tag:blogger.com,1999:blog-3076033631764389137.post8376021443628438947..comments2023-07-15T21:23:41.428+05:30Comments on సాహితి: మొట్టికాయలకు వంటింటి చిట్కామాలా కుమార్http://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-3076033631764389137.post-67199927761859907992009-11-20T16:33:24.327+05:302009-11-20T16:33:24.327+05:30Mala gaaroo,
Ee konda vusirini aaviri paina vudiki...Mala gaaroo,
Ee konda vusirini aaviri paina vudikinchi kobbari pachchadi laaga chesukunte annam tone kaakundaa idleelu, dosalato koodaa baaguntundi.
Lekhini lo telugu type chesinaa mee blog lo copy paste cheyatam kudaratledu.Elaa mari?satyahttps://www.blogger.com/profile/02164969657413689903noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-68279279942606377582009-11-11T21:20:17.602+05:302009-11-11T21:20:17.602+05:30నేనూ గప్ చిప్నేనూ గప్ చిప్శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-18387647677752190092009-11-11T20:20:44.903+05:302009-11-11T20:20:44.903+05:30అయ్య బాబోయ్ గురూజీ వచ్చేసారు , పరిగెత్తండోయ్ ! నే...అయ్య బాబోయ్ గురూజీ వచ్చేసారు , పరిగెత్తండోయ్ ! నేనైతే పరుగెత్తుతున్నా . అసలే మాఇంట్లో నెయ్యి ఐపోయింది .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-55350094946089864042009-11-11T20:18:39.092+05:302009-11-11T20:18:39.092+05:30సత్య గారు ,
ఇది ఏ బొడిపెలకైనా పనిచేస్తుందండి .సత్య గారు ,
ఇది ఏ బొడిపెలకైనా పనిచేస్తుందండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-3779123666693968752009-11-11T20:15:47.555+05:302009-11-11T20:15:47.555+05:30శ్రీ లలిత గారు ,
అయ్యో గట్టిగా అనకండి , గురూజీ బెం...శ్రీ లలిత గారు ,
అయ్యో గట్టిగా అనకండి , గురూజీ బెంచ్ ఎక్కిస్తే , మా ఇంటిపక్కనవున్న బడి పిల్లలు , మా మనవలు నన్ను చూసి నవ్వరటండీ . దీనికి చిట్కా మీరే చెప్పాలి , నా బుర్ర బొడిపల తో వాచి పోయి పనిచేయటము లేదు ! .
మా మనవడు ముద్దొస్తున్నాడా ? మరే వాడు నా మనవడు కదా .
గురూజీ వినకుండ గుస గుస లయ బాగుంటుంది కదూ .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-28677363039910137482009-11-11T19:40:38.674+05:302009-11-11T19:40:38.674+05:30Grrrrrrr..
ముందు నేను చెప్పిన పని చేయండి. ఇక్కడ మ...Grrrrrrr..

ముందు నేను చెప్పిన పని చేయండి. ఇక్కడ మీటింగ్ పెట్టి సొల్లు కబుర్లేసుకోవడం కాదు.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-83565397936345749352009-11-11T16:06:18.173+05:302009-11-11T16:06:18.173+05:30మరి ఇది భర్తల తలలపైనున్న బొడిపెలకి కూడా పని చేస్తు...మరి ఇది భర్తల తలలపైనున్న బొడిపెలకి కూడా పని చేస్తుందా?......:)కి..కి..కిsatyanoreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-16101803037840455982009-11-11T10:49:02.197+05:302009-11-11T10:49:02.197+05:30మాలాగారూ,
నేను ఆలస్యంగా చూసా మీ ఠాప్....ఠాప్......మాలాగారూ,
నేను ఆలస్యంగా చూసా మీ ఠాప్....ఠాప్...ప్చ్.. ఎంత బాధోకదా. కాని ఖర్చు అయితే అయింది కాని బలే చిట్కా కనిపెట్టారు. నాకూ గురూజీ ని తల్చుకుంటే భయంగానే ఉంది. ఎందుకంటే నేను కూడా లయ ఒక్కటే సీరియల్ చూస్తాను. ఇది గురూజీ కి తెలిస్తే ఇంకేదయినా ఉందా. మీరు చిట్కా చెప్పేసారని ఈసారి నన్ను బెంచి ఎక్కమంటారేమో.. కాస్త దీనిక్కూడా ఏదైనా చిట్కా ఉందేమో చెపుదురూ...
మనలో మన మాట.. మీ మనవడు బలే ముద్దొస్తున్నాడు..శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-49496786656851968912009-11-11T08:51:44.994+05:302009-11-11T08:51:44.994+05:30భావనా ,
ఏడ్చేవాడి ఎడమ చేతికింద , కుట్టేవాడి కుడిచే...భావనా ,
ఏడ్చేవాడి ఎడమ చేతికింద , కుట్టేవాడి కుడిచేతికిందా వుండకూడదని ఇప్పటికైనా అర్ధం అయ్యిందా ?
