tag:blogger.com,1999:blog-3076033631764389137.post5619760634197065351..comments2023-07-15T21:23:41.428+05:30Comments on సాహితి: ఎదురీతమాలా కుమార్http://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-3076033631764389137.post-57218666804664372782012-08-06T03:04:46.073+05:302012-08-06T03:04:46.073+05:30hey all sahiti-mala.blogspot.com blogger discovere...hey all sahiti-mala.blogspot.com blogger discovered your website via search engine but it was hard to find and I see you could have more visitors because there are not so many comments yet. I have discovered site which offer to dramatically increase traffic to your website http://bestwebtrafficservice.com they claim they managed to get close to 1000 visitors/day using their services you could also get lot more targeted traffic from search engines as you have now. I used their services and got significantly more visitors to my blog. Hope this helps :) They offer best services to increase website traffic Take care. MikeAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-60642073327986089832012-07-08T13:01:29.792+05:302012-07-08T13:01:29.792+05:30నారాయణ స్వామి గారు ,
మీకు కూడా ఈ సీరియల్ నచ్చిందంట...నారాయణ స్వామి గారు ,
మీకు కూడా ఈ సీరియల్ నచ్చిందంటే చాలా బాగున్నట్లు లెక్క :) మాకూ మీరు చెప్పినలాంటి జోకే జరిగింది . మావారు శ్రీరామరాజ్యం చూసొచ్చి , ఇందులో రామకోటయ్య వున్నాడు , నువ్వు చూసినప్పుడు ఎక్కడో గుర్తుపట్టు అన్నారు . నేను పరద్యానం గా రామకోటయ్య ఎక్కడున్నాడు ? చచ్చిపోయాడుగా అన్నాను . మావారు ఈ సీరియల్ రాక ముందు శ్రీరామరాజ్యం చేసాడేమోలే అని నవ్వారు . అప్పుడు నా బుర్రకు ఎక్కింది సీరియల్ లో కదా చచ్చిపోయిందీ అని :) మీ వాఖ్యకు థాంక్స్ అండి .

*శ్రీలలిత గారు ,
ఈ సీరియల్ లో ఒక కుటుంబం విలువలు ఎలా వుండాలో చక్కగా చూపించారు . నాకూ అదే చాలా నచ్చిందండి . థాంక్ యు.

*జలతారువెన్నెల గారు ,
ఈ సీరియల్ చూసేందుకు ఎక్కువ నెలలు పట్టదులెండి . 174 ఎపిసోడ్సే వుంది . చిన్నదే తప్పక చూడండి . మీకూ నచ్చుతుంది .మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూవుంటాను :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-58948677985757395302012-07-08T12:53:08.461+05:302012-07-08T12:53:08.461+05:30వనజ వనమాలి గారు ,
నామీద మీకున్న నమ్మకానికి థాంక్స్...వనజ వనమాలి గారు ,
నామీద మీకున్న నమ్మకానికి థాంక్స్ అండి .

*రాజి ,
అవునండి టైటిల్ సాంగ్ చాలా బాగుంటుంది . యస్.పి చాలా బాగా పాడారు . అది నేను పోస్ట్ లో రాయటం మర్చిపోయాను :)

