@ సుజాతగారు , నాకు , నా కోడలికి మీరిచ్చిన కాంప్లిమెంట్ కు చాలా థాంక్స్ అండి . మీరు , సుజ్జి చెప్పింది నిజమే కాని , మరి మావారు ఇలా నామకరణం చేసారు . ఏంచేయను చెప్పండి ? ఆయనగారి మాట వినాలికదా !! మీరు మటుకు కోడ" లి " కి అనే చదువు కోండి . థాంక్ యు సుజ్జి .
9 comments:
Happy Birthday to ANU garu! :-)
జన్మదిన శుభాకాంక్షలు మాలాగారి కోడలు అనుపమగారూ...
కోడలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు :)
DEERGHAAYUSHMAANBHAVA
Thank you Aunty, Madhuravani garu, Sri Lalita garu and Sujji garu. - Anu
మాల గారు.. సుజ్జి ఈస్ రైట్. కోడ'లి'కి శుభాకాంక్షలు. అంతే మరి. ఆర్మీ లింగో !
అత్తా కోడళ్ళకు అభినందనలు.
(అత్త ఉన్నా కోడలు ఉత్తమురాలు!!..
కోడలున్నా అత్త గుణవంతూరాలూ!!!.. ఆహూ... ఆహూ..! )
Happy birthday to Anupama garu
మధురవాణి ,
శ్రీలలిత గారు ,
దుర్గేశ్వర గారు ,
సృజన ,
థాంక్ యు అండి
@ సుజాతగారు ,
నాకు , నా కోడలికి మీరిచ్చిన కాంప్లిమెంట్ కు చాలా థాంక్స్ అండి .
మీరు , సుజ్జి చెప్పింది నిజమే కాని , మరి మావారు ఇలా నామకరణం చేసారు . ఏంచేయను చెప్పండి ? ఆయనగారి మాట వినాలికదా !! మీరు మటుకు కోడ" లి " కి అనే చదువు కోండి .
థాంక్ యు సుజ్జి .
Post a Comment