kavita chaala bagundandi..chaala chakkaga raasharu
ముగ్గు మీద పూల రెక్కలు ఎంత బావున్నాయో!ఆ గులాబీ రంగు పట్టు కుచ్చుల లాంటి పువ్వుల పేరేమిటి మాలా గారూ?ఎప్పుడూ చూసిన గుర్తు లేదు.
malagaaru naasku photos ravatam ledu..:(..srilalitagaariki happybirthday cheppandi..kavita super..malagaaru meeru inka super..srilalita garni bhale wish chesaru..
చాలా బాగున్నాయండి ఫొటోస్.కవితకుడా చాలా బాగుంది .శ్రీ లలిత గారికి మీ బ్లాగ్ పూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు.
chaala bagundandi.
ఆహ్లాదకరం గా ఉన్నాయి ఫొటోలు. ఇంతకీ ఇవి మన భాగ్యనగరం అందాలే?
బాగున్నాయండీ ఫోటోలూ, కవితా.. శ్రీలలిత గారికి జన్మదిన శుభాకాంక్షలు...
శ్రీలలిత గారికి జన్మదిన శుభాకాంక్షలు.
బాగున్నాయండీ ఫోటోలూ, శ్రీలలిత గారికి జన్మదిన శుభాకాంక్షలు.
శ్రీలలిత గారికి జన్మదిన శుభాకాంక్షలు
అశోక్ పాపాయ్ గారు ,థాంక్స్ అండి . & లలిత గారు ,ఈ పూల పేరు తెలీదండి . ఈ చెట్టు మా ఇంటి కాంపౌండ్ లో వుంది . నీహారిక , వీటికి అడవి పూలని పేరు పెట్టరండి .& సుభద్ర ,మీ కామెంటే అన్నిటికన్నా సూపరో సూపర్ అండి .
రాధిక గారు ,పద్మార్పిత గారు ,ఆవకాయ గారు ,థాంక్స్ అండి .
మురళి గారు ,సునీత గారు ,శివరంజని గారు ,హరే కృష్ణ గారు , మీ అందరి విషెస్ శ్రీలలిత గారికి అందజేస్తానండి .థాంక్స్ అండి .
మాలాగారు రెండుకళ్ళు చాలట్లేదు మీ అడవి అందాలు చూడటానికి ..నాకైతే సొగసు చూడతరమా ...అని వచ్చేస్తోంది గొంతులోనుండి అప్రయత్నంగానే!
పరిమళం గారు ,అందుకే రమ్మని పిలిచాను , రాలేదు కదా !
Post a Comment
Lane Bryant Catalog
15 comments:
kavita chaala bagundandi..chaala chakkaga raasharu
ముగ్గు మీద పూల రెక్కలు ఎంత బావున్నాయో!
ఆ గులాబీ రంగు పట్టు కుచ్చుల లాంటి పువ్వుల పేరేమిటి మాలా గారూ?
ఎప్పుడూ చూసిన గుర్తు లేదు.
malagaaru naasku photos ravatam ledu..:(..
srilalitagaariki happybirthday cheppandi..
kavita super..
malagaaru meeru inka super..
srilalita garni bhale wish chesaru..
చాలా బాగున్నాయండి ఫొటోస్.కవితకుడా చాలా బాగుంది .శ్రీ లలిత గారికి మీ బ్లాగ్ పూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు.
chaala bagundandi.
ఆహ్లాదకరం గా ఉన్నాయి ఫొటోలు. ఇంతకీ ఇవి మన భాగ్యనగరం అందాలే?
బాగున్నాయండీ ఫోటోలూ, కవితా..
శ్రీలలిత గారికి జన్మదిన శుభాకాంక్షలు...
శ్రీలలిత గారికి జన్మదిన శుభాకాంక్షలు.
బాగున్నాయండీ ఫోటోలూ, శ్రీలలిత గారికి జన్మదిన శుభాకాంక్షలు.
శ్రీలలిత గారికి జన్మదిన శుభాకాంక్షలు
అశోక్ పాపాయ్ గారు ,
థాంక్స్ అండి .
& లలిత గారు ,
ఈ పూల పేరు తెలీదండి . ఈ చెట్టు మా ఇంటి కాంపౌండ్ లో వుంది . నీహారిక , వీటికి అడవి పూలని పేరు పెట్టరండి .
& సుభద్ర ,
మీ కామెంటే అన్నిటికన్నా సూపరో సూపర్ అండి .
రాధిక గారు ,
పద్మార్పిత గారు ,
ఆవకాయ గారు ,
థాంక్స్ అండి .
మురళి గారు ,
సునీత గారు ,
శివరంజని గారు ,
హరే కృష్ణ గారు ,
మీ అందరి విషెస్ శ్రీలలిత గారికి అందజేస్తానండి .
థాంక్స్ అండి .
మాలాగారు రెండుకళ్ళు చాలట్లేదు మీ అడవి అందాలు చూడటానికి ..నాకైతే సొగసు చూడతరమా ...అని వచ్చేస్తోంది గొంతులోనుండి అప్రయత్నంగానే!
పరిమళం గారు ,
అందుకే రమ్మని పిలిచాను , రాలేదు కదా !
Post a Comment