Happy Birthday to you Mala gaaru.జన్మ దిన శుభాకాంక్షలు. ఈ కమల సహస్ర రేకల వికసించి సహస్ర కమలాల మాల గా మారి ఇలానే మా మాల గారు గా కూడా స్నేహ సుగంధాలను అందించాలని కోరుకుంటూన్నా
కమలం వలె వికసించి,ప్రభాతుని భావంలో మాలవై పిల్లలకు ప్రేమను పంచు తల్లివైమనవలకు మురిపాలనిచ్చు స్నేహమయివైమరిన్ని పుట్టినరోజులు ఇంత ఆనందంగానూ జరుపుకోవాలని కోరుకుంటూ...శ్రీలలిత...
మాలా కుమార్ గారూ జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని సుందరమైన జన్మదినాలు జరుపుకుంటూ మా అందరినీ వైవిధ్యమైన వ్యాసాల పరంపరలతో అలరించాలని కోరుకుంటుంన్నాను. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ వ్రాస్తే ఇక్కడ అసందర్భ ప్రేలాపీ అని తిట్టుకొనే ప్రమాదం వుంది కదా.. అందుకని మరొక్కసారి మళ్ళీ "హ్యాపీ బర్త్ డే టు యు"
వన్నె చిన్నెల ఈ కమలం తోట కలకాలం కళకళలాడాలి----హృదయపూర్వక జన్మ దినశుభాకాంక్షలు.
Happy Birthday to you Mala gaaru.
Happy Happy Birthday!
కమల మాల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు .మీరిలానే ఉత్సాహంగా ఉల్లాసంగా బోలెడన్ని పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలని ( సొరకాయ పరోటాలతో) కోరుకుంటున్నాను మా అత్తగారి పేరు కూడా ' కమల ' నే
మీ జీవితం నిత్య కమలకోమలై మీ బ్లాగ్మాలలు ఆ వాగ్దేవి గళాన అక్షరమాల కావాలని,మీరు మరెన్నో పుట్టినరోజులతో మీ కుటుంబ కదంబమాలను అలరించాలని మీ పుట్టినరోజున నా అభినందనమాల!
మాల గారు మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు విజయాలు ప్రసాదించాలని ఆ దేవున్ని మనసార కోరుకుంటూ మీకు మరోసారి..... Many Many Happy Returns Of The DAY MAALA GAARU.
మాలాకుమార్ గారూ మీకు హృదయపూర్వక జన్మదినశుభాకాంక్షలు.
Mala garu.. puttinaroju shubakankshalu.. i wish u tons of fun, with loads of happyness..
కమల మాల అయిన "కమాల్" కథ అదన్న మాట!అన్నమయ్య మాటల్లో ..కమలారమణికి కమలాక్షునకునుమమతల జయజయ మంగళమూ
ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రమదావనం పర్మనెంటు టీమ్ మేనేజర్ ని చేయడమైంది. మీ చేతికింద ఎవరినన్నా తీసుకోండి.అందరి పుట్టినరోజు శుభాకాంక్షలు అందాయిగా..:))Happy Birthday Again...
జన్మ దినశుభాకాంక్షలు మాలాకుమార్ గారు.
మాలగారు జన్మదిన శుభాకాంక్షలు .. మీకు అభ్యంతరం లేకపోతే మీ ఈ మెయిల్ ఐడి నా బ్లాగ్ కి పంపగలరు .. :)
మాలా గారూ,మీ పుట్టినరోజుకి విష్ చేస్తూ.. మీర్రాసిన ఇంతందమైన పోస్టుకి నేను తీసిన కమలం ఫోటోలు ఉపయోగపడినందుకు చాలా సంతోషంగా ఉంది. :-) కమలం ఎలా పుట్టిందని మంచి విషయాలు తెలియజేసారు. చాలా చాలా చాలా బాగుంది మీ పోస్టు. :-) మళ్ళీ ఇంకోసారి మీకు హ్యాపీ బర్త్డే! :-)
asale andamaina kamalani mee unnatha bhavaalatho marintha unnatha sthayilo nilabettaru.once again happy birthday.psmlakshmi
మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు...ఆలశ్యంగానైనా విష్ చేద్దామని!
థాంక్ యు ఫ్రెండ్స్
Post a Comment
Lane Bryant Catalog
20 comments:
Happy Birthday to you Mala gaaru.
