మంచుపూలు కరిగిపోయాయి. ఎండిన చెట్లు, వాటి మీద పక్షులు సందడి చేస్తూ వచ్చేసాయి. చూస్తుండగానే ఆకుపచ్చగా మారిపోయాయి. అమ్మో ఆకుపచ్చలోనే ఎన్నెన్ని వర్ణాలో! సూర్యారావుగారూ వచ్చేసారు. ఇక ఆలశ్యం ఎందుకు చలో వాకింగ్! పదండి మీరూ వీక్షించి ఆనందించండి 47 సెకెన్ల చిన్ని వీడియో
Greenery Of Minneapolice లో.
మీకు నా షార్ట్ వీడియోలు, కథల వీడియోలు నచ్చుతే నా ప్రభాతకమలం ఛానల్ ను సబ్స్క్రైబ్, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ ప్రొత్సాహమే నాకు బలం. థాంక్ యూ.
No comments:
Post a Comment