tag:blogger.com,1999:blog-3076033631764389137.post5861169611539109323..comments2023-07-15T21:23:41.428+05:30Comments on సాహితి: బ్లాగ్ తారలే దిగి వచ్చిన వేళ - బహుమతులే తెచ్చిన వేళమాలా కుమార్http://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-3076033631764389137.post-15220727085388712802012-05-10T11:17:55.774+05:302012-05-10T11:17:55.774+05:30చిన్ని గారు ,
మీ అభిమానానికి థాంక్స్ అండి .చిన్ని గారు ,
మీ అభిమానానికి థాంక్స్ అండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-32562383884837794652012-05-08T15:01:52.790+05:302012-05-08T15:01:52.790+05:30అయ్యొయ్యో !చెరుకురసాలు కావాలంటే అడ్రెస్స్ ఇవ్వండి ...అయ్యొయ్యో !చెరుకురసాలు కావాలంటే అడ్రెస్స్ ఇవ్వండి ఫోన్ నంబర్ సహా యిట్టె పంపెయను !నేను హైదరాబాద్ రాకుండానే వచ్చేస్తాయి .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-14444950705723020092012-05-08T10:52:55.813+05:302012-05-08T10:52:55.813+05:30మంజు గారు ,
అదేమిటో నండి మన పార్టీలన్నీ మీరుహైదరాబ...మంజు గారు ,
అదేమిటో నండి మన పార్టీలన్నీ మీరుహైదరాబాద్ లో లేనప్పుడే అవుతుంటాయి . అందుకే ఈ సారి మీరు అరేంజ్ చేసేయండి :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-70623820487239928102012-05-06T14:28:08.335+05:302012-05-06T14:28:08.335+05:30nenu hyd lo lekundaa chusi elaa party lu pettesuku...nenu hyd lo lekundaa chusi elaa party lu pettesukuni bahumatulu tisesukunte ne oppukonu.....baagaa chepparu maalaa gaaruచెప్పాలంటే......https://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-18560526656134281272012-05-05T20:56:25.662+05:302012-05-05T20:56:25.662+05:30చిన్ని గారు ,
ఎప్పుడో 25 ఏళ్ళ క్రితం విజయవాడలో తి...చిన్ని గారు ,
ఎప్పుడో 25 ఏళ్ళ క్రితం విజయవాడలో తిన్నాను చెరకురసాలు . మళ్ళీ ఇప్పటి వరకు అలాంటివి దొరకలేదు . మీరు తెచ్చిస్తారా చెప్పండి , మీకోసం ప్రత్యేకంగా పార్టీ అరేంజ్ చేస్తాను.చక్కగా సందడి చేద్దురుగాని :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-58696540975707127502012-04-30T23:32:50.810+05:302012-04-30T23:32:50.810+05:30హ్మం మాలాంటి ఊరోల్లని కూడా పిలవచ్చు కదండీ ,వచ్చి క...హ్మం మాలాంటి ఊరోల్లని కూడా పిలవచ్చు కదండీ ,వచ్చి కాస్త సందడి చేసేవాళ్ళం :-)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-9232133911578450012012-04-29T11:19:45.638+05:302012-04-29T11:19:45.638+05:30లక్ష్మి గారు ,
అవునండి . అలా ఇంకొంతమందిని కలవచ్చు....లక్ష్మి గారు ,
అవునండి . అలా ఇంకొంతమందిని కలవచ్చు.

