tag:blogger.com,1999:blog-3076033631764389137.post7728238157732646578..comments2023-07-15T21:23:41.428+05:30Comments on సాహితి: బ్లాగ్ అంతర్జాలం లో అతివలు - కొసమెరుపుమాలా కుమార్http://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-3076033631764389137.post-47948844009280664742010-07-21T19:56:39.408+05:302010-07-21T19:56:39.408+05:30మాలాకుమార్ గారూ మీరు మీ "బ్లాగ్ అంతర్జాలంలో అ...మాలాకుమార్ గారూ మీరు మీ "బ్లాగ్ అంతర్జాలంలో అతివలు" టాపిక్ లో నా బ్లాగ్ గురించి ప్రస్తావించిన విషయం నాకు ఈ రోజే తెలిసింది.
నాకు చాలా సంతోషంగా వుంది.
నా బ్లాగ్ మొదలుపెట్టిన తర్వాత నాకు వచ్చిన మొదటి గుర్తింపు ఇది.
చాలా చాలా థాంక్స్ అండీ.రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-33056857286721999952010-05-28T15:53:47.129+05:302010-05-28T15:53:47.129+05:30అమ్మయ్యో ......మాలాగారూ ! ఎంతకష్టపడ్డారు ? మీకు...అమ్మయ్యో ......మాలాగారూ ! ఎంతకష్టపడ్డారు ? మీకు అంతర్జాల అతివలందరి తరుఫున బోల్డన్ని థాంకులు!పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-13154001204176683672010-05-18T20:50:47.115+05:302010-05-18T20:50:47.115+05:30నేను మీ మహిళల టపా ని ఫేవరెట్స్ లో add చేసుకున్న...నేను మీ మహిళల టపా ని ఫేవరెట్స్ లో add చేసుకున్నా,రెఫరెన్స్ కి వీజీ అని.ధన్యవాదాలు మంచి పోస్టు అందించినందుకుమానసhttps://www.blogger.com/profile/17486769324875952244noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-35462244071814180282010-05-18T14:35:41.739+05:302010-05-18T14:35:41.739+05:30థాంక్ యు రవి ,
నువ్వు ఓరెండు ఐస్ క్రీం లు ఎక్కువ త...థాంక్ యు రవి ,
నువ్వు ఓరెండు ఐస్ క్రీం లు ఎక్కువ తీసుకో . ఎంతైనా నా బ్లాగ్ గురువు గారివి కదా !

* వావ్ హా భావనా ,
భలే బాగా చెప్పారు కదా , నాకూ పాటలు వచ్చేస్తున్నాయోచ్ !
థాంక్ యు థాంక్ యు వెరీ మచ్ .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-58042901277982982832010-05-18T14:31:54.744+05:302010-05-18T14:31:54.744+05:30సౌమ్యా ,
నా శ్రమను గుర్తించినందుకు , ఐస్క్రీం నచ్చ...సౌమ్యా ,
నా శ్రమను గుర్తించినందుకు , ఐస్క్రీం నచ్చినందుకు థాంక్యు .

*నిషిగంధ గారు ,
మీ రాక తో నా సాహితి గుభాళించి పోతోందండి . థాంక్ యు .

* థాంక్ యు ఉష .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-27532144221862939542010-05-18T14:21:54.643+05:302010-05-18T14:21:54.643+05:30శ్రీలలిత గారు ,
మీకు , నేను చేసిన ప్రయత్నమూ , నేన...శ్రీలలిత గారు ,

మీకు , నేను చేసిన ప్రయత్నమూ , నేనిచ్చిన ఐస్ క్రీం నచ్చినందుకు చాలా థాంక్స్ అండి .

* మైత్రేయి గారూ ,
హపీనా అండి . మీ ఆఫీస్ వాళ్ళకు చెప్పండి , అమ్మాయిలు అమృతం తాగి పుడతారు , అందుకే వారి వయసెప్పుడూ పదహారే అని .
థాంక్ యు వెరీ మచ్ .

