emi matladalenu ani anni matladaara? mimmalni corect question adigithe chalu kada.. :)
ayyababoye nenu ela choodali ela ela???
Congrats Mala garu.
mari US lo vunnavallu elaa choodaalandi? maakosam aa program mee bloglono FB lono post cheyyandi please. Chaalaa correct ga chepparandi. Ikkada vayasayipoyindani peddaga maatladukoru. Naaku maa akka ki oka Edadinnara teda ante. Adi ammama ayyindi alaage behave chestundi kooda. Nenu enno cheyamani cheppaanu kaani daaniki andulone anandam vundi. Em cheyanu. Nenu meelaage eppudu edo okati nerchukuntu vundaali anukuntaanu. Photos bavunnayi. Nijangaane Lakshmigaarintlo godalapai muggula designs enta andangaa vunnayo!
good post mala garu. program time 2 p.m. to 3 p.m. ETV 2.. madhyalo ghantaravam raavachu. psmlakshmi
Congrats !
మాల గారు,,congratulations,, ee roju aa program tappakundaa chustaamu..
ఇప్పుడే ఈ టీవి 2 సఖి లో మీ ప్రోగ్రాం చూశానండీ.ఇప్పటిదాకా మీ మాటలు బ్లాగ్ లో చదివాను.ఇప్పుడు మిమ్మల్ని టీవీలో చూడటం చాలా సంతోషంగా అనిపించింది.Congrats మాలాకుమార్ గారూHappy senior citizens Day.
congratulations!malagaru..good program!
Congratulations Maala garu. మేము చూడలేదు గాని వూహించుకున్నా మిమ్ములను లక్ష్మి గారిని ఫొటో లను బట్టి. మిమ్ములను చూసి సీనియర్ సిటిజెన్ అవ్వటం అంటే వుషారు వచ్చేస్తోందండోయ్...
మీరసలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉండకూడదు, మీరసలే యంగండైనమిక్ కదా! :)
కొత్త పాళి గారు,అవునవునవును :)
జాబిల్లి గారు ,అదేమిటో నండి ఎవరైనా నీకు వయసైపోతోంది అంటే అలా మాటలోచ్చేస్తాయి :) * అశోక్ పాపాయి గారు ,మీరు ఎక్కడో దూరాన వున్నారు . మరేం చేద్దాం చెప్పండి ? *శిశిర గారు ,థాంక్ యు .
దుర్గ గారు ,మనవలు వచ్చిన మొదట్లో కొన్ని రోజులు అలాగే వుంటుందండి . కాస్త మనవల్ మత్తు దిగాక ఈ లోకానికి వస్తారు లెండి మీ అక్క . * లక్ష్మి గారు ,థాంక్ యు .*సునీత గారు ,థాంక్ యు .
రుక్మిణీ దేవి గారు థాంక్ యు అండి .* రాజీ గారూ ,చూసారా . మీరు చూసానని చెపుతుంటే నాకూ చాలా సంతోషం గా వుందండి . థాంక్ యు .* పరిమళం గారు ,థాంక్ యు .
భావనా ,అవునా ఎంత ఉషారొస్తోందేమిటి ? * కొత్తపాళీ గారు ,నిజమేనండి . చేతులు కాలాక ఆ విషయం తెలిసింది :) * సృజన , స్చప్ . . . ఏం చేద్దాం ఆలశ్యమైపోయింది . ఇంకోసారి ఇలాంటి ప్రోగ్రాం ల జోలికి వెళ్ళను లే .
అభినందనలండీ..
Post a Comment
Lane Bryant Catalog
18 comments:
emi matladalenu ani anni matladaara? mimmalni corect question adigithe chalu kada.. :)
ayyababoye nenu ela choodali ela ela???
Congrats Mala garu.
mari US lo vunnavallu elaa choodaalandi? maakosam aa program mee bloglono FB lono post cheyyandi please. Chaalaa correct ga chepparandi. Ikkada vayasayipoyindani peddaga maatladukoru. Naaku maa akka ki oka Edadinnara teda ante. Adi ammama ayyindi alaage behave chestundi kooda. Nenu enno cheyamani cheppaanu kaani daaniki andulone anandam vundi. Em cheyanu. Nenu meelaage eppudu edo okati nerchukuntu vundaali anukuntaanu.
Photos bavunnayi. Nijangaane Lakshmigaarintlo godalapai muggula designs enta andangaa vunnayo!
good post mala garu. program time 2 p.m. to 3 p.m. ETV 2.. madhyalo ghantaravam raavachu.
psmlakshmi
Congrats !
Congrats !
మాల గారు,,congratulations,, ee roju aa program tappakundaa chustaamu..
ఇప్పుడే ఈ టీవి 2 సఖి లో మీ ప్రోగ్రాం చూశానండీ.
ఇప్పటిదాకా మీ మాటలు బ్లాగ్ లో చదివాను.
ఇప్పుడు మిమ్మల్ని టీవీలో చూడటం చాలా సంతోషంగా అనిపించింది.
Congrats మాలాకుమార్ గారూ
Happy senior citizens Day.
congratulations!malagaru..good program!
Congratulations Maala garu. మేము చూడలేదు గాని వూహించుకున్నా మిమ్ములను లక్ష్మి గారిని ఫొటో లను బట్టి. మిమ్ములను చూసి సీనియర్ సిటిజెన్ అవ్వటం అంటే వుషారు వచ్చేస్తోందండోయ్...
మీరసలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉండకూడదు, మీరసలే యంగండైనమిక్ కదా! :)
కొత్త పాళి గారు,
అవునవునవును :)
జాబిల్లి గారు ,
అదేమిటో నండి ఎవరైనా నీకు వయసైపోతోంది అంటే అలా మాటలోచ్చేస్తాయి :)
* అశోక్ పాపాయి గారు ,
మీరు ఎక్కడో దూరాన వున్నారు . మరేం చేద్దాం చెప్పండి ?
*శిశిర గారు ,
థాంక్ యు .
దుర్గ గారు ,
మనవలు వచ్చిన మొదట్లో కొన్ని రోజులు అలాగే వుంటుందండి . కాస్త మనవల్ మత్తు దిగాక ఈ లోకానికి వస్తారు లెండి మీ అక్క .
* లక్ష్మి గారు ,
థాంక్ యు .
*సునీత గారు ,
థాంక్ యు .
రుక్మిణీ దేవి గారు థాంక్ యు అండి .
* రాజీ గారూ ,
చూసారా . మీరు చూసానని చెపుతుంటే నాకూ చాలా సంతోషం గా వుందండి . థాంక్ యు .
* పరిమళం గారు ,
థాంక్ యు .
భావనా ,
అవునా ఎంత ఉషారొస్తోందేమిటి ?
* కొత్తపాళీ గారు ,
నిజమేనండి . చేతులు కాలాక ఆ విషయం తెలిసింది :)
* సృజన ,
స్చప్ . . . ఏం చేద్దాం ఆలశ్యమైపోయింది . ఇంకోసారి ఇలాంటి ప్రోగ్రాం ల జోలికి వెళ్ళను లే .
అభినందనలండీ..
Post a Comment