క్రిష్ణవేణి గారు ,

ఒకే వూళ్ళో వుంటే బోలెడు లాభాలండి :)
నా ముచ్చట్లు నచ్చినందుకు థాంక్స్ అండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-74176313565954073692012-04-28T23:20:58.464+05:302012-04-28T23:20:58.464+05:30మాలగారూ ఒకే ఊళ్ళో ఉంటే ఇన్ని లాభాలున్నాయన్నమాట. బా...మాలగారూ ఒకే ఊళ్ళో ఉంటే ఇన్ని లాభాలున్నాయన్నమాట. బాగున్నాయి మీ ముచ్చట్లు.Maitrihttps://www.blogger.com/profile/08294192627514176807noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-41077534684881581922012-04-28T12:49:36.341+05:302012-04-28T12:49:36.341+05:30అవును. ఈమారు బయట దేశాలవారు ఇక్కడికొచ్చేటప్పుడు చె...అవును. ఈమారు బయట దేశాలవారు ఇక్కడికొచ్చేటప్పుడు చెప్పండి.. వీలునుబట్టి సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు.
psmlakshmipsm.lakshmihttps://www.blogger.com/profile/08273027100174408648noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-42270218726974548972012-04-26T14:14:05.103+05:302012-04-26T14:14:05.103+05:30మధు,
ఈ సారి నువ్వు ఇండియా వచ్చినప్పుడు సమావేశమేర్ప...మధు,
ఈ సారి నువ్వు ఇండియా వచ్చినప్పుడు సమావేశమేర్పాటు చేసుకుందాము . అప్పుడు నీ అల్లరిని మేమంతా ఎంజాయ్ చేస్తాము :))మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-16631461707605383972012-04-25T13:22:52.520+05:302012-04-25T13:22:52.520+05:30మాలా గారూ,
చాలా అందంగా, ఆనందంగా జరిగిందన్నమాట అతివ...మాలా గారూ,
చాలా అందంగా, ఆనందంగా జరిగిందన్నమాట అతివల సమావేశం.. వంటలూ, ఫోటోలూ ఇప్పటికే చూసాను. సుజ్జీ కొన్ని కబుర్లు చెప్పింది. ఇదిగో ఇప్పుడు మీరు అమూల్యమైన కానుకలు చూపెట్టారు. మాలాంటి వాళ్ళకి వచ్చే భాగ్యం లేకపోయినా కనీసం చూసే భాగ్యం దక్కింది ఈ సారికి.. :))మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-15583883120570129592012-04-25T12:20:09.811+05:302012-04-25T12:20:09.811+05:30రసజ్ఞ గారు ,
భాధ పడకండి . ఇలా మిసైపోయిన వారందరికోస...రసజ్ఞ గారు ,
భాధ పడకండి . ఇలా మిసైపోయిన వారందరికోసమే మళ్ళీ మే 6 న ఉమాదేవి గారింట్లో కలుద్దమనుకుంటున్నాము . మెకు వీలైతే వచ్చేయండి . జ్యోతి గారు వివరాలు చెపుతారు .

*నారాయణస్వామి గారు ,
మీ వాఖ్యకు ధన్యవాదాలండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-7137563564049822722012-04-25T12:17:00.390+05:302012-04-25T12:17:00.390+05:30ఉమాదేవి గారు ,
అంతా మీ అభిమానమండి . థాంక్ యు .
*...ఉమాదేవి గారు ,
అంతా మీ అభిమానమండి . థాంక్ యు .

*సూర్యలక్ష్మిగారు ,
అవునండి అన్నీ మీరు చెప్పినంత అద్భుతంగా జరిగాయి . థాంక్ యు .

*దుర్గేశ్వరగారు ,
మీ ఆహ్వానానికి ధన్యవాదాలండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-83852650993578782112012-04-25T12:13:56.984+05:302012-04-25T12:13:56.984+05:30శంకర్ గారు ,
మీరు ఇప్పుడు సుజాతగారినిటి కి కన్నంవే...శంకర్ గారు ,
మీరు ఇప్పుడు సుజాతగారినిటి కి కన్నంవేసి లాభం లేదనుకుంటానండి . ఆవిడ పుస్తకాలు అందరికీ పంచేసినట్లున్నారు .పైగా మీతో సామానులు పాకింగ్ చేయిస్తారేమో జాగ్రత్త :)

*జయా,
అలాగే ఇస్తాను . చదివి జాగ్రత్తగా వాపసుచేయి :)

