tag:blogger.com,1999:blog-3076033631764389137.post6317539280018766771..comments2023-07-15T21:23:41.428+05:30Comments on సాహితి: నా 16 గురు అభిమానులకు విజ్ఞప్తి * * * * *మాలా కుమార్http://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-3076033631764389137.post-1148519938978309542011-01-27T17:54:17.768+05:302011-01-27T17:54:17.768+05:30hahahah..i wish you good luck Mala gaaru..meeku ta...hahahah..i wish you good luck Mala gaaru..meeku taappaka yedo angle lo mee illu cinemaalo kanipinstundi lendi...kanipinchaaka maaku cheppadam marchipokande.Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-8046518349720873462011-01-27T13:02:14.714+05:302011-01-27T13:02:14.714+05:30శివరంజని ,
థాంక్ యు .
నిహారిక గారు ,
థాంక్స్ అండి...శివరంజని ,
థాంక్ యు .

నిహారిక గారు ,
థాంక్స్ అండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-67357916140171459902011-01-27T12:58:43.488+05:302011-01-27T12:58:43.488+05:30మురళి గారు ,
చాలా రోజులకు కనిపించారు . థాంక్స్ అండ...మురళి గారు ,
చాలా రోజులకు కనిపించారు . థాంక్స్ అండి :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-49227638180564447682011-01-27T12:57:51.624+05:302011-01-27T12:57:51.624+05:30ఎన్నెల గారు ,
అయ్యో రామా ఎక్కడండీ కనిపించనేలేదు ...ఎన్నెల గారు ,
అయ్యో రామా ఎక్కడండీ కనిపించనేలేదు . ఆ సీరియల్ కూడా ఐపోయిందిట ! టి. వి సీరియలస్ ఇంత తొందరగా ఐపోవటము ఎరుగుదుమానండి ! విడ్డూరం కాకపోతే అవ్వ :)
వర్మ ఐదు రోజుల సినిమాలో ఓ రోజు మా పక్కింటి డాబా మీద తీసాడుట ! నేను ఊరికెళ్ళి వచ్చేసరికి ఈ ఘోరం జరిగిపోయింది ! ఇప్పుడు ఆ సినిమా ఎప్పుడు రిలీజవుతుందా ? అందులో మా పక్కింటి నుంచి మా డాబా కూడా కనిపిస్తుందా లేదా అని ఎదురుచూస్తున్నాను :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-75047004294743448922011-01-26T10:27:49.295+05:302011-01-26T10:27:49.295+05:30మాలా గారూ, మీరు గేటు చూసానని చెబుతారేమోనని ఆశతో ఇన...మాలా గారూ, మీరు గేటు చూసానని చెబుతారేమోనని ఆశతో ఇన్ని రోజులు ఎదురు చూసా! ఇంతకీ..గేటు చూసానని శుభవార్త ఎప్పుడు చెబుతారూ...మీరు కనబడిందని చెప్పేస్తే నేను హాప్పీ మరి...Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-33348834272787527222011-01-20T19:19:38.156+05:302011-01-20T19:19:38.156+05:30:-) :-):-) :-)మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-65516232550470793022011-01-14T18:09:17.043+05:302011-01-14T18:09:17.043+05:30అనానమస్ గారు ,
అర్ధం చేసుకున్నారు , థాంక్ యు .అనానమస్ గారు ,
అర్ధం చేసుకున్నారు , థాంక్ యు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-83855762087634017042011-01-14T17:49:50.082+05:302011-01-14T17:49:50.082+05:30మాలగారూ,
మీరు కనుక మీ బ్లాగు ని అనవసర కామెంట్ల యు...మాలగారూ,

మీరు కనుక మీ బ్లాగు ని అనవసర కామెంట్ల యుద్ధానికి వేదిక కాకూడదని ఇందాకటి పోస్టు కనుక తీసేసి ఉంటే క్షమించగలరు.

XXXXX గారు అనవసరం గా మధ్యలో రావడంతో అలా ప్రతిస్పందించాల్సి వచ్చిందిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-66899818520324749852011-01-13T15:41:26.829+05:302011-01-13T15:41:26.829+05:30సంక్రాంతి శుభాకాంక్షలు మాల గారు.సంక్రాంతి శుభాకాంక్షలు మాల గారు.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-58201983725567356322011-01-13T10:41:44.920+05:302011-01-13T10:41:44.920+05:30హహహహ మాలా గారు ..మీ గేట్ మీరు చూడలేదా...హహహహ మాలా గారు ..మీ గేట్ మీరు చూడలేదా...శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-48047972572399842512011-01-11T19:46:23.529+05:302011-01-11T19:46:23.529+05:30సౌమ్యా,
మీరైనా నా సినిమా కష్టాలను అర్ధం చేసుకున్నా...సౌమ్యా,
మీరైనా నా సినిమా కష్టాలను అర్ధం చేసుకున్నారండి . మీరిచ్చిన సపోర్ట్ తో టి. వి ని చూస్తూనే వుంటానండి :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-70316511876776955322011-01-11T19:43:57.184+05:302011-01-11T19:43:57.184+05:30లలిత గారు ,
మా వంటింటి కిటికీ లో నుంచి హత్య చూసానం...లలిత గారు ,
మా వంటింటి కిటికీ లో నుంచి హత్య చూసానంటే సినిమా పోలీసులు కూడా నమ్మరండి బాబు . పైగా మా పక్కింటోళ్ళు కొట్లాటకొస్తారు .
ఐనా నేను టి . వి లో కనిపించాలంటే అంత కష్టపడక్కరలేదండి . మా కాలినిలో ఈ టి. వి ఆ టి. వి అంటూ టి. వి ల బానర్లు పెట్టుకొని వాన్ లో యాంకరమ్మలూ / అయ్యలూ తిరుగుతుంటారు . మనం బయట కనిపించటం ఆలస్యం , ఈ రోజు ఇలా జరిగింది , దీనిమీద మీ స్పందన ఏమిటీ అని మైక్ పట్టుకొని వెంటపడతారు . మా జీవితం లో సగభాగం వీళ్ళను , సేల్స్ మెన్ లను వెళ్ళ గొడటముతోనే సరిపోతుంది :) కాలినీ వాళ్ళంతా వెళ్ళ్ గొట్టగా , వెళ్ళ గొట్టగా ఈ మద్య తగ్గిపోయారు . ఇంకో బజారెతుక్కున్నారేమో పాపం :)