మా మనవడి కి మీ ముద్దిస్తే తెగ సిగ్గుపడిపోయి , నా మీద గుర్ మన్నాడు , ఎందకంటే ఇప్పుడు వాడికి పదేళ్ళుమరి !మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-62917753805610312422009-11-11T08:46:25.048+05:302009-11-11T08:46:25.048+05:30కొత్త పాళి గారు ,
నవ్వండి . ఏంచేస్తాను ? మీ మనవడు ...కొత్త పాళి గారు ,
నవ్వండి . ఏంచేస్తాను ? మీ మనవడు వచ్చినప్పుడు నేనూ ఇలాగే నవ్వుతాను .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-15674882940294076902009-11-11T08:44:26.163+05:302009-11-11T08:44:26.163+05:30సుభద్రా ,
మన తప్పులను ఓపికగా భరించి ,వివరించి చె...సుభద్రా ,
మన తప్పులను ఓపికగా భరించి ,వివరించి చెప్పే గురూజీ దొరకటం మన అదృష్టం .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-31741049683946651152009-11-11T08:40:34.346+05:302009-11-11T08:40:34.346+05:30అదేనండి మురళి గారు , నా బాధ ఎవ్వరికీ అర్ధం కావటము ...అదేనండి మురళి గారు , నా బాధ ఎవ్వరికీ అర్ధం కావటము లేదనే ఈ ఘోష !మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-82131417069897481222009-11-11T08:38:51.866+05:302009-11-11T08:38:51.866+05:30ఇదిగో జయా , ఆ సౌండ్లు మార్చావు . ఠపా ఠప్ నా మొట్టి...ఇదిగో జయా , ఆ సౌండ్లు మార్చావు . ఠపా ఠప్ నా మొట్టికాయ సౌండ్ . ధడా ధడ్ వాడు కింద పడే సౌండ్ .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-5724504507742239372009-11-11T08:36:35.201+05:302009-11-11T08:36:35.201+05:30అవునండి సునీత గారు . అప్పుడు అనుకోలేదు , ఆ చిట్కా ...అవునండి సునీత గారు . అప్పుడు అనుకోలేదు , ఆ చిట్కా నాకే అవసరం పడుతుందని . హ హ హ .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-28882722433885028452009-11-11T07:40:19.672+05:302009-11-11T07:40:19.672+05:30ఐతే గురువు గారి దగ్గర నుంచి బ్రహ్మాండం గా పడుతున్న...ఐతే గురువు గారి దగ్గర నుంచి బ్రహ్మాండం గా పడుతున్నట్లు వున్నాయి గా.... ఠాప్... ఇదు గో జ్యోతి.. నేనూరుకోనంతే నన్నెందుకు... ఠాప్ ఠాప్.. వా.. వా... మాలా సుభద్రా.. మిమ్ములను ఓదర్చటానికి వస్తే నాకేంటి రా బాబోయ్.. నా మాట విని ఆమె చెప్పినట్లు రాసెయ్యండీ రా బాబోయ్... నేను పరుగెడుతున్నా నా నెయ్య గిన్నె కోసం... కొంచం వెనక్కి వచ్చా.. మాల గారు మీ మనవడు బలే ముద్దొస్తున్నాడండోయ్.. ఒక ముద్దేసుకోండి నా తరపున..భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-41115823819036204682009-11-10T23:15:06.788+05:302009-11-10T23:15:06.788+05:30హ హ హ. అంతేనండీ, ఈ మనవడు బుడుగ్గాళ్లంతేహ హ హ. అంతేనండీ, ఈ మనవడు బుడుగ్గాళ్లంతేకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-4899230763158420602009-11-10T21:59:16.032+05:302009-11-10T21:59:16.032+05:30అయ్యెపాప౦ మాలగారు.............
మీరు నాతో చెపితే ఏ౦...అయ్యెపాప౦ మాలగారు.............
మీరు నాతో చెపితే ఏ౦ లాభ౦,డోలు వెళ్ళి మద్దెలు తో మొరపెట్టుకున్న చ౦ద౦ గా ఉ౦టు౦ది.నా తప్పులుకి నాకు పడతాయి సేమ్ సౌ౦డ్ వస్తు౦ది.
నేను వాయ్ వాయ్ వాయ్..సుభద్రhttps://www.blogger.com/profile/09878432679577663022noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-74527636342280566102009-11-10T20:46:49.733+05:302009-11-10T20:46:49.733+05:30కొంచం అర్ధమయ్యీ కానట్టుగా...బాగుందండీ...కొంచం అర్ధమయ్యీ కానట్టుగా...బాగుందండీ...మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-2201127779977304162009-11-10T19:55:02.151+05:302009-11-10T19:55:02.151+05:30చాలా బాగుంది. కొంచెం గురూజి మాట కూడా వింటే బాగుంటు...చాలా బాగుంది. కొంచెం గురూజి మాట కూడా వింటే బాగుంటుంది కదా! మరీ మొట్టికాయలేయించుకుంటే ఎలా! చెప్పిన మాట వెంటనే వినటం నేర్చుకోవాలి...ఏడిస్తే లాభం లేదు. పోనీ మనవడు ఓదారుస్తాడా, అంటే..ఓ పక్క వాడే ఠాప్..ఠాప్ మని పడుతుండే!!!!....జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-3201289034922122732009-11-10T14:03:29.602+05:302009-11-10T14:03:29.602+05:30హహహ!బాగుందండీ! మీమనవడికోసం ఉపయోగించిన చిట్కానే మీక...హహహ!బాగుందండీ! మీమనవడికోసం ఉపయోగించిన చిట్కానే మీకోసం కూడా వాడుకున్నారన్నమాట.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.com