Tuesday, July 27, 2021
Facebook Kathalu Podcast by Mala Kumar | E0 2 Mount Rushmora lo Radhamad...
మౌంట్ రష్మోరా లో రాధామాధవులు
నమస్తే నా ప్రభాతకమలం కు స్వాగతం
లాంగ్ వీకెండ్ అమ్మాయి, పిల్లలతో కలిసి మౌంట్ రష్మోరా వెళ్ళినప్పుడు, ఆ కొండలూ, ఆ అడివీ, ఆ ప్రకృతి చూసినప్పుడు నా మనసులో రాధామాధవులు మెదిలారు. వారి ప్రేమ అమరం. ఎన్ని యుగాలు గడిచినా మరువలేనిది, మధురమైనది. రాధామాధవులు ఎక్కడుంటే అదే బృందావనం. నా ఆభావననే ఈ కథగా రూపుదిద్దుకుంది. ఆ కథే మౌంట్ రష్మోరాలో రాధామాధవులు. ఇక కథ చెపుతాను వినండి మరి. విని మీ అభిప్రాయం తెలుపుతారు కదూ :) మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment