tag:blogger.com,1999:blog-3076033631764389137.post7446806728668253544..comments2023-07-15T21:23:41.428+05:30Comments on సాహితి: పుట్టినరోజు జేజేలుమాలా కుమార్http://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-3076033631764389137.post-66070547203960730062009-10-04T22:14:53.193+05:302009-10-04T22:14:53.193+05:30అయ్యో..
I am sorry Gouru, I could'nt attend ur...అయ్యో..
I am sorry Gouru, I could'nt attend ur b'day. But I found here many. Enjoyed a lot na. Any how belated wishes..Happy b'day.sreenikahttps://www.blogger.com/profile/00166380792315080487noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-77704341305177364532009-09-24T15:27:07.050+05:302009-09-24T15:27:07.050+05:30murali garu ,
thanks andi .murali garu ,

thanks andi .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-35229260756962467782009-09-24T15:26:35.363+05:302009-09-24T15:26:35.363+05:30yaamini akka,
thank youyaamini akka,
thank youమాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-63399903050856345772009-09-24T15:26:00.306+05:302009-09-24T15:26:00.306+05:30లక్ష్మి గారు ,
మీరు ఆశ్వీరదించినందుకు చాలా సంతోషమం...లక్ష్మి గారు ,
మీరు ఆశ్వీరదించినందుకు చాలా సంతోషమండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-15954978318109344062009-09-24T10:35:17.961+05:302009-09-24T10:35:17.961+05:30Many more happy returns of the day Master Gaurav.....Many more happy returns of the day Master Gaurav..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-68856121767872984502009-09-22T22:57:54.924+05:302009-09-22T22:57:54.924+05:30To Dear GAURAV, you are.....
Golden Affectionate ...To Dear GAURAV, you are.....

Golden Affectionate Ultimate Ravishing Attractive Vibrant boy.

HAPPY BIRTHDAY to you!

love
YAMINIushamanyamhttps://www.blogger.com/profile/17003259861947304574noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-68609200547986118162009-09-22T19:29:47.733+05:302009-09-22T19:29:47.733+05:30మాలా,
చాలా అదృష్టవంతులండీ మీరు. చాలా సంతోషం.
బు...మాలా,
చాలా అదృష్టవంతులండీ మీరు. చాలా సంతోషం.
బుడుగూ, హమ్మయ్య నేను చూడటం ఆలీసెమయ్యిందిగనుక బుడుగూ అనెయ్యగలిగాను. పుట్టినరోజు బ్రహ్మాండంగా జరుపుకుని వుంటావు. ఇలా చాలా బోల్డు, పుట్టినరోజు పండుగలు మీ ఇంట్లో, బయట అందరితో సంతోషంగా గడుపుకోవాలని ఆశీర్వదిస్తున్నా.
psmlakshmipsm.lakshmihttps://www.blogger.com/profile/08273027100174408648noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-89394022358711014472009-09-22T18:02:29.676+05:302009-09-22T18:02:29.676+05:30సుభద్ర గారు,
ఇది చాలా అన్యాం సుమండీ ! వాడి పుట్టిన...సుభద్ర గారు,
ఇది చాలా అన్యాం సుమండీ ! వాడి పుట్టిన రోజున మాఇద్దరికి గొడవపెట్టేసారు .
ఏరోజు ఎలా పిలిచినా పరవాలేదు ,కాని బర్త్ డే రోజు మాత్రం గౌరవ్ నే !
అందుకే ఈ రోజు చెప్పా నిన్ను బుడుగు అన్నారురా అని ,ముసిముసిగ నవ్వేసుకుంటున్నాడు.
మా బుడుగ్గ్గాడు మీకు థాంక్స్ అంటున్నాడండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-26371604249592896042009-09-22T17:47:55.354+05:302009-09-22T17:47:55.354+05:30శ్రీ లలిత గారు ,
నేనూ మా మనవడి కోసమే కంప్యూటర్ నేర...శ్రీ లలిత గారు ,
నేనూ మా మనవడి కోసమే కంప్యూటర్ నేర్చుకున్నానండి.
మా పిల్లలు యు యస్ లో వున్నంత కాలమూ వాళ్ళ వయసు వారినేవరిని చూసినా చాలా ఎమోషనల్ అయిపోయేదానిని. కళ్ళు నిండి పోయేవి, గొంతు పూడుకు పోయేది , ఇప్పుడేమో ఒక్క నిమిషం వదలను. నా కమ్మటికల, జీవనతరంగాలు సీరియల్ లో చెప్పినట్లు మావారి తో రోజూ చివాట్లు తింటున్నాను. అందుకని మీ ఫీలింగ్స్ నేను అర్ధము చేసుకోగలనండి . ఏమీ అనుకోను.
మా వాడిని దీవించినందుకు ధన్యవాదాలండి.మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-76352891533045975942009-09-22T17:38:26.928+05:302009-09-22T17:38:26.928+05:30సునీత గారు,
థాంక్స్ అండి .సునీత గారు,
థాంక్స్ అండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-60697949854165638512009-09-22T17:37:14.314+05:302009-09-22T17:37:14.314+05:30సృజన ,
మిమ్మలిని వాడు మరిచిపోవటమా ?
నీ ఫ్రెండ్ తో ...సృజన ,
మిమ్మలిని వాడు మరిచిపోవటమా ?
నీ ఫ్రెండ్ తో నేను చాట్ చేయనా ? అంటూ ఎప్పుడూ అడుగుతుంటాడు !
థాంక్ యు ఫర్ ఎ బిగ్ విష్ .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-33933103706242507072009-09-22T17:34:14.139+05:302009-09-22T17:34:14.139+05:30రాం గారు ,
చాలా థాంక్స్ అండి .
మీ ఇంటరెస్ట్ కి మెచ...రాం గారు ,
చాలా థాంక్స్ అండి .
మీ ఇంటరెస్ట్ కి మెచ్చుకోవాలి . తప్పక ఇన్స్టాల్ చేసుకుంటాను.మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-88095257952042791142009-09-22T17:31:41.191+05:302009-09-22T17:31:41.191+05:30జ్యోతిగారు,
థాంక్స్ అండి.
ఎవరి కోసం కష్టపడుతుంద...జ్యోతిగారు,
థాంక్స్ అండి.
ఎవరి కోసం కష్టపడుతుంది బామ్మ మనవడా ? మజాకా ?మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-816620144388516072009-09-22T17:28:25.112+05:302009-09-22T17:28:25.112+05:30భావన గారు ,
మూడు రోజుల పుట్టినరోజండీ బాబూ వాడిది. ...భావన గారు ,
మూడు రోజుల పుట్టినరోజండీ బాబూ వాడిది. స్కూల్ బర్త్ డయ్, వీకెండ్ పార్టీ , రియల్ బర్త్ డే .
థాంక్యు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-24681512857726927832009-09-22T17:26:02.638+05:302009-09-22T17:26:02.638+05:30@ఉష గారు,
@సిరిసిరి మువ్వ గారు ,
@జయ ,
ధన్యవాదాలండ...@ఉష గారు,
@సిరిసిరి మువ్వ గారు ,
@జయ ,
ధన్యవాదాలండి.మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-65695256691323727742009-09-21T22:15:30.185+05:302009-09-21T22:15:30.185+05:30dear gourav(budugu gaa),
neeku telidaa maa amdarik...dear gourav(budugu gaa),
neeku telidaa maa amdariki nuvvu budugu gaane telusu,mee naannamma ni adugu maaku alaane cheepparu mari!!!!
happy birthday to you.
naannamma ki inka bOlEdu aanamdaalu ivvali..సుభద్రhttps://www.blogger.com/profile/09878432679577663022noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-81808017739935268222009-09-21T17:40:41.386+05:302009-09-21T17:40:41.386+05:30మా మనవడి కోసమే నేనూ కంప్యూటర్ నేర్చుకున్నాను. అసలు...మా మనవడి కోసమే నేనూ కంప్యూటర్ నేర్చుకున్నాను. అసలు కంటే వడ్డీ ముద్దని వాళ్ళతో ఆడుకోడంలో ఎంత ఆనందమో కదా.. కాని మా మనవడు నా దగ్గర లేడే. మిమ్మల్ని చూస్తుంటే అసూయ పుడుతోంది. ఏమనుకోకండేం.. చిన్ని గౌరవ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

