
నిన్నటి తో సాహితి కి మూడు సంవత్సరాలు నిండాయి . నిన్న బర్త్ డే చేసేందుకు వీలు కాలేదు . పొద్దటి నుంచీ వీలు కాలేదు . స్చప్. . . ఏమి చేయను ? ఇంతలోనే అలిగేసింది నా సాహితి . పాపం ఎంతైనా మూడు సంవత్సరాల ముద్దు పాపాయి కదా ! నా వీలూ చాలూ తెలుసు కునే వయసెక్కడిది ? సారీ రా అమ్మలూ వెరీ వెరీ సారి . చూడు . . . చూడు నీకోసం ఇప్పటి కిప్పుడే బర్త్ డే కార్డ్ చేసానా ? మరి నీకోసమే కదా ఈ కార్డ్ :)

మా బుజ్జి కదూ . . . మా బంగారు కదూ దామ్మా కేక్ కట్ చేద్దాం . . .
హాపి బర్త్ డే టు యూ . . .
హాపీ బర్త్ డే టు యూ . . .
హాపీ హాపీ బర్త్ డే డియర్ సాహితీ . . .
హాపీ బర్త్ డే టు యూ * * * * *
ఇక నవ్వమ్మా నవ్వు . . . నవ్వాలి మరి . . . . .

హే . . . . . నవ్విందమ్మా నవ్వింది . మా బంగారు తల్లి అలక తీరి నవ్వింది :)
మూడు సంవత్సరాల క్రితం బ్లాగ్ లోకం లోకి వచ్చాము నేనూ , మా సాహితి . బెరుకు బెరుకుగా ఏమీ తెలియని తనం తో , ఈ వింత ప్రపంచం లోకి అడుగు పెట్టి మూడు సంవత్సరాలైంది * * * మూడు సంవత్సరాలు మూడు క్షణాల్లా గడిచిపోయాయి . బెరుకు తనం పోయిందా ????? ఏమో :))))) కొంచమైనా పెపంచ జ్ఞానం వచ్చిందా ????? ఏమో ????? ఏహే అన్నింటి కీ ఏమో ఏమిటి ????? ఏమో :)))))
సాహితి ని ప్రేమగా ఆదరించిన మీ అందరి కీ ధన్యవాదాలు .
అభినందనలు. సాహితి సంగతేమోగాని మేము అలిగాము. మీరస్సలు రాయడం లేదు. బోర్ అంటున్నారు. ఇది తగునా ??
ReplyDelete:))) హాపీ బర్త్ డే సాహితీ . మాలగారూ, తరచుగా రాస్తూ ఉండండీ.
ReplyDeleteమీకూ,మీ సాహితికీ శుభాకాంక్షలు మాలగారూ
ReplyDeleteఇప్పుడు అలక తీరిపొయింది కదా
mala garu
ReplyDeletemeeru edhi rasina bale variety ga creative ga rastaru, chala baga rasaru, happy birthday to sahithi
శుభాకాంక్షలు
ReplyDeleteశుభాకాంక్షలు
ReplyDelete:) :)
ReplyDeleteHappy Birthday :)
happy birthday sahithi, maa papa peru kooda sahithi.
ReplyDeleteహాపీ బర్త్ డే సాహితీ:)
ReplyDeleteమాలా గారూ మీ సాహితి కి జన్మదిన శుభాకాంక్షలు..మీకు అభినందనలు..
ReplyDelete:) యాపీ బర్త్ డే టు సాహితి!
ReplyDeleteమాలగారూ మీ బ్లోగుకి మూడవ సంవత్సరం పుట్టిన రోజు శుభాకాక్షలు.
ReplyDeleteఈ మధ్యన మీ సెన్స్ ఓఫ్ హ్యూమర్ ఎక్కువయింది. ఇలాగే చక్కగా రాస్తూ ఉండండి.
