Tuesday, March 17, 2009

ప్రణీత

కొన్ని రోజుల క్రితం ,సాయంకాలము బాల్కనీ లో వుండగా ,టి.వి.నయన్ వారు అటుగా వెళుతూ ,నన్నూ చూసి లోపలికి వచ్చారు.ఏమిటా అనుకున్నాను.ఆ రోజు ఉదయము వక స్కూల్ బస్ కాన్దక్తర్ ఆరు సంవస్థరాల పాప ని వేదిన్చాడట. దీని పయి మీ స్పందన ఏమిటి అని అడిగారు.స్పందనా ?అసలు ఆ విషయము వినగానే మనసు ,మెదడు మొద్దుబారి పోయింది.సారీ నేనే మీ మాట్లాడలేను అన్నాను.

నా పార్లర్ కి వక రోజు వక అమ్మాయి చాల గాభరా గా వచ్చింది.ఎంతమ్మ అంటే కాలేజీ దగ్గర వక అబ్బాయి వెంట పడ్డాడని బయపడుతూ చెప్పింది.మంచినీళ్ళు ఇచ్చి కొద్దిసేపు తరువాత మేరీ ని తోడిచ్చి ఇంటి కి పంపాను.ఇలాంటి సంగటనలు ఎన్నో.అందరు మేరీ ఇంత పెద్దది ఏమిపని చేస్తుంది అనేవారు.అమ్మ ఆడ రౌడీ ని పోసిస్తున్నవా అనేది .నిజమే మేరీ ఎత్తుగా లావుగా వుండేది .దాంతో నా పార్లర్ దగ్గర అమ్మాయిలని ఎదిపించతాని కి బయపదేవారు.అయినా కాలేజీ పక్కనే వుండట ము వలన ఈవే తీజేర్స్ బాద తప్పేది కాదు.

యన్.టి.ఆర్.రాగానే వెరీ ఏమి ఏమి చేసారో కాని ఈవ్ టీజర్స్ బాద తప్పింది.కాలేజీ చుట్టూ పక్కల మఫ్టీ లో పోలీసులు ,లేడీ కానిస్తేబ్లేస్ వచ్చారు.ఓల్డ్ సిటీ నించి వచ్చే అమ్మాయిలు కూడా ఇప్పుడు చాల సేఫే గా వుండి అనేవారు.

ఈవ్ టీజర్స్ కంటే ఘోరం గా ఆసిడ్ దాడులు,అత్యాచారాలు మొదలయ్యాయి.మనము పురోగ మిస్తున్నమా ,తిరోగా మిస్తున్నమా.ఈరోజు పేపర్ లో ఆసిడ్ దాడి లో గాయపడ్డ ప్రణీత
ఎగ్జామ్స్ రాస్తున్న ఫోటో వేసి ,వార్త రాసారు.

నీ ఆరోగ్యము కుదుట పదాలని,ఎగ్జామ్స్ లో పాస్ అయి నీ కల లను సాకారం చేసుకోవాలని ఆశిస్తున్నాను.

గాడ్ బ్లెస్స్ యు.

బెస్ట్ అఫ్ లక్ ,ప్రణీత.

7 comments:

  1. All the very best for you Praneetha!

    ReplyDelete
  2. speed recovery &all the best praneeta

    ReplyDelete
  3. మాల గారూ, తెలుగులో రాసుకోడానికి అనేక పద్ధతులున్నాయి.
    అన్నిటికంటే సులభమైనది
    http://lekhini.org
    ఇందులో టైపు చేసి తెలుగు లిపిలో వచ్చిన సమాచారాన్ని కాపీ చేసి మీక్కావలసిన చోట పేస్టు చేసుకోవడమే.
    ఇలా కాపీ పేస్టు లేకుండా ఎక్కడ కావాలంటే అక్కడ తెలుగులో రాయాలంటే బరహా కానీ అక్షరమాల కానీ వాడొచ్చు. కానీ దీనికి ఆయా సాఫ్ట్వేర్లు మీ కంప్యూటర్లోకి దించుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి.
    http://www.baraha.com/
    http://groups.google.com/group/aksharamala/web/aksharamala---input-method-for-indian-languages?pli=1

    ReplyDelete