Wednesday, December 28, 2011

సాహితి అలిగింది :(



నిన్నటి తో సాహితి కి మూడు సంవత్సరాలు నిండాయి . నిన్న బర్త్ డే చేసేందుకు వీలు కాలేదు . పొద్దటి నుంచీ వీలు కాలేదు . స్చప్. . . ఏమి చేయను ? ఇంతలోనే అలిగేసింది నా సాహితి . పాపం ఎంతైనా మూడు సంవత్సరాల ముద్దు పాపాయి కదా ! నా వీలూ చాలూ తెలుసు కునే వయసెక్కడిది ? సారీ రా అమ్మలూ వెరీ వెరీ సారి . చూడు . . . చూడు నీకోసం ఇప్పటి కిప్పుడే బర్త్ డే కార్డ్ చేసానా ? మరి నీకోసమే కదా ఈ కార్డ్ :)




మా బుజ్జి కదూ . . . మా బంగారు కదూ దామ్మా కేక్ కట్ చేద్దాం . . .
హాపి బర్త్ డే టు యూ . . .
హాపీ బర్త్ డే టు యూ . . .
హాపీ హాపీ బర్త్ డే డియర్ సాహితీ . . .
హాపీ బర్త్ డే టు యూ * * * * *

ఇక నవ్వమ్మా నవ్వు . . . నవ్వాలి మరి . . . . .




హే . . . . . నవ్విందమ్మా నవ్వింది . మా బంగారు తల్లి అలక తీరి నవ్వింది :)

మూడు సంవత్సరాల క్రితం బ్లాగ్ లోకం లోకి వచ్చాము నేనూ , మా సాహితి . బెరుకు బెరుకుగా ఏమీ తెలియని తనం తో , ఈ వింత ప్రపంచం లోకి అడుగు పెట్టి మూడు సంవత్సరాలైంది * * * మూడు సంవత్సరాలు మూడు క్షణాల్లా గడిచిపోయాయి . బెరుకు తనం పోయిందా ????? ఏమో :))))) కొంచమైనా పెపంచ జ్ఞానం వచ్చిందా ????? ఏమో ????? ఏహే అన్నింటి కీ ఏమో ఏమిటి ????? ఏమో :)))))
సాహితి ని ప్రేమగా ఆదరించిన మీ అందరి కీ ధన్యవాదాలు .

31 comments:

జ్యోతి said...

అభినందనలు. సాహితి సంగతేమోగాని మేము అలిగాము. మీరస్సలు రాయడం లేదు. బోర్ అంటున్నారు. ఇది తగునా ??

శిశిర said...

:))) హాపీ బర్త్ డే సాహితీ . మాలగారూ, తరచుగా రాస్తూ ఉండండీ.

లత said...

మీకూ,మీ సాహితికీ శుభాకాంక్షలు మాలగారూ
ఇప్పుడు అలక తీరిపొయింది కదా

Anonymous said...

mala garu
meeru edhi rasina bale variety ga creative ga rastaru, chala baga rasaru, happy birthday to sahithi

డా .యస్వీ రాఘవేంద్ర రావు said...

శుభాకాంక్షలు

డా .యస్వీ రాఘవేంద్ర రావు said...

శుభాకాంక్షలు

..nagarjuna.. said...

:) :)

Happy Birthday :)

భారతీయ వాఙ్మయం said...

happy birthday sahithi, maa papa peru kooda sahithi.

♛ ప్రిన్స్ ♛ said...

హాపీ బర్త్ డే సాహితీ:)

సుభ/subha said...

మాలా గారూ మీ సాహితి కి జన్మదిన శుభాకాంక్షలు..మీకు అభినందనలు..

కృష్ణప్రియ said...

:) యాపీ బర్త్ డే టు సాహితి!

Maitri said...

మాలగారూ మీ బ్లోగుకి మూడవ సంవత్సరం పుట్టిన రోజు శుభాకాక్షలు.
ఈ మధ్యన మీ సెన్స్ ఓఫ్ హ్యూమర్ ఎక్కువయింది. ఇలాగే చక్కగా రాస్తూ ఉండండి.

శ్రీలలిత said...

