Friday, March 27, 2015

నీ జతగా నేనుండాలి

జనవరి నెల రచన మాసపత్రిక లో కథాపీఠం పురష్కారం పొందిన నా కథ "నీ జతగా నేనుండాలి". చదివి మీ అభిప్రాయం చెబుతారు కదూ!