tag:blogger.com,1999:blog-3076033631764389137.post8134151336550058831..comments2023-07-15T21:23:41.428+05:30Comments on సాహితి: బ్లాగ్ మిత్రులుమాలా కుమార్http://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comBlogger28125tag:blogger.com,1999:blog-3076033631764389137.post-68437880794626257902009-12-26T17:55:41.285+05:302009-12-26T17:55:41.285+05:30అప్పుడెప్పుడో చూశారు ...ఇప్పుడు చూడండి హి హి హి హ...అప్పుడెప్పుడో చూశారు ...ఇప్పుడు చూడండి హి హి హి హీ .............( థాంక్స్ :) )పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-21753202898280817742009-12-25T16:31:41.652+05:302009-12-25T16:31:41.652+05:30సునీత గారు ,
ఎందుకు గుర్తు పెట్టుకోనండి , మీరూ నన్...సునీత గారు ,
ఎందుకు గుర్తు పెట్టుకోనండి , మీరూ నన్ను గుర్తుంచుకున్నారుగా .

* తృష్ణ గారు ,
మరి మీరు స్నేహితులే కదండి .

*సిరిసిరీమువ్వగారు ,
చాలా థాంక్స్ అండి . నా 27 పోస్ట్ మిమ్మలిని నిరాశ పరచదనే అనుకుంటున్నానండి .

* పరిమళం గారు ,
ముందుగా నాకు కామెంట్స్ ఇచ్చిన ఆరుగురి లో మీరొకరు . అప్పటినుండి మీ కామెంట్ కోసం ఎదురు చూడటము అలవాటైంది . మీ కామెంటే కాదు , మీ నవ్వు కూడా నాకు చాలా నచ్చుతుంది .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-91773319596764282152009-12-25T16:24:00.304+05:302009-12-25T16:24:00.304+05:30శ్రీలలిత గారు ,
భమిడపాటి సూర్య లక్ష్మి గారు ,
ధన...శ్రీలలిత గారు ,
భమిడపాటి సూర్య లక్ష్మి గారు ,
ధన్యవాదాలండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-81664684164298003002009-12-25T16:22:08.901+05:302009-12-25T16:22:08.901+05:30జ్యోతి గారు ,
కొత్తపాళిగారు లేఖిని గురించి చెప్పేవ...జ్యోతి గారు ,
కొత్తపాళిగారు లేఖిని గురించి చెప్పేవరకు , బ్లాగ్ లోనే డైరెక్ట్ గా వ్రాసేదానిని . అందుకే అన్ని తప్పులు . ఇప్పుడు లేఖిని అలవాటు అయ్యాక , మీరెన్నిసారు లు చెప్పినా , బరాహాకు మారలేదు . కాపీ , పేస్ట్ కొంచము కష్టమే , టైం కూడా పడుతుంది , కాని బరాహా కు మారితే " రెడ్డొచ్చే మొదలాడు " లా అవుతుందని భయం ! రౌడీ గారిని ఎలా మరిచి పోతానండి ? రౌడీ గారు కదా ఆయన ఎమన్నా పరవాలేదు , నేనేమన్నా ఏమి తంటా నో అని పేరు మాత్రం చెప్పి వూరుకున్నానండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-64553090227443479522009-12-25T16:12:49.267+05:302009-12-25T16:12:49.267+05:30మురళి గారు ,
ఓపికగా నా పాత పోస్ట్ లన్నీ చూస్తున్నం...మురళి గారు ,
ఓపికగా నా పాత పోస్ట్ లన్నీ చూస్తున్నందుకు థాంక్స్ అండి .

*లలిత గారు ,
నన్ను మునగచెట్టెక్కెస్తున్నందుకు , మీకే నండి " విశిష్ట మిత్ర " బిరుదు.

సృజనా ,
కాస్త ఓపిక వచ్చాకనే కామెంటమన్నానుకదా ! టేక్ కేర్ . థాంక్ యు మై డియర్ లిటిల్ ఫ్రెండ్ .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-77729099216808820432009-12-25T16:06:31.050+05:302009-12-25T16:06:31.050+05:30మరువం ఉష ,
మిమ్మలిని నొప్పిస్తే సారీ అండి .
* వేణ...మరువం ఉష ,
మిమ్మలిని నొప్పిస్తే సారీ అండి .

* వేణు శ్రీకాంత్ గారు , రవిచంద్ర గారు , ధన్యవాదాలండి .

