Saturday, March 31, 2018

అవాల్మికి కదంబమాల ఆవిష్కరణ








అవాల్మికి కదంబమాల  ఆవిష్కరణ
మా అమ్మ మాడపాటి సీతాదేవి సేకరించిన కొన్ని రామాయణ ఘట్టాలను , “అవాల్మికి కదంబమాల” పేరు తో అచ్చంగా తెలుగులో ప్రచురుణ అయ్యింది .అది ఈ బుక్ గా చేసి శ్రీరామ నవమి  రోజున అమ్మ తో ఆవిష్కరించాము .
ఈ పుస్తకము కవర్ పేజీ మా చెల్లెలు జయ వేసింది. రామునీతో పాటు సీతాదేవి అడవికి వెళ్ళేటప్పుడు నార చీరలు ధరిస్తుందిట.అప్పుడు దశరధుడు వనవాసం చేసేది రాముడు కాబట్టి రాముడు నారవస్త్రాలు ధరించాలి కాని నాకోడలు ధరించనవసరం లేదు.రాణీ లాగా పట్టు వస్త్రాలనే ధరించాలి అన్నాడట.ఇది వాల్మీకి నే ఒక శ్లోకం లో రాశాడు.వనవాసం అంతా సీతాదేవి నగలు, పట్టుచీరలు కట్టుకునే ఉంది కాని నారచీరలు కట్టుకోలేదు. అని అమ్మ చెప్పింది. అమ్మ వర్ణించిన ప్రకారం జయ వేసింది .

चीराण्यसास्या जनकस्य कन्या |
नेयम् प्रतिज्ञा मम दत्तपूर्वा |
यथासुखम् गच्छतु राजपुत्री |
वनम् सम्ग्रा सह सर्वर्त्नैः || २-३८-६
1. tasyaam = that Seetha; naatha vatyaam = though protected by her husband; vasaanaayaam = is wearing; chiiram = bark of trees; anaathavat = like a helpless woman; sarvaH = all; janaH = the people; prachukrosha = loudly cried out; iti = thus; dhik = "Fie; tvaam = upon you; dasharatham = dasaratha!"
On seeing Seetha wearing bark of trees like a helpless woman, eventhough protected by her husband all the people there loudly cried out: "Fie upon you, Dasaratha!"

"పవిత్ర గౌతమీ తీరాన


భద్రగిరి మీద నెలగొనియున్న

శ్రీ సీతారాముల పాదపద్మములకు

పూజా సుమంగా భక్తి తో సమర్పితం"



అని , అంకితం ఇచ్చిన రాముని ఫొటో అమ్మ నిత్యం కొలిచే రామయ్యది .

ఈ బుక్ ఇక్కడ చూడవచ్చు .

https://telugu.pratilipi.com/story/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%82-8DOUwWOppDoE

5 comments:

శ్యామలీయం said...

... అందుకని లక్ష్మణుడు కావడిలో ఒక దానిలో పట్టువస్త్రాలు,ఒకదానిలో నగలు వేసుకొని వనవాసం అంతా ఆ కావడి మోసాడుట.ఇది వాల్మీకి నే ఒక శ్లోకం లో రాశాడు.....

దయచేసి మీరు ఆ శ్లోకాన్ని ఇక్కడ ఉటంకించగలరా?

మాలా కుమార్ said...

రాసాడట అని విన్నాను . నేను చదవలేదు. అందుకే అట అన్నాను :)

Zilebi said...

+++వనవాసం అంతా సీతాదేవి నగలు, పట్టుచీరలు కట్టుకునే ఉంది కాని నారచీరలు కట్టుకోలేదు. అని అమ్మ చెప్పింది

ఇది కొంచెం ఎక్స్ట్రా ఫిట్టింగ్ లా వుందండి :)


జిలేబి

మాలా కుమార్ said...

:)

విశాలి said...

మాలా కుమార్ గారు! మీ బ్లాగ్ లోకి అడుగుపెడితే దేవాలయంలోకి వచ్చినట్టుందండి. చాలా బాగుందండి. __/\__