*రాజీ గారు ,
మిమ్మలిని మేమూ మిస్ అయ్యామండి . మీకు వీలుకాకపోతే ఏమిచేయగలరు కోపం ఏమీ లేదండి . సుజాత గారు యు.యస్ వెళ్ళిపోతున్నారని మే 6 న ఉమాదేవి గారు వాళ్ళ ఇంట్లో గెట్ టుగేదర్ ఏర్పాటు చేద్దామనుకుంటున్నారు . అప్పటి కి మీఎక్షాంస్ ఐపోయి రాగలనంటే , వివరాలు మీకు మేయిల్ చేస్తాను .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-79517972337963280062012-04-25T12:03:07.675+05:302012-04-25T12:03:07.675+05:30కార్తీక్ గారు ,
మరీ అలా రూమర్లు ప్రచారం చేయకండి :...కార్తీక్ గారు ,

మరీ అలా రూమర్లు ప్రచారం చేయకండి :)

మీ విష్ కు థాంక్స్ అండి .

*జ్యోతిగారు ,
భానుమతి గారిని వదలకండి . మీతోపాటు నేనూ ఇంకొన్ని పుస్తకాలు అడుగుతాను :)

*రవి శేఖర్ గారు ,

అందరమూ హైదరాబాద్ లోనే వుండేది కలవచ్చు అనుకుంటాము కాని కుదరదండి . దాదాపు సంవత్సరం తరువాత ఇప్పుడు కలుసుకున్నాము :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-87341198534431766382012-04-25T02:08:32.493+05:302012-04-25T02:08:32.493+05:30సంతోషం. భానుమతి గారి అనంతవాహిని కథల సంపుటి చదివాను...సంతోషం. భానుమతి గారి అనంతవాహిని కథల సంపుటి చదివాను. కథలు చాలా బావున్నాయి.Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-45287289233472131762012-04-24T23:07:22.374+05:302012-04-24T23:07:22.374+05:30మీరు ఇలాంటి విషయాలన్నీ చెప్పేసి కుళ్ళుకోవద్దు అంటే...మీరు ఇలాంటి విషయాలన్నీ చెప్పేసి కుళ్ళుకోవద్దు అంటే ఎలా? జ్యోతి గారు నన్ను రమ్మని అడిగినప్పుడు ఇంతమందిని కలవలేకపోతున్నానే అన్న బాధకి ఇంత గొప్ప అవకాశాన్ని జారవిడుచుకున్నానేమో అన్న బాధ ఎక్కువయ్యింది ఇప్పుడు :(రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-4373196658419300852012-04-24T22:16:53.024+05:302012-04-24T22:16:53.024+05:30అమ్మా !
మీరందరూ కలసి హనుమత్ రక్షాయాగానికి వచ్చేయక...అమ్మా !