HAPPY BIRTHDAY, GAURAV...శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-4888600284945736672009-09-21T16:05:35.771+05:302009-09-21T16:05:35.771+05:30Happy Birthday to Gourav.Happy Birthday to Gourav.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-67404203443723040512009-09-21T13:35:26.749+05:302009-09-21T13:35:26.749+05:30Heyyyyyyyyyyyyyyyyyyyyyy Gaurav,
Many Many happy ...Heyyyyyyyyyyyyyyyyyyyyyy Gaurav,

Many Many happy returns of the day. U know me? We said Hi to each other many times.

Enjoy the day Gaurav/Spidey/Super man/Power ranger/Jerry/Ben 10 ;-)Srujana Ramanujanhttps://www.blogger.com/profile/09623343908063046591noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-79618738452123359992009-09-21T10:35:19.937+05:302009-09-21T10:35:19.937+05:30Happy Birthday Gourav
మీకు కూడా అభినందనలు. మావాడి...Happy Birthday Gourav

మీకు కూడా అభినందనలు. మావాడికోసం చాలా కష్టపడ్డారు.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-63005129322545316782009-09-21T08:47:25.818+05:302009-09-21T08:47:25.818+05:30Hai Gaurav,
Many Many happy returns of the day. Ha...Hai Gaurav,
Many Many happy returns of the day. Happy Happy Birthday. What did you get for Birthday? let us know how you celebrated...భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-18375904568557864462009-09-21T07:53:58.790+05:302009-09-21T07:53:58.790+05:30ఎప్పుడెన్ని అవతారలెత్తినా, ఈ రోజు మాత్రం గౌరు గాడే...ఎప్పుడెన్ని అవతారలెత్తినా, ఈ రోజు మాత్రం గౌరు గాడే. Happy Birth Day my dear Gauru.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-23279061513369218732009-09-21T02:01:35.324+05:302009-09-21T02:01:35.324+05:30మీ ముద్దుల మనవడికి జన్మదిన శుభాకాంక్షలు.మీ ముద్దుల మనవడికి జన్మదిన శుభాకాంక్షలు.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-6318293781417710152009-09-21T00:39:35.258+05:302009-09-21T00:39:35.258+05:30I feel so jealous :) very nice of you mala garu. ...I feel so jealous :) very nice of you mala garu. He must so thrilled. I hope he has scintillating celebration and bless himwith many more to come like this one.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.com