*పద్మార్పిత గారు ,
నేనూ టి.వి కి చాలా దూరం అండి . కాని ఈ ప్రొడక్షన్ వారి బాగుంటాయని చూస్తాను .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-23777019450206346792012-07-08T01:10:16.146+05:302012-07-08T01:10:16.146+05:30నిన్న మీ పోస్ట్ చూడగానే, మీరిచ్చిన లింక్ నొక్కి చూ...నిన్న మీ పోస్ట్ చూడగానే, మీరిచ్చిన లింక్ నొక్కి చూడటం మొదలెట్టాను.
ఇంట్లో అందరు బద్ద శత్రువులు అయిపోయారు నాకు. తెలుగు serials చూస్తున్నావా ? అసలు నీకు బుద్దుందా అంటూ...ఊహు! కాదర్రా..వినండి, ఇదేదో బాగుందంట అన్నాను..వినలేదు వాళ్ళు. పైగా తెలుగు serials అనేవి బాగుంటాయా అని వెటకారం గా నవ్వారు.. నవ్వితే నవ్వారు అనుకుని,ear plugs పెట్టుకుని వారికి sound వినపడకుండా చూస్తున్నాను.అమ్మ తో ఈ రోజు ఉదయం మాట్లాడినప్పుడు చెపితే , బాగుంటుంది, చూడు చూడు అని చెప్పింది. చూసేసి (టైం పదుతుందేమో కొన్ని నెలలు అన్ని episodes complete చెయ్యలంటే) అప్పుడు నా అభిప్రాయాం చొమ్మెంట్ పెడతాను మళ్ళీ.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-63768652522259220502012-07-07T04:09:04.385+05:302012-07-07T04:09:04.385+05:30ఈ సీరియల్ నాకూ నచ్చింది. చెడుపనులు చేసేవారికి ఎప్ప...ఈ సీరియల్ నాకూ నచ్చింది. చెడుపనులు చేసేవారికి ఎప్పటికైనా శిక్ష పడుతుందంటూ లేవనుకుంటున్న విలువలని చూపెట్టి, న్యాయాన్ని నిలబెట్టిందీ సీరియల్.శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-39101512469384725142012-07-06T21:09:49.524+05:302012-07-06T21:09:49.524+05:30నాక్కూడ నచ్చింది ఈ సీరియల్. నేను ఎప్పుడో నెలకోసారి...నాక్కూడ నచ్చింది ఈ సీరియల్. నేను ఎప్పుడో నెలకోసారి చూస్తుండేవాణ్ణి, మధ్యలో అత్తయ్యగారు కథ ఏం జరిగిందో టూకీగా చెబుతుండేవాళ్ళు. మీరన్నట్టు విపరీతాలు పైత్యాలు లేకుండా చక్కగా తీశారు. తెలుగు హీరోయిన్లు లేరో అని ఏడిచే దర్శకులు సత్యని తీసుకోవచ్చు. ఒక చిన్న జోకు. రామకోటయ్య పాత్ర చనిపోయాక, ఒకసారి ఏదో టీవీ వాళ్ళ ఫంక్షను వస్తుంటే, అందులో ఆ పాత్రధారిని చూసి మా అత్తయ్యగారు - అదేంటి రామకోటయ్య చచ్చిపోయాడుగా, మళ్ళీ వచ్చాడేంటి అనేశారు పైకి. :)Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-7058227137101389092012-07-06T20:59:18.907+05:302012-07-06T20:59:18.907+05:30సీరియల్స్ చూడని నాలాంటి వారికి...మీ ఈ పోస్ట్ ఇన్స్...సీరియల్స్ చూడని నాలాంటి వారికి...మీ ఈ పోస్ట్ ఇన్స్పిరేషన్. బాగుందండి!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-11926622586301446982012-07-06T19:59:23.723+05:302012-07-06T19:59:23.723+05:30మాలా కుమార్ గారు..
ఈ సీరియల్ నేను పూర్తిగా చూడలేద...మాలా కుమార్ గారు..
ఈ సీరియల్ నేను పూర్తిగా చూడలేదు కానీ టైటిల్ సాంగ్ మాత్రం నాకు చాలా నచ్చింది..
స్టోరీ కూడా బాగుంది. మంచి సీరియల్ పరిచయం చేశారు..రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/06946778056131049338noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-82541472012117994432012-07-06T19:16:15.866+05:302012-07-06T19:16:15.866+05:30మాలా కుమార్ గారు.. ఒక సీరియల్ చూపించారు . బాగుందం...మాలా కుమార్ గారు.. ఒక సీరియల్ చూపించారు . బాగుందండీ! మాల గారు చెపితే..నాకు ఓకే..ణే! థాంక్ యు..మేడం.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.com