీవించిన మీకందరకూ ,హృదయపూర్వక ధన్యవాదములు .

మాలా కుమార్ said...

ఫణీ ,
చాలా ? బాగుంది నీ దీవెన . థాంక్యు.

యడవల్లి శర్మ said...

కూతురు,అల్లుడిగారికి, వారి సంతతికి శతమానం భవతి..

-యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ

మాలా కుమార్ said...

శర్మ గారు ,
మీ ఆశీర్వాదానికి చాలా ధన్యవాదాలండి .

సుభద్ర said...

మాలాగారు,
అమ్మలా ప్రేమ,అత్తగారిలా దీనెనలు ఎ౦త అ౦ద౦ గా మూట కట్టి ఇచ్చార౦డి..మీ అమ్మాయి సో లక్కి..మా అమ్మకి కూడా క౦ప్యూటర్,మీలా బ్లాగి౦గ్ తెలిసి ఉ౦టే ఎ౦త బాగుణ్ణు అనిపిస్తూ౦ది.
నా తరుపున సోదరికి పెళ్ళిరోజు శుభాకా౦క్షలు ,మరిన్ని స౦తోషమైన పెళ్ళి రోజు ప౦డగలు మా మాలగారి బ్లాగ్ లో ఇలా మాతో జరుపుకోవాలి అని కోరుకు౦టున్నాను.

మాలా కుమార్ said...

సుభద్ర ,
నేను ఎంతబాగా రాసినా మీ కామెంట్ దాన్ని బీట్ చేసింది . థాంక్ యు .