tag:blogger.com,1999:blog-3076033631764389137.post8968526347856737028..comments2023-07-15T21:23:41.428+05:30Comments on సాహితి: పాటల సందడి - అడుగడుగున గుడి ఉందిమాలా కుమార్http://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-3076033631764389137.post-1372882153385359142009-09-19T10:41:23.886+05:302009-09-19T10:41:23.886+05:30ప్రభాకర్ మందార గారు ,
శ్రమ తీసుకొని వివరించారు. చ...ప్రభాకర్ మందార గారు ,
శ్రమ తీసుకొని వివరించారు. చాలా థాంక్స్ అండి .
ఇప్పుడు ఆ తప్పులు దిద్దానండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-51502559945793098392009-09-18T21:30:46.185+05:302009-09-18T21:30:46.185+05:30మీ బతుకమ్మ టపాని చదివిన తర్వాత ఈ పాత మధురాలను ఆస్వ...మీ బతుకమ్మ టపాని చదివిన తర్వాత ఈ పాత మధురాలను ఆస్వాదిద్దామని వచ్చాను. పాట వింటూ చదవమన్నారు. కానీ వింటుంటే చదవడానికి వీలు కాలేదు. చదువుతుంటే వినడానికి వీలు కాలేదు. ఆతరువాత ఎలాగో అయిడియా వచ్చి రెండు టాబ్ లు ఓపెన్ చేసి వింటూ చదివాను. చాలా ఆహ్లాదంగా అనిపించింది. అయితే "ప్రతి పురుగూ ఎగిరే దైవం " అన్న వాక్యంలో పురుగు అన్న పదం కాస్త డిస్టర్బ్ చేసింది. మళ్ళీ వింటే అది పురుగు కాదు పులుగు అని స్పష్టమయింది. పులుగు అంటే పక్షి అని అర్ధం ! అట్లాగే మరికొన్ని చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ లు : బ్రాకేట్లోవి ఒప్పు . వాకిలు (వాకిలి), గురువూ (గురువు), తెరలు (తెరలూ). చాలా మంచి పాటను గుర్తు చేసారు. ....మంచు కడిగిన మల్లెపూవులా ఉంచాలి .... ఎంత అద్భుతమైన వర్ణనో కదా.!Uyyaalahttps://www.blogger.com/profile/07814470870876337499noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-5578031722510531632009-04-13T12:10:00.000+05:302009-04-13T12:10:00.000+05:30thank you srujanaathank you srujanaaమాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-33805982815062138552009-04-12T19:38:00.000+05:302009-04-12T19:38:00.000+05:30A very meaningful song. That's all I can say.A very meaningful song. That's all I can say.Srujana Ramanujanhttps://www.blogger.com/profile/09623343908063046591noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-15854089834122154302009-04-10T21:14:00.000+05:302009-04-10T21:14:00.000+05:30ఉష గారూ,థాంక్స్ అండి.మీరు తెలుగు బడి నడుపుతారా?చాల...ఉష గారూ,
థాంక్స్ అండి.
మీరు తెలుగు బడి నడుపుతారా?చాలా మంచి పని.అభినందనలుమాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-74005740830334015332009-04-10T21:10:00.000+05:302009-04-10T21:10:00.000+05:30పరిమళం గారూ, మీకూ ధన్యవాదములుపరిమళం గారూ,
మీకూ ధన్యవాదములుమాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-42452753830198910862009-04-10T21:06:00.000+05:302009-04-10T21:06:00.000+05:30మధురవాణి గారూ,నిజంగా మీకు తెలియని పాటా .వావ్ మీ బ్...మధురవాణి గారూ,
నిజంగా మీకు తెలియని పాటా .వావ్
మీ బ్లాగ్ లొ పాటలు చూసే నేనూ కమ్మటి కల అని పాటల బ్లాగ్ చేసుకున్నాను.థాంక్ యు.మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-6054456733085400642009-04-10T21:03:00.000+05:302009-04-10T21:03:00.000+05:30జ్యొతి గారూ,థాంక్ యు..జ్యొతి గారూ,
థాంక్ యు..మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-77933524825228773512009-04-10T19:49:00.000+05:302009-04-10T19:49:00.000+05:30మాల గారు, మంచి పాట, మునుపు విన్నదే అయినా సాహిత్యమం...మాల గారు, మంచి పాట, మునుపు విన్నదే అయినా సాహిత్యమంతా ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను నడిపే తెలుగు బడి పిల్లలకి నేర్పుతాను.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-46933549363448905762009-04-10T16:34:00.000+05:302009-04-10T16:34:00.000+05:30మాలగారు,కృష్ణ శాస్త్రి గారి పాటని పరిచయం చేసారు. ధ...మాలగారు,కృష్ణ శాస్త్రి గారి పాటని పరిచయం చేసారు. ధన్యవాదాలు.పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-28246056498936401822009-04-10T15:29:00.000+05:302009-04-10T15:29:00.000+05:30సాహితీ గారూ..నాకు తెలియని ఒక మంచి పాటని పరిచయం చేస...సాహితీ గారూ..
నాకు తెలియని ఒక మంచి పాటని పరిచయం చేసారు. ధన్యవాదాలు.
కృష్ణ శాస్త్రి గారి సాహిత్యాన్ని మెచ్చుకోకుండా ఉండగలమా.?మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-60607672209899494402009-04-10T13:44:00.000+05:302009-04-10T13:44:00.000+05:30మాలగారు, నిజంగా కృష్ణశాస్త్రిగారు మంచి మాటల పాట మన...మాలగారు, నిజంగా కృష్ణశాస్త్రిగారు మంచి మాటల పాట మనకందించారు. ఇవి పిల్లలకు నేర్పడం మన బాధ్యత..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com