tag:blogger.com,1999:blog-3076033631764389137.post7836770795018415091..comments2023-07-15T21:23:41.428+05:30Comments on సాహితి: హాపీ బర్త్ డే సాహితిమాలా కుమార్http://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-3076033631764389137.post-56163411886977193132013-12-29T20:13:27.856+05:302013-12-29T20:13:27.856+05:30మంజు గారు, హిమబిందుగారు,
నా సాహితి ని కార్పొరేట్ స...మంజు గారు, హిమబిందుగారు,
నా సాహితి ని కార్పొరేట్ స్కూల్ లో చెర్చనండి. అక్కడ కుందేలు కూనల్లా తయారవుతారు:) గవర్నమెంట్ స్కూల్ లో చేరుస్తాను. అక్కడైతే పిల్లలు గట్టిగా అవుతారు:) సో మీ ఇష్టం :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-58926039450407207102013-12-29T12:02:36.144+05:302013-12-29T12:02:36.144+05:30ఇంకో రెండు నెలల్లో నాకు అయిదు నిండుతాయి మీ వెనుకే ...ఇంకో రెండు నెలల్లో నాకు అయిదు నిండుతాయి మీ వెనుకే నేను చేరతాను అస్సలే వెనకబడిపోయాను నాకు కొంచెం ప్లేస్ వుంచండి :-)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-31223648488121770582013-12-28T18:20:01.545+05:302013-12-28T18:20:01.545+05:30సాహితికి పుట్టినరోజు శుభాకాంక్షలు మాలా గారు ..నా ...సాహితికి పుట్టినరోజు శుభాకాంక్షలు మాలా గారు ..నా కబుర్లు కాకరకాయల కన్నా కొద్దిగా పెద్దది ....ఏ స్కూల్ లో వేస్తున్నారో చెప్పండి :)చెప్పాలంటే......https://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-9406217080139098492013-12-28T13:11:22.923+05:302013-12-28T13:11:22.923+05:30wish you a beautiful birthdaywish you a beautiful birthdayVamsi Krishnahttps://www.blogger.com/profile/08612115064811976299noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-15264706127164549532013-12-28T13:10:32.417+05:302013-12-28T13:10:32.417+05:30wish you a beautiful birthdaywish you a beautiful birthdaysujithnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-4403964761611802212013-12-28T11:20:46.391+05:302013-12-28T11:20:46.391+05:30పద్మార్పిత గారు,
అలాగే పక్కపక్కన కూర్చుందాము , ఐతే...పద్మార్పిత గారు,
అలాగే పక్కపక్కన కూర్చుందాము , ఐతే నాకు పేంటింగ్ కూడా నేర్పించండేం :)

సుజాత గారు,

నా దగ్గర చువుకుంటే మొద్దవుతుంది నా సాహితి , ముందే బద్ధకం ఎక్కువైంది :)
మీ శుభాకాంక్షలకు థాంక్స్ అండి.మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-65482929745939115702013-12-28T11:18:10.612+05:302013-12-28T11:18:10.612+05:30ఉమాదేవి గారు,
మీ శుభాభినందనాలకు థాంక్ యు .
శ్రీల...ఉమాదేవి గారు,
మీ శుభాభినందనాలకు థాంక్ యు .

శ్రీలలిత గారు,
నేను పాతకాలందాన్ని కదా అందుకే ఐదోఏట స్కూల్ లోవేసేది .
థాంక్ యు.మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-28500521443031012702013-12-28T04:25:51.775+05:302013-12-28T04:25:51.775+05:30శ్రీలలిత గారూ :-))
సాహితి కి హోమ్ స్కూలింగేమో మాల...శ్రీలలిత గారూ :-))

సాహితి కి హోమ్ స్కూలింగేమో మాల గారి దగ్గరే!

శుభాకాంక్షలు మాల గారూ సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-81818923745333889212013-12-28T00:45:13.838+05:302013-12-28T00:45:13.838+05:30సాహితీ......మనిద్దరం ఒకే బళ్ళో పక్కప్రక్కన కూర్చున...సాహితీ......మనిద్దరం ఒకే బళ్ళో పక్కప్రక్కన కూర్చుని చదివేసుకుందామా నేను మీ క్లాసేగా. హ్యాపీ బర్త్ డే...మరి నాకు చాక్లెట్ ఇవ్వవా :-) Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-35908284430264719962013-12-27T22:12:52.157+05:302013-12-27T22:12:52.157+05:30
సాహితికి పుట్టినరోజు శుభాకాంక్షలు..
అయిదేళ్ళూ నిం...
సాహితికి పుట్టినరోజు శుభాకాంక్షలు..
అయిదేళ్ళూ నిండాయా.. ఇంకా స్కూలో వెయ్యలేదా..హయ్యో.. రెండేళ్ళు నిండగానే వేసెయ్యొద్దూ.. ఈపాటికి ఎమ్సెట్ కి రెడీ అవుతూండాలే.. హేమిటో.. మీరన్నీ యిలాగే చేస్తారేంటో..
శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-75053521043553508422013-12-27T19:39:47.735+05:302013-12-27T19:39:47.735+05:30చివురు తొడిగిన సాహితీమాల పుష్పించి ఫలించాలని ఆశిస...చివురు తొడిగిన సాహితీమాల పుష్పించి ఫలించాలని ఆశిస్తూ శుభాభినందనలు. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.com