* శిశిర గారు ,
నాకు సీనియర్ బ్లాగర్ గా ప్రమోషన్ ఇచ్చారన్నమాట . థాంక్ యు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-6205025829874556572009-12-25T16:02:20.079+05:302009-12-25T16:02:20.079+05:30కొత్త మితృలు ,
శరత్ " కాలం" గారు ,
పానీ...కొత్త మితృలు ,
శరత్ " కాలం" గారు ,
పానీ పూరి గారు ,
నెలబాలుడు గారు ,నమస్కారమండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-37655321266708566062009-12-25T15:59:31.875+05:302009-12-25T15:59:31.875+05:30భావన ,
పద్మార్పిత గారు ,
థాంక్ యు .భావన ,
పద్మార్పిత గారు ,
థాంక్ యు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-69979255820777596262009-12-24T22:59:58.020+05:302009-12-24T22:59:58.020+05:30ఎటొ వెళ్తు ఇటొచ్చాను.. వచ్చాక తెలిసింది.. ఇంతవరకు....ఎటొ వెళ్తు ఇటొచ్చాను.. వచ్చాక తెలిసింది.. ఇంతవరకు... నాకెందుకు కంటపడలెదని..
అభినందనలు..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-38649430115638706152009-12-24T21:54:26.249+05:302009-12-24T21:54:26.249+05:30మాలాగారూ,బాగుందండీ మీ పోస్ట్ !మొన్నేమో కుట్రదారులు...మాలాగారూ,బాగుందండీ మీ పోస్ట్ !మొన్నేమో కుట్రదారులు ! ఇప్పుడేమో బ్లాగ్ మిత్రులూ .....భలే!పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-15021843751916891222009-12-24T21:52:45.533+05:302009-12-24T21:52:45.533+05:30అమ్మో ఎన్ని పేర్లు గుర్తు పెట్టుకున్నారో! మీ కౌంటు...అమ్మో ఎన్ని పేర్లు గుర్తు పెట్టుకున్నారో! మీ కౌంటు డౌను టపాలు మాత్రం భలే ఆసక్తికరంగా ఉన్నాయి. 27 కోసం ఎదురు చూస్తూ...సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-42254710939322139412009-12-24T21:38:11.088+05:302009-12-24T21:38:11.088+05:30సంవత్స్రరాంతంలో అందరూ తమ తమ బ్లాగ్ ప్రయణాల్ని గుర్...సంవత్స్రరాంతంలో అందరూ తమ తమ బ్లాగ్ ప్రయణాల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారే..భలేగా ఉమ్దండీ...నన్ను స్నేహితుల్లో కలుపుకున్నందుకు బోలెడు ధన్యవాదలండీ....తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-3399357121053720692009-12-24T19:28:35.977+05:302009-12-24T19:28:35.977+05:30ఓ..నన్నూ గుర్తుంచుకున్నారు.ధన్యవాదాలు మాలగారు.ఓ..నన్నూ గుర్తుంచుకున్నారు.ధన్యవాదాలు మాలగారు.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-25713840106647034632009-12-24T19:28:06.395+05:302009-12-24T19:28:06.395+05:30ఓ..నన్నూ గుర్తుంచుకున్నారు.ధన్యవాదాలు మాలగారు.ఓ..నన్నూ గుర్తుంచుకున్నారు.ధన్యవాదాలు మాలగారు.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-5304016292387195782009-12-24T18:19:44.046+05:302009-12-24T18:19:44.046+05:30నేను కూడలి లోకి వస్తే తప్పకుండా సాహితి ని చూస్తాను...నేను కూడలి లోకి వస్తే తప్పకుండా సాహితి ని చూస్తాను.అప్పుడప్పడు మాత్రం కామెంటు రాస్తాను. గుర్తుంచున్నందుకు సంతోషం.భమిడిపాటి సూర్యలక్ష్మిhttps://www.blogger.com/profile/14952869989582925674noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-76822775997847759322009-12-24T17:10:36.601+05:302009-12-24T17:10:36.601+05:30మాలాగారూ,
ఎంత బాగుందో మీ బ్లాగ్ ప్రయాణం. మీరన్నట...మాలాగారూ,
ఎంత బాగుందో మీ బ్లాగ్ ప్రయాణం. మీరన్నట్లు ఇంతమంది మంచి స్నేహితులు దొరకడం ఎంత గొప్పో కదా..మీరు అందర్నీ అలా కలిపేసుకుంటారండీ..
