tag:blogger.com,1999:blog-3076033631764389137.post3570507342013499850..comments2023-07-15T21:23:41.428+05:30Comments on సాహితి: మా ఇంటికి రండి.. స్పెషల్ సండేమాలా కుమార్http://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comBlogger35125tag:blogger.com,1999:blog-3076033631764389137.post-38280052705262058222009-08-23T06:32:19.375+05:302009-08-23T06:32:19.375+05:30chalaaa rojula tarvaata mee blog chadivaanu .bhaag...chalaaa rojula tarvaata mee blog chadivaanu .bhaagaa raasaaru.meerentagaa happy feel ayyaaro mee raatalone telisi poyindi.mee blog vallameeku manchi parichayaalu kuda avutunnaayi anukontaanu.tondaralo neenu oka memberni avaalani korikundi.K Phanihttps://www.blogger.com/profile/05562640038912456149noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-16592790998040545722009-08-14T19:19:51.944+05:302009-08-14T19:19:51.944+05:30మధురవాణి గారు,
నిజముగానే నేనెక్కువగా మాట్లాడనండీ ...మధురవాణి గారు,
నిజముగానే నేనెక్కువగా మాట్లాడనండీ బాబూ, మిమ్మలినందరినీ చూసాక ఇలా మాటలు దొర్లుతున్నాయి !
thank you for your complimentమాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-87961475427013892172009-08-13T17:24:40.628+05:302009-08-13T17:24:40.628+05:30రమణి గారి బ్లాగ్ చూసాక మీకో మాట చెప్పి పోదామని వచ్...రమణి గారి బ్లాగ్ చూసాక మీకో మాట చెప్పి పోదామని వచ్చాను.
ఫోటోలో హెంత అమాయకంగా చూస్తున్నారండీ.. పన్నెత్తి మాట్లాడతారా అసలు అన్నట్టు..! పోస్టుల్లోనేమో ఇలా హాస్యం ఒంపేస్తుంటారు. మీకు బోలెడు హాస్య చతురత ఉందండోయ్ ;)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-64034365205982482172009-08-13T16:24:59.005+05:302009-08-13T16:24:59.005+05:30ide chudu.
http://www.sumamala.info/2009/08/blog...ide chudu.

http://www.sumamala.info/2009/08/blog-post_10.htmlమాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-70514998450775642602009-08-13T16:16:17.956+05:302009-08-13T16:16:17.956+05:30నాకు ఫొటో చూడాలని ఉంది. రమణి గారి బ్లోగ్ ఏదో చెప్ప...నాకు ఫొటో చూడాలని ఉంది. రమణి గారి బ్లోగ్ ఏదో చెప్పితే చూస్తాను.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-22472929796787262772009-08-13T12:40:13.145+05:302009-08-13T12:40:13.145+05:30సమావేశం మొత్తం మీ కళ్ళతో చూపించేశారు....సమావేశం మొత్తం మీ కళ్ళతో చూపించేశారు....మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-90448652759929124162009-08-13T11:06:56.300+05:302009-08-13T11:06:56.300+05:30సుభద్ర గారు,
ఫొటో రమణి గారి పొస్ట్ లో వుందండి .
అన...సుభద్ర గారు,
ఫొటో రమణి గారి పొస్ట్ లో వుందండి .
అన్ని చోట్లా ఎందుకులే అనిపించి తీసేసాను.
వుందిలే మంచి కాలం ముందు ముందునా !మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-36314503033703021572009-08-13T11:00:45.855+05:302009-08-13T11:00:45.855+05:30chakravarti garu,
naestam gaaru,
kottapaali gaaru,...chakravarti garu,
naestam gaaru,
kottapaali gaaru,
katti mahaesh kumar gaaru,
vinay chakra varti garu,
venkata ganesh garu,
chilamkuru vijaya mohan garu,
psmlaxmigaru,
sujata garu,
ravi garu,
dhanaraj garu,
bhavana garu,
jyoti garu ,
madhuravani garu,
srilalita garu ,
andariki mari mari dhanyavaadamulu.మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-80452934189548204812009-08-13T10:44:54.162+05:302009-08-13T10:44:54.162+05:30రమణి గారు,
ఈ రూపంగానైనా నా బ్లాగ్ కి వచ్చారు. వెల్...రమణి గారు,
ఈ రూపంగానైనా నా బ్లాగ్ కి వచ్చారు. వెల్కం .
మిమ్మలిని నొప్పిస్తే సారీ .
వచ్చిందుకు థాంక్ యు.మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-63622897914087192012009-08-13T10:42:14.460+05:302009-08-13T10:42:14.460+05:30నిన్న హేడ్మాస్టర్ గారు ,డిప్పకాయ అని ,రౌడీగారికి భ...నిన్న హేడ్మాస్టర్ గారు ,డిప్పకాయ అని ,రౌడీగారికి భలే పేరు పెట్టారే అని సంతోషించినంత సేపు పట్టలేదు ,
రౌడీగారు ధర్మసందేహం లేవదీసారు.హూంమాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-76270092508569433902009-08-13T10:38:44.907+05:302009-08-13T10:38:44.907+05:30ఈ పొస్ట్ రాసేటప్పుడు అస్సలు అనుకో లేదు ఇంతమంది నా ...ఈ పొస్ట్ రాసేటప్పుడు అస్సలు అనుకో లేదు ఇంతమంది నా అహ్వాన్నాన్ని మన్నిస్తారని.
అబ్బో ఎంతమంది విచ్చేసారో !మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-62090900099627095342009-08-13T10:33:54.876+05:302009-08-13T10:33:54.876+05:30అమ్మో అమ్మో ఎంతమంది కుళ్ళుకుంటున్నారో ! ఇరుగు దిష్...అమ్మో అమ్మో ఎంతమంది కుళ్ళుకుంటున్నారో ! ఇరుగు దిష్ఠి ,పొరుగు ధిస్ఠి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-9446717524752361222009-08-13T08:32:30.885+05:302009-08-13T08:32:30.885+05:30మాలా గారు బాగు౦ది.
అ౦తా కలిసిన౦దుకు చాలా స౦తోశ౦.మర...మాలా గారు బాగు౦ది.
అ౦తా కలిసిన౦దుకు చాలా స౦తోశ౦.మరి పోటోలు తిసేసారా!
నిన్న చుసా,క౦గారు లో పొస్త్ చదివి మల్లి చుద్దా౦ లే అ౦టే నాకు_
ఇప్పుడు ఒపేన్ కావటా౦ లేదు.మిమ్మల్ని నల్ల౦చు తెల్లచీర లో చుడాలని.
నాకు ఒక మ౦చి రోజు రావాలని కోరుకు౦టూ......సుభద్రhttps://www.blogger.com/profile/09878432679577663022noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-46691745445059355002009-08-12T23:09:29.157+05:302009-08-12T23:09:29.157+05:30మాల గారు :)
అదేంటో మరి రమణి గారు కూడా సైలెంటుగా ఉ...మాల గారు :)

