tag:blogger.com,1999:blog-3076033631764389137.post8790881548012968116..comments2023-07-15T21:23:41.428+05:30Comments on సాహితి: అట్లతద్దెమాలా కుమార్http://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-3076033631764389137.post-1997157092152808022009-10-12T14:48:07.927+05:302009-10-12T14:48:07.927+05:30ఆ రోజున నేను "అట్లతద్ది" గురించి రాద్దాం...ఆ రోజున నేను "అట్లతద్ది" గురించి రాద్దాం అనికున్నా కానీ ఎందుకనో రాయలేదు..మీ టపా ఇవాళే చూస్తున్నాను..బాగుందండి..మా అమ్మ చెప్పేది చిన్నప్పుడు.."అట్లతద్దోయ్..ఆరట్లోయ్..ముద్ద పప్పోయ్ మూడట్లోయ్.." అని పాడుకునే వారట..తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-43869971884026969462009-10-08T23:03:01.760+05:302009-10-08T23:03:01.760+05:30భర్త ల గోల ఏమో తెలియదు కాని అట్లతద్దె కు పొద్దుటే ...భర్త ల గోల ఏమో తెలియదు కాని అట్లతద్దె కు పొద్దుటే లేచి ఆ చీకటి వెలుగుల మధ్య వూయలూగటం ఆడు కోవటం మరుపు రాని అనుభూతులు.. ఇక్కడ పిల్లలు బయట సమ్మర్ లో టెంట్ లు వేసుకుని వెన్నెల లో ఆడుకుంటుంటే నాకైతే అట్లతద్ది కబుర్లే గుర్తు వస్తాయి బలే గుర్తు చేస్తున్నారు అన్ని.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-27215552058061474942009-10-08T18:18:38.028+05:302009-10-08T18:18:38.028+05:30మరచిపోతున్న తెలుగింటి పండుగలన్నింటినీ గుర్తు చేస్త...మరచిపోతున్న తెలుగింటి పండుగలన్నింటినీ గుర్తు చేస్తోందండీ మీ బ్లాగు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-49608062959330789172009-10-07T20:42:23.877+05:302009-10-07T20:42:23.877+05:30జయ
థాంక్ యుజయ <br />థాంక్ యుమాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-92195175051992745722009-10-06T19:38:14.733+05:302009-10-06T19:38:14.733+05:30చిన్నప్పుడు ఉయ్యాల లూగిన అనందం మాత్రం నేను మరచి పో...చిన్నప్పుడు ఉయ్యాల లూగిన అనందం మాత్రం నేను మరచి పోలేదు. కాకపోతే, ఏదో నోములు, వ్రతాల గురించి నువ్వు రాసినప్పుడో, చెప్పినప్పుడో వింటమే. బాగుంది. ఏదో దగ్గిరుండి మా అక్క నాకు కూడా నోము చేయించిందా అన్న ఫీలింగ్ వొచ్హేసింది నాకు.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.com