హమ్రాజ్
వర్మ
మిలిటరీ క్రాంట్రాక్టర్.అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు మీనా ను మిలిటరీ
ఆఫీసర్ కిచ్చి పెళ్ళి చేయటం ఇష్ఠం ఉండదు.కాని మీనా కాప్టెన్ రాజేష్ ను ప్రేమించి, తండ్రికి ఇష్టం లేదని
తండ్రికి తెలియకుండా పెళ్ళి చేసుకుంటుంది.పెళ్ళైన మరునాడే ఎమర్జెన్సీ డిక్లేర్
అవటం తో కాప్టెన్ రాజేష్ ఫ్రెంట్ కు వెళ్ళాల్సి వస్తుంది.వర్మ మీనా తో నువ్వు
ఇష్టపడితే నేను కాదంటా,ఆ పెళ్ళి జరగలేదనుకో , మళ్ళీ మీ ఇద్దరికీ గ్రాండ్ గా పెళ్ళి జరిపిస్తాను అంటాడు.యుద్దం లో రాజేష్
చనిపోయినట్లుగా తెలుస్తుంది.మీన గర్భవతి అవుతుంది.పుట్టిన పాప చనిపోయిందని వర్మ
మీనా కు చెపుతాడు.ప్రఖ్యాత స్టేజ్ సింగర్ కుమార్, తన
పార్ట్నర్ సబ్నం తో మిలిటరీ కాంప్ లో స్టేజ్ షో ఇస్తాడు.అక్కడ మీనాను చూసి,ఇష్టపడి పెళ్ళి చేసుకుంటాడు. కుమార్ స్టేజ్ షోలల్లో మీనా అక్కడే అతని
ఎదురుగా ఒక కుర్చీలో కూర్చొని అతనిని ఎంకరేజ్ చేస్తుంటుంది.ఓసారి షో కువస్తూ ఏదో
ఫోన్ రావటం తో వంట్లో బాగాలేదని రాలేనని చెప్పి ఇంట్లో ఉండిపోతుంది.కుమార్ ఆతరువాత
కంగారుగా ఎట్లా ఉందో తెలుసుకునేందుకు ఇంటికి ఫోన్ చేస్తే ఇంట్లో లేదని
తెలుస్తుంది.మీనా ఎవరినో హోటల్ లో కలుస్తోందని తెలుసుకొని, ఊరికి
వెళుతున్నానని మీనాకు చెప్పి , మారు వేషం తో హోటల్ లో రూం
తీసుకొని ఉండి మీనా ను అనుసరిస్తాడు.లాయర్ ఫ్రెండ్ సలహా తో ఇంట్లో ఏమైనా క్లూ
దొరుకుతుందేమోనని మారువేషం తోనే ఇంటికి వెళ్ళిన కుమార్ కు మీనా హత్య చేయబడి
కనిపిస్తుంది.పొలీస్లు తనను అనుమానిస్తారేమో నని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.అతనికి
దొరికి ఆధారాలతో మీనా వెళ్ళిన హోటల్ కు వెళితే అక్కడ మీనా మొదటి భర్త రాజేష్ కలిసి
మీనా కు అతను మొదటి భర్త అని, అతను వార్ లో చనిపోయాడని
పొరపాటుగా తెలుసుకొని కుమార్ ను తండ్రి బలవంతం మీద పెళ్ళి చేసుకుందని చెపుతాడు.తను
యుద్దం లో చనిపోలేదని, శత్రువులకు పట్టుబడ్డాడని,జైల్ నుంచి విడుదలైనా మీనా కు కలిసేందుకు వస్తే మీనా పెళ్ళి సంగతి,
వారిద్దరికీ ఒక పాప ఉందన్న సంగతి తెలిసిందని, పాపను
తీసుకొని పోదామనుకుంటే మీనా ను ఎవరో హత్య చేసారని చెపుతాడు.అన్నట్లు వర్మ చనిపోయే
ముందు మీనాకు కూతురు పుట్టిందని, అనాధాశ్రమంలో పెరుగుతోందని
చెప్పిపోతాడు.కుమార్, కాప్టెన్ రాజేష్ ఇద్దరూ కలిసి
హంతకుడిని శోధిస్తారు.తేజ్పాల్ అనే అతను మీనాను హత్య చేసి, పాప
సారికను కిడ్నాప్ చేసి ఊటీలో దాస్తాడు.వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి, సారికను కాపాడే ప్రయత్నంలో తేజ్ పాల్ పేల్చిన గన్ షాట్ కు రాజేష్
చనిపోతాడు.సరే పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్ వాళ్ళను వెంబడిస్తూ వస్తాడు. ఆ పోట్లాటలో
అశోక్ పిస్తోల్ షాట్ లో తేజ్ పాల్ కూడా చచ్చిపోతాడు.చివరకు స్తేజ్ షో చేయలేను అని
కుమార్ అంటే , మీనా కుర్చీలో కూర్చున్న బేబీ సారికను చూపిస్తుంది
షబ్నం.ఇదీ కొంచం క్లుప్తంగా కథ.