అదేంటో మరి రమణి గారు కూడా సైలెంటుగా ఉన్నారు.ఆవిడ సీనియర్ బ్లాగరే కదా..

సైలెంట్కి సీనియర్ - జూనియర్ తేడా లేదండీ!

ఇక బ్లాగుల విషయానికొస్తే, ఇక్కడ కూడ సీనియర్లు - జూనియర్లు అని లేదని నా అభిప్రాయం., చక్కటి సాహిత్యాభిలాష, సాహిత్యం మీద పట్టు , తెలుగుపై అభిమానం ఉన్నవాళ్ళు 16 ఏళ్ళకే ప్రతిభ కనబరుస్తున్నవారున్నారు. మరలాంటప్పుడు నేను సీనియర్ని.. ?? (ఏ బెసెస్)

చర్చల్లో పాలు పంచుకోడానికి నేను రచయిత్రిని కాదు.. ప్రముఖ బ్లాగర్ని అంతకన్నా కాదు. (రాయినైన కాకపోతిని రామ పాదం.. అన్నట్లు రచయిత్రినైనా కాకపోతిని.. అని పాడుకోవాలి :( )

సుజాతగారు అభిమానంతో పిలిచారు ప్రేక్షకురాలినయ్యాను అదే ఉదహరించాను నా బ్లాగులో అంతే. :)Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-61827701541691052162009-08-12T22:38:45.825+05:302009-08-12T22:38:45.825+05:30అన్నట్టు నాదో పెద్ద ధర్మ సందేహం... ఇంతకీ కొత్తపాళీ...అన్నట్టు నాదో పెద్ద ధర్మ సందేహం... ఇంతకీ కొత్తపాళీగారు నాకాలు లాగారా లేక నా కాలు లాగుతున్నట్టు నటిస్తూ మాలాకుమార్ గారి కాలు లాగారా?Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-44173581467165307292009-08-12T21:41:07.355+05:302009-08-12T21:41:07.355+05:30ముందుగా నా ఈ మీటింగ్ కి వచ్చిన మితృలు అందరికీ వంద...ముందుగా నా ఈ మీటింగ్ కి వచ్చిన మితృలు అందరికీ వందనాలు.
పేరు పేరునా ధన్యవాదాలు.
సుజాతా గారింట్లో హేమా హేమీ లను కలవటము నా అదృష్టము. అక్కడ జరిగిన సాహితీ చర్చల గురించి రమణిగారు చెప్పారు.ఇంకా ఎవరైనా కూడా చెప్పచ్చేమో ! నేను ఏదో నా ధొరణి లో సరదా గెట్ టుగేదర్ లా రాసాను. ఏమైనా తప్పులుంటే వొప్పులుగా భావించి మన్నించండి.
చక్కటి ఆతిధ్యం ఇచ్చిన సుజాత గారికి ధన్యవాదములు.
మమ్మలిని అక్కడిదాకా ఓపికగా తీసుకెళ్ళిన దీప్తి కి మరీ మరీ ధన్యవాదాలు.మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-79056315345086997742009-08-12T21:22:00.781+05:302009-08-12T21:22:00.781+05:30కాలం వెనకకు తిరిగిపోయి.. నేను కూడా మీతో కలిసి ఆ ఆద...కాలం వెనకకు తిరిగిపోయి.. నేను కూడా మీతో కలిసి ఆ ఆదివారం ఆనందాన్ని పంచుకుంటే ఎంత బాగుండునా అని అనిపించింది. ఏం చేస్తాం? అదృష్టం లేదంతే.....శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-27561650273993389842009-08-12T20:43:12.050+05:302009-08-12T20:43:12.050+05:30ధన,
మంచి ప్రశ్న! నిజానికి అక్కడ ఎక్కువ భాగం ఆక్రమి...ధన,