మీరందరూ కలసి హనుమత్ రక్షాయాగానికి వచ్చేయకూడదూ ! ఎంచక్కా స్వామినిచూడొచ్చు. వచ్చినవాల్లందరితో మాట్ళాడుకోవచ్చు. పుణ్యం పురుషార్ధం కలసి వస్తాయిdurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-52251599028018587602012-04-24T21:35:00.329+05:302012-04-24T21:35:00.329+05:30బ్లాగ్ తారల సమావేశం అపూర్వం. శ్రీలలితగారి కవిత అమో...బ్లాగ్ తారల సమావేశం అపూర్వం. శ్రీలలితగారి కవిత అమోఘం. మంధా భానుమతి గారి కధలు అద్బుతం. ఆవిడ పరిచయం, స్నేహం కలగడం మీ అదృష్టం. రామయణం మామయ్య సీరియల్ గా వచ్చినపుడు మాకు ఆఖరి భాగం దొరకలేదు. ఆవిడకి ఈ సంగతి రాస్తే ఆభాగం మాకు పోస్టు లో పంపిన సహృదయురాలు..భమిడిపాటి సూర్యలక్ష్మిhttps://www.blogger.com/profile/14952869989582925674noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-13394550256874493722012-04-24T18:32:19.134+05:302012-04-24T18:32:19.134+05:30మనసున మల్లెలు పూయించారు మాలగారు!శ్రీలలిత కవిత,చక్క...మనసున మల్లెలు పూయించారు మాలగారు!శ్రీలలిత కవిత,చక్కని ఆదివారాన్ని కలకాలం గుర్తుండేలా చేసింది.అలసటలోను మీ సన్నని అరనవ్వే అతిథులకు పరమాన్నం.చక్కగా నిర్వహించారు.థ్యాంక్యూ! సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-11575862597353901112012-04-24T18:15:22.654+05:302012-04-24T18:15:22.654+05:30మాలా కుమార్ గారూ..
మీ గెట్ టు గెదర్ విశేషాలు,మీకొ...మాలా కుమార్ గారూ..
మీ గెట్ టు గెదర్ విశేషాలు,మీకొచ్చిన బహుమతులు చాలా బాగున్నాయండీ..
మీరు ఆహ్వానించినా నా Exams కారణంగా రాలేకపోయాను సారీ..
మీరందరూ చెప్పే విశేషాలు విన్న తరవాత అనిపించింది ఒక మంచి అవకాశాన్ని మిస్ అయ్యానని..
ఈ సారి తప్పకుండా వస్తాను.. పిలుస్తారు కదా ఇప్పుడు రాలేదని కోప్పడకుండా :):)రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-10951644238601364562012-04-24T18:07:56.592+05:302012-04-24T18:07:56.592+05:30చాలా బాగుంది. ఆ బహుమతులన్నీ నాక్కూడా ఇస్తే...మళ్ళీ...చాలా బాగుంది. ఆ బహుమతులన్నీ నాక్కూడా ఇస్తే...మళ్ళీ ఇచ్చేస్తాలే!జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-12650436527183602922012-04-24T17:40:26.620+05:302012-04-24T17:40:26.620+05:30"అసలు మీరందరూ జనాలను ఏడిపించడానికే ఈ ప్రోగ్రా..."అసలు మీరందరూ జనాలను ఏడిపించడానికే ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారని ఒక రూమర్ "

రూమర్ ఏంటి కార్తీక్? పచ్చి నిజమైతేనూ.

సుజాత గారు వెళ్లేలోగా ఓ రోజు మేమంతా ఆవిడ దగ్గరున్న పుస్తకాల చోరీకి ప్లాన్ చేస్తున్నాం కార్తీక్. ఆవిడ మమ్మల్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు ఆల్రెడీ మాస్క్ లు కూడా కొనేసుకున్నాం. అలాగే ఓ రోజు జ్యోతి గారి ఇంటి మీద కూడా దాడి చేద్దాం. ఈవిడ దగ్గరకూడా బోలెడన్ని పుస్తకాలు ఉన్నట్టు ఆల్రెడీ మన చంబల్ ఇన్ఫో సెంటర్ నుంచి న్యూస్ వచ్చింది :))SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-81159682973298229892012-04-24T17:25:17.814+05:302012-04-24T17:25:17.814+05:30అదృష్ట వంతులు .అంతా హైదరాబాద్ లో వున్నారు కదా!మీ ప...అదృష్ట వంతులు .అంతా హైదరాబాద్ లో వున్నారు కదా!మీ ప్రయత్నం అభినందనీయం .oddula ravisekharhttp://ravisekharo.blogspot.innoreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-40030019200528452882012-04-24T17:05:13.279+05:302012-04-24T17:05:13.279+05:30మీరే హోస్ట్ కదా. బ్రహ్మాండమైన గెట్ టుగెదర్ ఏర్పాటు...మీరే హోస్ట్ కదా. బ్రహ్మాండమైన గెట్ టుగెదర్ ఏర్పాటు చేసారని కుళ్లుకోవడం లేదు. సుజాతగారు నాకు బోల్డు పుస్తకాలు ఇచ్చారు కాని భానుమతిగారి దగ్గర వసూలు చేసుకోవాలి.. ఉమాదేవిగారింట్లో కలుస్తాం కదా..వదుల్తానా...జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com