నాకు కూడా మీరు ఎప్పటినుంచో తెలిసున్నవారు అనిపిస్తుంది. ముందు ఏం రాస్తారా అని చూస్తున్నాను..శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-72052349427076695792009-12-24T13:33:16.781+05:302009-12-24T13:33:16.781+05:30మీ మల్లెపూల టపా నాకు గుర్తుంది. వామ్మూ ఎన్ని తప్పు...మీ మల్లెపూల టపా నాకు గుర్తుంది. వామ్మూ ఎన్ని తప్పులు అని పూర్తిగా చదవకుండానే పారిపోయాను. కొత్తపాళీగారి చివాట్లు కూడా చూస్తూనే ఉన్నాను. ఇంత త్వరగా ఎంతమంది స్నేహితులను సంపాదించుకున్నారు. రౌడీగారిని మరచిపోయారా?? మిమ్మల్ని ఏదో అన్నట్టున్నారు..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-63846027626370462952009-12-24T12:21:53.579+05:302009-12-24T12:21:53.579+05:30మీ హుశ్ఃఆరుకీ, పట్టుదలకీ ముచ్చటగా ఉంది.
ఓపిక లేకున...మీ హుశ్ఃఆరుకీ, పట్టుదలకీ ముచ్చటగా ఉంది.
ఓపిక లేకున్న కామెంటాలనిపించిందిSrujana Ramanujanhttps://www.blogger.com/profile/09623343908063046591noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-59442127694652751922009-12-24T11:54:37.829+05:302009-12-24T11:54:37.829+05:30మీరిలా బ్లాగ్ మితృల సన్మాన కార్యక్రం పెడతారని ముంద...మీరిలా బ్లాగ్ మితృల సన్మాన కార్యక్రం పెడతారని ముందే తెలుసుంటే మీ ప్రతీ పొస్టుకీ ఓ కామెంటేసి "విసిష్ట మిత్ర " సన్మానం పొందేసి వుండేదాన్ని...అరెరె.....!
ప్రమదావనానికి మీ రొచ్చాకా మాంచి కళొచ్చిందండీ మాలగారు. మీ అల్లరి చూసి మీకు మనుమలు వున్న్ అరంటే నమ్మబుద్ధికాదు. బ్లాగుల్ని, ప్రమదావన్నాన్ని మీరిలాగే కళకళలాడిస్తూ వుందాలండీ .Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-86838198085030599992009-12-24T11:28:35.663+05:302009-12-24T11:28:35.663+05:30మీ బ్లాగు కొంచం ఆలస్యంగా నా కంట పడింది మాలగారూ.. ట...మీ బ్లాగు కొంచం ఆలస్యంగా నా కంట పడింది మాలగారూ.. టైము దొరికినప్పుడల్లా పాత టపాలు చూస్తున్నా.. కానివ్వండి..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-42134545329309479202009-12-24T10:51:29.465+05:302009-12-24T10:51:29.465+05:30ఒకే ఒకసారి కామెంట్ రాసాననుకుంటానండి నాకు తెలిసి. న...ఒకే ఒకసారి కామెంట్ రాసాననుకుంటానండి నాకు తెలిసి. నా పేరు కూడా ప్రస్తావించారా? మీకు అంతమంది స్నేహితులెలా ఉన్నారో ఇప్పుడర్ధమయింది నాకు. సీనియర్ బ్లాగర్ల బ్లాగుల్లో కామెంటడానికి నాకు భయం. అందుకే తరచుగా చదువుతాను గాని ఎప్పూడూ వ్యాఖ్యానించను. :)శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-36617135909727353032009-12-24T10:11:26.130+05:302009-12-24T10:11:26.130+05:30ఈసారి ఈ తెలుగు సమావేశానికి రండి. అక్కడ మిమ్మల్ని ...ఈసారి ఈ తెలుగు సమావేశానికి రండి. అక్కడ మిమ్మల్ని ప్రత్యక్షంగా కలవచ్చు.Ravihttps://www.blogger.com/profile/10737380378797909329noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-32071158099108111422009-12-24T10:10:07.846+05:302009-12-24T10:10:07.846+05:30బాగుందండీ కౌంట్ డౌన్.. భలే గుర్తుపెట్టుకుని రాస్తు...బాగుందండీ కౌంట్ డౌన్.. భలే గుర్తుపెట్టుకుని రాస్తున్నారు.. 27 గురించి ఆసక్తిని పెంచేస్తున్నారు.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-52313557968933742432009-12-24T05:34:25.250+05:302009-12-24T05:34:25.250+05:30>> మరువము ఉష ,పరిచయము ఐన కొత్తలో , మా చెల్లె...>> మరువము ఉష ,పరిచయము ఐన కొత్తలో , మా చెల్లెలు ఉషకు వివాహవార్షికోత్సవానికి ఇచ్చిన మేయిల్ , పొరపాటున ,

మరదే చేసింది ఘనకార్యమని నన్నిలా నలుగురిలో అల్లరి చేయటం. ;)

నాకు గుర్తు వుందండి. ఇంకా నవ్వుకుంటాను.

భలే డైరీలా వ్రాస్తున్నారులా ఈ లాగ్ బుక్ లో... కానీండి.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-44285178016120490702009-12-24T02:08:59.485+05:302009-12-24T02:08:59.485+05:30అయితే చాలామంది మిత్రులు ఉన్నారన్నమాట :-)అయితే చాలామంది మిత్రులు ఉన్నారన్నమాట :-)పానీపూరి123https://www.blogger.com/profile/13027058903627972845noreply@blogger.com