* సృజనా ,
నేనందింక్చిన బ్లాగ్ మాల నచ్చిందన్నమాట . థాంకు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-76090462530754675042010-05-17T19:53:13.718+05:302010-05-17T19:53:13.718+05:30మాల గారు, చాలా బాగా అందరిని కవర్ చేసేరండీ. మీకు మే...మాల గారు, చాలా బాగా అందరిని కవర్ చేసేరండీ. మీకు మేమే ఒక హిమ క్రీమ్ కొని పెట్టాలి. I scream you scream we scream for icecream. Laa laa laa వుషారు ఎక్కువై పాటలు పాడుతున్నా. నేల మీద గాలి లోను ఎక్కడూన్నా సర్వకాల సర్వా వస్తల యందు అతి జాగురుకతతో మహిళ ల అంతర్జాల విహార యాత్ర స్తలాలను చేర్చి ఒకచోట కూర్చి మమ్ము ఎంతో ఆనందింప చేసిన మాల వరూధిని, సుభద్ర, జయ, లలిత, జ్యోతి ఇంక ఇంకా అందరికి వేసుకోండహో ఒక దండం.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-91628009135967615202010-05-17T08:49:06.150+05:302010-05-17T08:49:06.150+05:30AttayYa... C O N G R A T U L A T I O N S. Naaku ...AttayYa... C O N G R A T U L A T I O N S. Naaku tHelusu intha pani chesthavani... I am really happy
-Ravi KomarrajuAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-47939184576505154162010-05-15T20:01:56.724+05:302010-05-15T20:01:56.724+05:30సమిష్టి కృషి... అభినందనలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ...సమిష్టి కృషి... అభినందనలు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకున్న అందరికీను.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-17141744133924207322010-05-15T17:57:09.867+05:302010-05-15T17:57:09.867+05:30మాలగారు, లేటుగా చూస్తున్నా.. ఎంత చక్కగా అతివల బ్లా...మాలగారు, లేటుగా చూస్తున్నా.. ఎంత చక్కగా అతివల బ్లాగుల్ని గుర్తు చేశారండీ!! మీకు బోల్డన్ని కృతజ్ఞతలు..నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-11205356738068832242010-05-14T12:24:30.303+05:302010-05-14T12:24:30.303+05:30అమ్మా, మీ ఓపికకి నిజంగా జోహార్లు. మీ శ్రమ కి వెలకట...అమ్మా, మీ ఓపికకి నిజంగా జోహార్లు. మీ శ్రమ కి వెలకట్టలేను కానీ వెయ్యి దణ్ణాలు. అలాగే మీకు సహకరించిన వరూధినిగారికి మిగిలినవారికి కూడా జోహార్లు.
మీరిచ్చిన ఐస్ క్రీం బావుందండీ !ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-47764154150426137762010-05-14T12:19:02.041+05:302010-05-14T12:19:02.041+05:30:-) Blog Mala andinchaaru. Very nice:-) Blog Mala andinchaaru. Very niceSrujana Ramanujanhttps://www.blogger.com/profile/09623343908063046591noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-9695177675393275762010-05-14T11:15:03.941+05:302010-05-14T11:15:03.941+05:30Mala garu, Congratulations !Mala garu, Congratulations !మైత్రేయిhttps://www.blogger.com/profile/09991208528146614565noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-76182241186262290872010-05-13T20:14:58.701+05:302010-05-13T20:14:58.701+05:30మాలాగారూ,
అబ్బ .. ఐస్ క్రీమ్ ఎంత చల్లగా, తియ్యగ...మాలాగారూ,
అబ్బ .. ఐస్ క్రీమ్ ఎంత చల్లగా, తియ్యగా వుందో... మీ కష్టమంతా మరిచిపోయి సంతోషపడేలా.
మీకు నా హృదయపూర్వక అభినందనలు. మనలో ఒక నానుడి వుంది. ఆడవారిని (మహిళలని) హేళన చేయాలనుకున్నప్పుడు చాలామంది వాడేది.. అదేమిటంటే.." మూడు కొప్పులు ఒకచోట యిమడవు.." అని. కాని మీరు మహిళా బ్లాగర్ల గురించి యింత గొప్పగా పరిచయం చేసి ఆ నానుడిని అబధ్ధం చేసి మన గౌరవాన్నినిలబెట్టారు. మీకూ, మీకు అన్నివిధాలా సహకరించిన సుభద్రగారికీ, వరూధినిగారికీ, ఇంకా మీకు లింక్ లు అందించిన అందరికీ మరొకసారి హృదయపూర్వక అభినందనలు. భూమిక లో ఈ బ్లాగుల గురించి ఆర్టికిల్ వేసుకుంటున్నందుకు భూమిక ఎడిటర్ సత్యవతిగారికి ధన్యవాదములు మీ బ్లాగ్ ద్వారా తెలుపుకుంటున్నాను..శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.com