జన్మ దిన శుభాకాంక్షలు. ఈ కమల సహస్ర రేకల వికసించి సహస్ర కమలాల మాల గా మారి ఇలానే మా మాల గారు గా కూడా స్నేహ సుగంధాలను అందించాలని కోరుకుంటూన్నా
కమలం వలె వికసించి,
ప్రభాతుని భావంలో మాలవై
పిల్లలకు ప్రేమను పంచు తల్లివై
మనవలకు మురిపాలనిచ్చు స్నేహమయివై
మరిన్ని పుట్టినరోజులు ఇంత ఆనందంగానూ జరుపుకోవాలని కోరుకుంటూ...
శ్రీలలిత...
మాలా కుమార్ గారూ జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని సుందరమైన జన్మదినాలు జరుపుకుంటూ మా అందరినీ వైవిధ్యమైన వ్యాసాల పరంపరలతో అలరించాలని కోరుకుంటుంన్నాను.
ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ వ్రాస్తే ఇక్కడ అసందర్భ ప్రేలాపీ అని తిట్టుకొనే ప్రమాదం వుంది కదా.. అందుకని మరొక్కసారి మళ్ళీ "హ్యాపీ బర్త్ డే టు యు"
వన్నె చిన్నెల ఈ కమలం తోట కలకాలం కళకళలాడాలి----హృదయపూర్వక జన్మ దినశుభాకాంక్షలు.
Happy Birthday to you Mala gaaru.
Happy Birthday to you Mala gaaru.
Happy Happy Birthday!
కమల మాల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు .
మీరిలానే ఉత్సాహంగా ఉల్లాసంగా బోలెడన్ని పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలని ( సొరకాయ పరోటాలతో) కోరుకుంటున్నాను
మా అత్తగారి పేరు కూడా ' కమల ' నే
మీ జీవితం నిత్య కమలకోమలై మీ బ్లాగ్మాలలు ఆ వాగ్దేవి గళాన అక్షరమాల కావాలని,మీరు మరెన్నో పుట్టినరోజులతో మీ కుటుంబ కదంబమాలను అలరించాలని మీ పుట్టినరోజున నా అభినందనమాల!
మాల గారు మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు విజయాలు ప్రసాదించాలని ఆ దేవున్ని మనసార కోరుకుంటూ మీకు మరోసారి..... Many Many Happy Returns Of The DAY MAALA GAARU.
మాలాకుమార్ గారూ మీకు హృదయపూర్వక
జన్మదినశుభాకాంక్షలు.
Mala garu.. puttinaroju shubakankshalu..
i wish u tons of fun, with loads of happyness..
కమల మాల అయిన "కమాల్" కథ అదన్న మాట!
అన్నమయ్య మాటల్లో ..
కమలారమణికి కమలాక్షునకును
మమతల జయజయ మంగళమూ
ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రమదావనం పర్మనెంటు టీమ్ మేనేజర్ ని చేయడమైంది. మీ చేతికింద ఎవరినన్నా తీసుకోండి.
అందరి పుట్టినరోజు శుభాకాంక్షలు అందాయిగా..:))
Happy Birthday Again...
జన్మ దినశుభాకాంక్షలు మాలాకుమార్ గారు.
మాలగారు జన్మదిన శుభాకాంక్షలు .. మీకు అభ్యంతరం లేకపోతే మీ ఈ మెయిల్ ఐడి నా బ్లాగ్ కి పంపగలరు .. :)
మాలా గారూ,
మీ పుట్టినరోజుకి విష్ చేస్తూ.. మీర్రాసిన ఇంతందమైన పోస్టుకి నేను తీసిన కమలం ఫోటోలు ఉపయోగపడినందుకు చాలా సంతోషంగా ఉంది. :-) కమలం ఎలా పుట్టిందని మంచి విషయాలు తెలియజేసారు. చాలా చాలా చాలా బాగుంది మీ పోస్టు. :-) మళ్ళీ ఇంకోసారి మీకు హ్యాపీ బర్త్డే! :-)
asale andamaina kamalani mee unnatha bhavaalatho marintha unnatha sthayilo nilabettaru.
once again happy birthday.
psmlakshmi
మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు...ఆలశ్యంగానైనా విష్ చేద్దామని!
థాంక్ యు ఫ్రెండ్స్
Post a Comment