Sunday, January 1, 2012

హాపీ న్యూ ఇయర్



2011 జనవరి న్యూఇయర్ పార్టీ కి మా అబ్బాయి , మేమిద్దరమూ కలిసి వెళ్ళాము . ఆ తరువాత రెండు రోజులకె అమెరికా వెళ్ళిపోయాడు . అంతకు నెల క్రితమే కోడలు , పిల్లలు వెళ్ళారు . 2011 మొదట్లో 40 సంవత్సరాల క్రితం , పూనా లో వున్నట్లు , ఇంట్లో ఇద్దరమే మిగిలాము . నావరకు నాకు చాలా పెద్దమార్పు. కొన్ని రోజులు దిగులు దిగులుగా వుంది . స్చప్ . . . కాని ఏమి చేస్తాము , పిల్లలు వాళ్ళ అవకాశాలు కూడా వాళ్ళూ చూసుకోవాలిగా , దిగులెందుకు , మేము దేశమంతా తిరగలేదూ ! వాళ్ళు విదేశాలు ఓపికున్నంత కాలం తిరుగుతారు . మట్లాడుతూనే వున్నారు , స్కైప్ లో కనిపిస్తూనే వున్నారు అనుకొని సద్దేసుకున్నాను :)

పిల్లలు పెద్దవాళ్ళైపోయారు . ఇద్దరూ హాపీగా సెటిల్ అయ్యారు . మనవలు , మనవరాళ్ళు బుడుగు లాగా వాళ్ళంత వాళ్ళు వాళైనారు . బరువు లు , బాధ్యతలు లేవు .
" నాకు నువ్వూ , నీకు నేను ,
ఒకరికొకరం నువ్వూ నేనూ "
అని హాపీస్ గా పాడేసుకుంటూ , మాజాంగ్, కార్డ్స్ ఆడుకుంటూ , , , కిట్టీ పార్టీలూ , లేడీస్ మీటింగ్ లూ అటెండ్ అవుతూ , అప్పుడప్పుడు బ్లాగ్ చూసుకుంటూ బేఫికర్ గా వుంటే . . . . .
హూం . . . . .
కాలం పెద్ద జలక్ . . . పెద్ద కుదుపు కుదిపేసింది * * * * *
అలా చేయక పోతే కాలమెలా అవుతుంది ? అమ్మో . . . తలుచుకుంటే నే వళ్ళు జలదరిస్తోంది . పిల్లల ఆసరా , బంధుమితృల సహకారం తో మళ్ళీ మామూలు మనుషులమయ్యాము . 2011 వెళుతూ వెళుతూ , సుఖ సంతోషాలే కాదు , ఇబ్బందులను కూడా తెలుసుకోవాలి అని తెలియ చెప్పింది ! "ఆరోగ్యమే మహాభాగ్యం " అనే నీతి పాఠాన్ని చెప్పి వెళ్ళింది ! లైఫ్ ను ఎంజాయ్ చేయండి , కాని ఆరోగ్యం జాగ్రత్త అని హెచ్చరించింది !

సో 2011 స్టార్టింగ్ , ఎండింగ్ వెరైటీ గా గడిచిందన్నమాట :)
మరి 2012 ఎలా వుంటుంది అని ' శివాజీ ' ( చిలుక పేరు ) ఏమి చెప్పిందంటే ,

21 comments:

శ్రీలలిత said...

చిలుకల కొలికిరొ...
చిలుక ఏమి చెప్పిందమ్మా..?
నూతన సంవత్సర శుభాకాంక్షలు...

Maitri said...

మాలగారూ మీకు మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

రాజ్యలక్ష్మి.N said...

Wish You A Happy New Year..

Unknown said...

మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Ennela said...

మీరు కలకాలం సంతోషం గా ఉండాలని కోరుకుంటూ....నూతన సంవత్సర శుభాకాంక్షలండీ...

జయ said...

అక్కా, నీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

లత said...

Wish You A Happy New Year..

ఆ.సౌమ్య said...

ఆరోగ్యమే మహాభాగ్యమండీ....ముఖ్యంగా పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీకు మీ కుటుంబ సభ్యులకు,

నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Anonymous said...

మీ బ్లాగ్ చాలా ఆలస్యంగా పట్టుకోగలిగేను. ఆరోగ్యమే మహాభాగ్యం. లేటుగా నైనా మీకు మీకుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

వేణూశ్రీకాంత్ said...

మీకూ మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మాల గారు.

నీహారిక said...

HAPPY NEW YEAR MAALA GAARU.

మీ చిలుకను చూస్తే ఈ పాట గుర్తుకువచ్చింది. వినేయండి.

http://www.chimatamusic.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=8908

నీహారిక said...

http://www.chimatamusic.com/telugu_songs/Search-Telugu-Movie-Songs.php?st=chilakamma+cheppindi&sa=Go!

మాలా కుమార్ said...

శ్రీలలిత గారు ,
చిలుక మీరు చెప్పిందే చెప్పిందండి :)

*కృష్ణవేణి గారు ,
థాంక్ యు .

*రాజి గారు ,
థాంక్ యు .

మాలా కుమార్ said...

చిన్ని ఆశ గారు ,
థాంక్ యు .

* ఎన్నెల గారు ,
ధన్యవాదాలు .

*జయ ,
థాంక్ యు .

* లత ,
థాంక్ యు .

మాలా కుమార్ said...

సౌమ్య ,
పెద్దవాళ్ళే కాదు , ఈ నాటి సాఫ్ట్ వేర్ పిల్లలు కూడా వేళకు తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి :)
థాంక్ యు .

*బులుసు సుబ్రమణ్యం గారు ,
ధన్యవాదాలండి .

*కష్టేఫలే గారు ,
నా బ్లాగింటికి స్వాగతమండి .
మీ విషెస్ కు ధన్యవాదాలండి .

మాలా కుమార్ said...

వేణూ శ్రీకాంత్ ,
థాంక్ యు .

* నీహారిక గరు ,
నాకూ ఆ పాట గుర్తొచ్చిందండి . కాని ఏ సినిమా లోదో గుర్తు రాలేదు . మీరిచ్చిన లింక్ లో పాట విన్నాను :) థాంక్యు .

జ్యోతిర్మయి said...

మాలా కుమార్ గారూ మీకూ మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు...

rajachandra said...

Wish You A Happy New Year..

kiran said...

wish u a very happy new year :)
ఆరోగ్యం జాగ్రత్త అండి :)

మాలా కుమార్ said...

జ్యోతిర్మయి గారు ,
రాజాచంద్ర గారు ,
కిరణ్ గారు ,
థాంక్ యు.