Wednesday, December 22, 2010

ప్రమదావనం పండుగ



ఈ రోజు మా ప్రమదావనం పండుగ . ఇదేమి పండుగ పేరు వినలేదే అంటున్నారా ? అవునండి ఇది మాకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ . మా అందరికీ స్నేహితురాలు , హితురాలు , మాలో కొందరికి బ్లాగ్ గురువు , ఈ ప్రమదావనం రూపకర్త జ్యొతి పుట్టిన రోజు .
మరి మా గురూజీ పుట్టిన రోజు న షడ్రుచుల తో విందివ్వాలా ? ,
వీనుల కింపైన పాటలు వినిపించాలా ?
చక్కనైన చిత్రాలు తీయాలా ?
అమ్మో అమ్మో ఎంత హడావిడి . మీతో మాట్లాడేందుకు టైం లేదు . మా పార్టీ అయ్యాక ఆ విశేషాలతో అభినందనమాల లో కలుద్దాం * * * * *

8 comments:

వేణూశ్రీకాంత్ said...

జ్యోతిగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

ఇందు said...

జ్యోతిగారికి జన్మదిన శుభాకాంక్షలు :)

మంచు said...

జ్యోతిగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

అశోక్ పాపాయి said...

Happy Happy Birthday Jyothi Gaaru.


(¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!!
`•.¸.•´
¨)
¸ •´ ¸.•*´¨) ¸.•*¨)
(¸.•´

భావన said...

Many Many Happy Returns of the Day Jyothi.

జ్యోతి said...

మాలగారు పెద్ద ప్లానింగే చేసారు. చాలా కష్టపడ్డారు. ధాంక్స్ ఎ లాట్...

మాలా కుమార్ said...

వేణు శ్రీకాంత్ ,
ఇందుగారు ,
మంచు ,
థాంక్ యు .

& అశోక్ ,
మీ స్మైలింగ్ బాగుందండి . థాంక్ యు .

మాలా కుమార్ said...

జ్యొతి గారు ,
నీవు నేరిన విద్యయే నీరజాక్షి :)

& భావనా ,
థాంక్ యు .