మీరు చెప్పిన మాట కూడా నిజమేసుమండి . హంతకుడు అందుకే ఈ ప్లేస్ ను ఎన్నుకున్నాడేమో ! మీ బుర్రే బుర్రండి . వెంటనే A.B .C.D చేరిపోండి :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-33887899199273059192011-01-11T19:34:27.953+05:302011-01-11T19:34:27.953+05:30కృట్ష్ణప్రియ గారు ,
మీరు చూసినప్పుడు నాకో ఫోన్ కొట...కృట్ష్ణప్రియ గారు ,
మీరు చూసినప్పుడు నాకో ఫోన్ కొట్టొచ్చుకదండీ ? పోనీలెండి మీరైనా చుసారు థాంక్ యు .

& లక్ష్మి గారూ ,
మీరూ చూసారా మా గేట్‌ను :)

& రౌడీ గారు ,
అవును సుమండీ , ఇదీ షూటింగేగా :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-9267967981270479132011-01-07T13:51:18.617+05:302011-01-07T13:51:18.617+05:30అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది.....మీ గేట్ మీరు చూ...అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది.....మీ గేట్ మీరు చూడలేదా....హవ్వ హవ్వ ఎంత అన్యాయం జరిగింది...కలికలం అని ఇందుకే అంటారు.

ఊరుకోండి మాల గారు ఊరుకోడి, బాధపదకండి...టీవీ చూస్తూ ఉండండి, ఏదో ఒకరోజు మీ గేట్ కనిపించకపోదు, ఆ బగమంతుడున్నాడు..మీ గేట్ ని మీకు తప్పక చూపిస్తాడు ఆఁ...ఏమిటో మీకొచ్చిన కష్టం తలుచుకుంటూ ఉంటే నాకు ఏడుపొచ్చేస్తున్నాది వాఁ వాఁ :(ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-84489942148205795232011-01-07T12:14:01.482+05:302011-01-07T12:14:01.482+05:30ఏదో సామెత చెప్పినట్టుందండీ ( ఏం సామెత అని అడక్కూడద...ఏదో సామెత చెప్పినట్టుందండీ ( ఏం సామెత అని అడక్కూడదు ) మాలగారు మీ ఆరాటం చూస్తుంటే

అయినా టి.వి. లో మీ ఇల్లేం ఖర్మ మీరే ఎంచక్కా ఓ రోజంతా కనిపించచ్చు ఏం చేస్తారంటే , టి.వి. 9 కి ఒక ఫోన్ కొట్టండి . వంటింటి కిటికీలొంచీ మీరా హత్య చూసినట్టు మీకనుమానంగా వుందని చెప్పండి అంతే ......

మీ టపా చదివాకా నాకొక డవుటు వస్తుంది. మీ కాలనీలో ఎప్పుడూ షూటింగులు జరుగుతాయని , ఒకడినొకడు పొడిచేసుకున్నా, కాల్చేసుకున్నా చూసిన జనం అదేదో షుటింగ్ అనుకొని వెంటనే రియాక్ట్ అవ్వరని తెలిసే హత్యకు ఆ ప్లేస్ ని ఎన్నుకున్నడేమో హంతకుడు .( వహ్ .....లలిత , నువ్వు C.B.I లోనో A.B.C.D. లోనో జాయిన్ అయిపోవచ్చు . నా భుజం నేనే తట్టుకుంటూ )Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-27594612217449491912011-01-06T23:43:32.537+05:302011-01-06T23:43:32.537+05:30షూటింగ్ అనుకున్నారు మావారు హుం
___________________...షూటింగ్ అనుకున్నారు మావారు హుం

It was "Shooting" indeed - Suri was shot!Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-10706489642992456052011-01-06T19:26:08.356+05:302011-01-06T19:26:08.356+05:30మాలాగారూ
మీ గేట్ నేను చూశానుగా. టీవీలో కాదు.
డాష్...మాలాగారూ
మీ గేట్ నేను చూశానుగా. టీవీలో కాదు.
డాష్ బోర్డు మీద 18 బ్లాగులో 16 నాకే అనకున్నా. మీకూ అదే ప్రాబ్లమా
psmlakshmipsm.lakshmihttps://www.blogger.com/profile/08273027100174408648noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-89613833160151783942011-01-06T17:57:01.027+05:302011-01-06T17:57:01.027+05:30:))) Too much! నేనూ చూశానండీ.. మన మాల గారి గేట్ లా...:))) Too much! నేనూ చూశానండీ.. మన మాల గారి గేట్ లా ఉంది.. అనుకున్నాను .. :) అయ్యో మీరు చూడనేలేదా?కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.com