Wednesday, June 3, 2009

వారే వీరు





అక్కడ బుడుగున్నర బుడుగు చదివారుకదా !
ఆ బుడుగులు వీరే .నా మనవలు.నా పొస్ట్ లలో వీరి గురించి ఎక్కువగానే రాసాను. మనవల గురించి మాట్లాడుతుంటే నీకు వళ్ళు తెలిదు అంటారు మా వారు. ఏం చేయను చెప్పండి, వాళ్ళ తో నాకు అంత అనుబంధం ఏర్పడింది.

నా చిన్నప్పుడు ఎప్పుడు చదివానో గుర్తులేదు కాని బుడుగు నా అభిమాన హీరో అయిపోయాడు.నాకంటే రెట్టింపు అభిమానము మా పిల్లలకి. రోజూ ముందుగా బుడుగు కథ చెప్పుకున్నాకే వేరే కథలు చెప్పుకుంటాము.
చైతన్య కళ్యాణి ఏ దైనా పుస్తకము గురించి రాయండి అని అడగగానే నాకు బుడుగు గుర్తుకువచ్చాడు.
అక్కడ రాసాక మా బుడుగులను మీకు చూపించాలని పించింది.
ఇది వారి కుఠో నే.

వీరే మా బుడుగులు . పెద్దొడు విక్రం,చిన్నోడు గౌరవ్.వారే వీరు.
అదీ సంగతి











3 comments:

నాగప్రసాద్ said...

పెద్ద బుడుగు కన్నా చిన్న బుడుగు అల్లరి ఎక్కువ చేసేటట్లు కనిపిస్తోందే!. :):)

కొత్త పాళీ said...

cute

మాలా కుమార్ said...

నాగ ప్రసాద్ గారు,కొత్తపాళి గారు,
ధన్యవాదములు.