సాహితి చదివాలంటూ పరుగున వచ్చానీ దినం
ReplyDeleteగలగల డబ్బుల విలువలు తెలిపిన వివరం మహోదయం
అంతర్జాల అతివల కబుర్లు బలే నవోదయం
ఆర్మీవైఫ్ గా అనుభవాలు మధుర సుమ మధురం
అన్నపూర్ణ చిత్రాల కథనాలు ఇంకా రసభరితం
సొరకాయను పెట్టిన చిత్రహింసల చక్కని ప్రహసనం
పాముల గోలల భయాల కథనం అబ్బో భీభత్సం
అలిగిన సాహితి అలకలు తీర్చిన వైనం మనోహరం
అందుకే నిండుగా చెపుతున్నానీ నిండైన అభినందనం
ప్రతియేటా ఇలాగే జరుపుకోవాలి సాహితి జన్మదినం...
Happy birthday to sahiti!!
ReplyDeleteఅక్కా, పుట్టిన రోజు శుభాకాంక్షలు. మళ్ళీ మళ్ళీ రావాలి ఇటువంటి వసంతాలు.
ReplyDeleteHappy Birthday to Sahiti! :)
ReplyDeleteహాపీ బర్త్ డే టు యూ...
ReplyDeleteహాపీ బర్త్ డే డియర్ సాహితీ .
మీ సాహితికి శుభాకాంక్షలు మీకు అభినందనలూనండీ :)
ReplyDelete:)congrats
ReplyDeleteజ్యోతి గారు ,
ReplyDeleteసాహితి తో పాటు మీరూ అలిగితే ఎలాగండి :)
బోర్ కాదండీ టైం దొరకటం లేదు . ఆరు నెలలు అన్నపూర్ణావారి సినిమాలు చూసానా ? లాస్ట్ టు మంత్స్ ఎంత బిజీ నో మీకు తెలుసుగా :)
థాంక్స్ అండి .
*శిశిర ,
అలాగేనండి రాసేందుకు ప్రయత్నిస్తాను :)
థాంక్ యు .
*లతా ,
మీ విషెస్ తరువాత మిగిలిన అలుక కూడా పోయిందండి :)
థాంక్ యు .
అనానమస్ గారు ,
ReplyDeleteమీ అభిమానాన్నికి , అభినందనల కు థాంక్స్ అండి .
*డాక్టర్ . రాఘవేంద్రరావు గారు ,
థాంక్స్ అండి .
* నాగార్జున ,
నవ్వినందుకు థాంక్ యు .
గీత-యశస్వి గారు ,
ReplyDeleteమీ పాప పేరు కూడా సాహితి నా ? సేంపించ్ :)
మీ విషెస్ కు థాంక్స్ అండి .
*తెలుగు పాటలు గారు ,
థాంక్ యు .
* సుభ గారు ,
థాంక్ యు .
కృష్ణప్రియ గారు ,
ReplyDeleteథాంక్ యు .
కృష్ణవేణిగారు ,
హి హి హి థాంక్ యు :)
* శ్రిలలిత గారండోయ్ ,
ఏమి రాశారండి . చాలా చాలా బాగుంది .
మీకు నేను అలా కవిత లో సమాధానం ఇద్దామంటే నాకు రావట్లేదండి :)
మీ అభిమానానికి థాంక్ యు , థాంక్ యు వెరీ మచ్ .
సునీత గారు ,
ReplyDeleteథాంక్ యు .
* జయ ,
థాంక్ యు .
*మధురవాణి ,
సాహితి చెపుతోంది నీకు థాంక్స్ :)
రాజి ,
ReplyDeleteథాంక్ యు థాంక్యు వెరీ మచ్ .
*వేణూ శ్రీకాంత్ ,
థాంక్సెలాట్ .
* మౌళి గారు ,
థాంక్ యు .
హాపీ బర్త్ డే సాహితీ
ReplyDeleteథాంక్ యు శ్రీదేవి .
ReplyDeleteకొంచెం ఆలస్యంగా
ReplyDeleteసాహితి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు
మీకు అభినందనలు.
belated happy B'day and
ReplyDeleteHappy new year malakumar garu!
మీకు నా హృదయపూర్వక
ReplyDeleteనూతన సంవత్సర శుభాకాంక్షలు.
Wish You A Very Happy New Year 2012
happy new year...
ReplyDelete