సాహితి చదివాలంటూ పరుగున వచ్చానీ దినం
గలగల డబ్బుల విలువలు తెలిపిన వివరం మహోదయం
అంతర్జాల అతివల కబుర్లు బలే నవోదయం
ఆర్మీవైఫ్ గా అనుభవాలు మధుర సుమ మధురం
అన్నపూర్ణ చిత్రాల కథనాలు ఇంకా రసభరితం
సొరకాయను పెట్టిన చిత్రహింసల చక్కని ప్రహసనం
పాముల గోలల భయాల కథనం అబ్బో భీభత్సం
అలిగిన సాహితి అలకలు తీర్చిన వైనం మనోహరం
అందుకే నిండుగా చెపుతున్నానీ నిండైన అభినందనం
ప్రతియేటా ఇలాగే జరుపుకోవాలి సాహితి జన్మదినం...

sunita said...

Happy birthday to sahiti!!

జయ said...

అక్కా, పుట్టిన రోజు శుభాకాంక్షలు. మళ్ళీ మళ్ళీ రావాలి ఇటువంటి వసంతాలు.

మధురవాణి said...

Happy Birthday to Sahiti! :)

రాజ్యలక్ష్మి.N said...

హాపీ బర్త్ డే టు యూ...
హాపీ బర్త్ డే డియర్ సాహితీ .

వేణూశ్రీకాంత్ said...

మీ సాహితికి శుభాకాంక్షలు మీకు అభినందనలూనండీ :)

Mauli said...

:)congrats

మాలా కుమార్ said...

జ్యోతి గారు ,
సాహితి తో పాటు మీరూ అలిగితే ఎలాగండి :)
బోర్ కాదండీ టైం దొరకటం లేదు . ఆరు నెలలు అన్నపూర్ణావారి సినిమాలు చూసానా ? లాస్ట్ టు మంత్స్ ఎంత బిజీ నో మీకు తెలుసుగా :)
థాంక్స్ అండి .

*శిశిర ,
అలాగేనండి రాసేందుకు ప్రయత్నిస్తాను :)
థాంక్ యు .

*లతా ,
మీ విషెస్ తరువాత మిగిలిన అలుక కూడా పోయిందండి :)
థాంక్ యు .

మాలా కుమార్ said...

అనానమస్ గారు ,
మీ అభిమానాన్నికి , అభినందనల కు థాంక్స్ అండి .

*డాక్టర్ . రాఘవేంద్రరావు గారు ,
థాంక్స్ అండి .

* నాగార్జున ,
నవ్వినందుకు థాంక్ యు .

మాలా కుమార్ said...

గీత-యశస్వి గారు ,
మీ పాప పేరు కూడా సాహితి నా ? సేంపించ్ :)
మీ విషెస్ కు థాంక్స్ అండి .

*తెలుగు పాటలు గారు ,
థాంక్ యు .

* సుభ గారు ,
థాంక్ యు .

మాలా కుమార్ said...

కృష్ణప్రియ గారు ,
థాంక్ యు .

కృష్ణవేణిగారు ,
హి హి హి థాంక్ యు :)

* శ్రిలలిత గారండోయ్ ,
ఏమి రాశారండి . చాలా చాలా బాగుంది .
మీకు నేను అలా కవిత లో సమాధానం ఇద్దామంటే నాకు రావట్లేదండి :)
మీ అభిమానానికి థాంక్ యు , థాంక్ యు వెరీ మచ్ .

మాలా కుమార్ said...

సునీత గారు ,
థాంక్ యు .

* జయ ,
థాంక్ యు .

*మధురవాణి ,
సాహితి చెపుతోంది నీకు థాంక్స్ :)

మాలా కుమార్ said...

రాజి ,
థాంక్ యు థాంక్యు వెరీ మచ్ .

*వేణూ శ్రీకాంత్ ,
థాంక్సెలాట్ .

* మౌళి గారు ,
థాంక్ యు .

Sridevi Aduri said...

హాపీ బర్త్ డే సాహితీ

మాలా కుమార్ said...

థాంక్ యు శ్రీదేవి .

బులుసు సుబ్రహ్మణ్యం said...

కొంచెం ఆలస్యంగా

సాహితి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు
మీకు అభినందనలు.

హరే కృష్ణ said...

belated happy B'day and
Happy new year malakumar garu!

రాజ్యలక్ష్మి.N said...

మీకు నా హృదయపూర్వక
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Wish You A Very Happy New Year 2012

శ్రీలలిత said...

happy new year...