saampradaayaalu EP:01 మీరజాలగలడా Sahiti blog telugu kathalu Telugu Audio...
మీరజాలగలడా నా ఆనతి!
AT SUNDAY, AUGUST 21, 2011 కృష్ణాష్టమి రోజున, నా బ్లాగ్ సాహితిలో రాసుకున్న ఈ పోస్ట్ ప్రతి కృష్ణాష్టమికి, చిరుచీకట్లు అలుముకుంటున్నవేళ, పారిజాతాలు విచ్చుకుంటూ పరిమళాలు పంచుతున్నవేళ, నా బాల్కనీ లో కూర్చొని పారిజాత పరిమళాలను ఆస్వాదిస్తూ, సత్యాకృష్ణులను తలుచుకుంటూ గుర్తుచేసుకుంటూ ఉంటాను.ఈ సారి మీ అందరికీ నా ప్రభాతకమలంలో వినిపిస్తాను సరేనా? విని మీరూ నా పారిజాతపరిమళాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను.
అందరికీ కృష్ణాష్టమి శుభాకంక్షలు.
No comments:
Post a Comment