Tuesday, September 21, 2010
హాపీ బర్త్ డే టు గౌరవ్
ఎవరైనా నాన్న భుజాల మీద ఎక్కుతారు . లేదా వీపు నెక్కుతారు . కాని నాన్న బుగ్గ మీద ఎక్కటము చూశారా ?లేదు కాదా ? ఇదో ఇలా , నాన్న బుగ్గ ఎక్కి ముద్దులు కుడుస్తున్న , మా చిన్నారి , బంగారు తండ్రి , నా రాజాబాబు గౌరవ్ పుట్టినరోజు ఈ రోజు .
నా బంగారు కన్నా .
హపీ బర్త్ డే టు యు .
Subscribe to:
Post Comments (Atom)
9 comments:
Many Many Happy returns of the day Gaurav
Happy returns of the day Gaurav.....Have a wonderful time ahead :)
Many Happy returns of the day Gaurav.
wish you a very happy birthday.
Many Many Happy returns of the day Gaurav
Many Many Happy returns of the day Gaurav
మీ రాజా బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు!
గౌరవ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
happy birthday Gaurav. wish you very many happy returns of the day.
psmlakshmi
మా మనవడిని ఆప్యాయంగా దీవించిన మీకందరికీ ధన్యవాదాలు .
Post a Comment