1967 లో బి.ఆర్ .చోప్రా డైరెక్షన్ చేసి, నిర్మించి న
సినిమా " హమ్రాజ్ " కథనే నేను చెప్పింది. ఒక ప్రేమ కథగా మొదలై, సస్పెన్స్ థ్రిల్లర్ గా మారింది.పిల్లల పెళ్ళి మీద తల్లి తండ్రులు,
పిల్లలుకు వాళ్ళ పెళ్ళి గురించిన ఆలోచనలు వ్యతిరేకంగా ఉండటము ,
ఇద్దరికీ భేదాభిప్రాయాలు రావటం పురాణ కాలం నుంచీ ఉన్నట్లుంది.ఈ
సినిమా కథ రొటీనే ఐనా తీయటమూ , నటీ నటులు బాగున్నారు.రాజ్
కుమార్ కాప్టెన్. రాజేష్ గా, సునీల్ దత్ కుమార్ గా, విమి మీనా గా,ముంతాజ్ షబ్నం గా నటించారు. నేను హిందీ
సినిమాలు చూడటం మొదలు పెట్టేనాటికి , రాజ్ కుమార్ చాలా
గంభీరమైన పాత్రలలోకి మారాడు.పెద్ద పెద్ద డైలాగులులు , చాలా
సీరియస్ గా ఉన్నాయి నేను చూసిన రాజ్ కుమార్ సినిమాలు.అవి అర్ధం కాక చూడటం
మానేసాను.అటువంటిది ఈ సినిమాలో ఒక ప్రేమికుడిగా భారీ డైలాగులు లేకుండా చూడటం
వెరైటీగా ఉంది.సునీల్ దత్ కొంచం లావుగా ఉన్నా బాగున్నాడు. ముంతాజ్ కు ఎక్కువ
పోర్షన్ లేదు.హీరోయిన్ విమి పేరు వినలేదు నేనెప్పుడూ. తెల్ల చీరలలో అందంగా
ఉంది.ముఖ్యంగా డార్జ్ లింగ్ అందాలు బాగా చూపించారు.

రవి
సంగీత సారధ్యం లో మహేంద్ర కపూర్ పాడిన పాటలన్నీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంత
బాగున్నాయి.

హృదయమంతా
ప్రేమ నింపుకొని, చేయి పట్టుకొని ఆకాశపుటంచులదాకా తీసుకెళుతాను అంటే ఏ అమ్మాయైనా రాను
అంటుందా? దిగాంతాలదాకా నడిచి అడుగులో అడుగు కలిపి
వెళ్ళిపోతుంది .కాని ప్రాణంలోప్రాణమైన తన విభుడిని తాతయ్య రాసిన నుదిటి రాత ,
యమధర్మరాజు, విడదీసి తీసుకెళుతే నిస్సహాయంగా
నిర్జీవగా మిగలటం తప్ప ఏమి చేయకలదు :(

"హే నీలె గగన్ కే తలే
ధర్తీకే
ప్యార్ భలే "
ప్యార్ భలే "
ఈ పాట నాకు చాలా ఇష్టమైనది, రోజూ నేను వినే
పాటలల్లో ఒకటి. మహేద్ర కపూర్ గళం నుంచి అందం గా హొయలు దిద్దుకుంది ఈ పాట. మహేంద్ర కపూర్
కి బెస్ట్ ప్లే బాక్ సింగర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది .

నేను
యూ ట్యూబ్ లో చూసాను.
యూ ట్యూబ్ లో చూసాను.
No comments:
Post a Comment