tag:blogger.com,1999:blog-3076033631764389137.post6652554002305703957..comments2023-07-15T21:23:41.428+05:30Comments on సాహితి: నాగులచవితిమాలా కుమార్http://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-3076033631764389137.post-64059518235283361242009-10-24T15:40:26.864+05:302009-10-24T15:40:26.864+05:30నాగుల చవితికి నేను ఎప్పుడూ ఏమి చేయలేదు. కాకపొతే క్...నాగుల చవితికి నేను ఎప్పుడూ ఏమి చేయలేదు. కాకపొతే క్రాకర్స్ తీసిఉంచి ఆరోజు కాలుస్తాను. ఢాండాం లు మాత్రం కాదు. పాములు మాత్రం నేను ఇప్పటికీ మరచిపోలేను.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-67823600813707334002009-10-23T23:51:16.671+05:302009-10-23T23:51:16.671+05:30చాలా కధ/అనుభందం వుందండి మీకు పాములతో. నాకు కూడా బొ...చాలా కధ/అనుభందం వుందండి మీకు పాములతో. నాకు కూడా బొమ్మ చూసినా కాళ్ళు చేతులు వణికి పోతాయి. నాకు ఇంత వరకు ఒక్క పాము కూడా కనపడలేదు, మా అక్క కు మాత్రం కనపడతమేమి ఖర్మ మీద కూడా పడుతుంటాయి. మరి ఇద్దరం ఒకే ఇంట్ళో వుండే వాళ్ళము.. అమ్మోవ్ ఇంత కంటే ఎక్కువ రాయాలన్నా నాకు భయం. బోలెడన్ని వివరాలు ఇచ్చారు. బాగుందండి.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-27299567963398666922009-10-23T08:52:04.624+05:302009-10-23T08:52:04.624+05:30ఉష గారు ,
అయితే మేము తిరిగిన వూళ్ళన్నీ మీరూ తిరిగా...ఉష గారు ,<br />అయితే మేము తిరిగిన వూళ్ళన్నీ మీరూ తిరిగారన్నమాట ! అయితే మీరు నా ఫాలోవర్ అన్నమాట.మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-61167875727232154632009-10-23T08:49:23.636+05:302009-10-23T08:49:23.636+05:30పరిమళం గారు ,
నాకు కూడా పాములంటే బోలెడంత భయ్యం ! అ...పరిమళం గారు ,<br />నాకు కూడా పాములంటే బోలెడంత భయ్యం ! అందుకే ఒక్క పాము బొమ్మనే పెట్టటానికి భయమేసి , తప్పదు కాబట్టి శివుడితో కలిపి పెట్టాను . భయపడి పారిపోకుండా నా పోస్ట్ మొత్తము చదివినందుకు నెనర్లు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-24326496219951608652009-10-23T08:46:06.401+05:302009-10-23T08:46:06.401+05:30ఫణీ ,
నేనే నీకు థాంక్స్ చెప్పాలి . నువ్వు చెప్పేదా...ఫణీ ,<br />నేనే నీకు థాంక్స్ చెప్పాలి . నువ్వు చెప్పేదాకా రాయాలని వున్నా బద్దకం గా వూరుకున్నాను ( గురూజీ మీరిది చదవకండి ) .ఇలాగే నీకు తోచిన టాపిక్స్ చెప్పు .నేనూ నాబుర్రకి, చేతికి పదును పెడుతాను . నువ్వుల సంగతి మరిచిపోయాను .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-10300117270394049622009-10-23T08:41:34.537+05:302009-10-23T08:41:34.537+05:30మురళిగారు ,
థాంక్స్ అండి.మురళిగారు ,<br />థాంక్స్ అండి.మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-80694729903394467292009-10-23T05:17:17.341+05:302009-10-23T05:17:17.341+05:30బాగా వ్రాసారు. మా చిన్నప్పటి సంగతులూ గుర్తుకు వచ్...బాగా వ్రాసారు. మా చిన్నప్పటి సంగతులూ గుర్తుకు వచ్చాయి. బుగ్గవాగు, మాచెర్ల, రెంటచింతల ఆ ప్రాంతాల్లో, మీ రన్న వూర్లోనూ మాకూ అవే అనుభవాలు. నాగులవచవితి చలిమిడి , చిమ్మిలి కోసం సం. అంతా చూసేదాన్ని.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-90970636457862690812009-10-22T22:31:47.438+05:302009-10-22T22:31:47.438+05:30అబ్బా ముందు భయపెట్టినా తర్వాత నాగులచవితిని ,నాగన్న...అబ్బా ముందు భయపెట్టినా తర్వాత నాగులచవితిని ,నాగన్నను వేడుకొనే పాటనూ చాలాబాగా వివరించారు .గోధుమరంగు త్రాచు అనగానే మీ బ్లాగ్ లోంచి పారిపోదామనుకున్నా అంత భయం నాకు పాములంటే ! కానీ ఇప్పుడు మీ నాగన్న పాట కంఠతా పడితే ఎందుకైనా మంచిదని ఫిక్స్ అయ్యా !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-11704755069836322612009-10-22T18:32:49.349+05:302009-10-22T18:32:49.349+05:30bhagaa raasaaru.naakasalu aa chalimidi nuvvula pra...bhagaa raasaaru.naakasalu aa chalimidi nuvvula prasaadam ante chalaa istam kuda.malli vaatini vidi rojulalo chesukoni tinte anta ruchani pinchavu kuda.chalaa fastgaa mee anubhavaalato chavitini bhagaa purti chesaaru. naa peru kuda mee bloglo cherindi ee vidhamgaa chala thanks adaggaane raasinanduku.inkotikuda nuvvulu tisukoni navvulu ivvu ani kudaa adugutaaru kada.K Phanihttps://www.blogger.com/profile/05562640038912456149noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-19363808263730527682009-10-22T17:01:33.181+05:302009-10-22T17:01:33.181+05:30...ఎప్పుడు తిన్నా చలివిడి ముద్దా... బాగుందండీ టపా.......ఎప్పుడు తిన్నా చలివిడి ముద్దా... బాగుందండీ టపా..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.com