Friday, November 20, 2015

మబ్బుల పల్లకి




కాశంలో రెక్కలు చాచి ఎగిరిపోతున్న మబ్బుల పల్లకీ ని అదేనండి విమానాన్ని అబ్బురంగా చూసి ఎక్కాలని ఆశపడనివారు బహుశా ఎవరూ ఉండరేమో. అది మొదటిసారి ఎక్కినప్పుడు ఎంత త్రిల్ గా ఉంటుందోకదా!మరి సుమతి మొదటిసారిగా మబ్బుల పల్లకీని ఎక్కిన తన అనుభవాన్ని చెపుతోంది చదివి మీ అభిప్రాయం చెప్పండి.

http://www.gotelugu.com/issue137/3519/telugu-stories/mabbulapallaki/