మంచి ప్రశ్న! నిజానికి అక్కడ ఎక్కువ భాగం ఆక్రమించింది సాహితీ చర్చలే! కానీ సీరియస్ వాతావరణంలో కాదు. అదంతా రమణి గారు కవర్ చేశారు కదాని మాల గారు మిగిలిన మైనర్ పార్ట్ ని సరదాగా ప్రెజెంట్ చేశారంతే! ఇది కేవలం కలిసి తినడానికి మాత్రం జరిగిన మీటింగ్ లా కనపడిందా ఏమిటి కొంపదీసి?సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-74499320645652275212009-08-12T20:31:55.345+05:302009-08-12T20:31:55.345+05:30మాల గారూ..
చాలా చాలా కుళ్ళుగా ఉందండీ నాకు :(
హమ్మ...మాల గారూ..
చాలా చాలా కుళ్ళుగా ఉందండీ నాకు :(
హమ్మ్.. దేనికైనా రాసిపెట్టుండాలి కాబోలు.. నేనెప్పుడు మీ అందరినీ కలుస్తానో కదా..!
మేము రాలేకపోయినా మీరు కళ్ళక్కట్టినట్టుగా వివరించే ప్రయత్నం చేశారు. ధన్యవాదాలు.మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-57723737714717393202009-08-12T20:11:43.556+05:302009-08-12T20:11:43.556+05:30పర్లేదు బానే రాసారే!!! ధన్యవాదాలు మాలగారు..
ముందు...పర్లేదు బానే రాసారే!!! ధన్యవాదాలు మాలగారు..
ముందుగా సుజాతగారికి అనేకానేక ధన్యవాదాలు. అపురూప, ఆత్మీయ అతిధి వచ్చినప్పుడు మమ్మల్ని కూడా పిలిచినందుకు. నిజంగా చాలా సంతోషించాను. చాలా హాయగా గడిచిపోయింది ఆదివారం.. మాలగారు సాహితి చర్చల్లో బిడియం వల్ల పాల్గొనలేదు. సుజాతగారు, మహేష్, మురళీకృష్ణగారు ఎవరో పూనుకోవాల్సిందే.. నేను పాల్గొన్నంతవరకు మునెమ్మ కధను సినిమా తీస్తే హీరోయిన్ఎవరు ?? అనే చర్చలో మాత్రమే. ఇక పుస్తకాల గురించి కూడా చర్చ జరిగింది..
నాకు సంబంధించి మా పిల్లలను అభినందించాలనిపిస్తుంది. నేను ఎక్కడికెళ్లాలన్నాఒంటరిగా వెళ్లొద్దని ఇద్దరిలోఎవరో ఒకరు వస్తారు. చిన్నప్పుడు చేయిపట్టుకుని స్కూలుకు తీసికెళ్లిన పిల్లలేనా అనిపిస్తుంది..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-33745094607818921742009-08-12T20:10:21.533+05:302009-08-12T20:10:21.533+05:30నాది చక్రవర్తి గారి కామెంటే.. నేనొప్పుకోను, నేనుఒప...నాది చక్రవర్తి గారి కామెంటే.. నేనొప్పుకోను, నేనుఒప్పుకోను...

మీటింగ్ చాలా బాగా జరిగినట్లు వుంది మీరు దానిని చెప్పిన తీరు ఇంకా బాగుంది.. అయ్యో బ్రహ్మ కమలం ఆకు మర్చి పోయేరా.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-78797834395050868862009-08-12T20:01:03.614+05:302009-08-12T20:01:03.614+05:30ఐనా ఎవడండీ మిమ్మల్ని పట్టుకుని పెద్దతరం అన్నదీ? ఎవ...ఐనా ఎవడండీ మిమ్మల్ని పట్టుకుని పెద్దతరం అన్నదీ? ఎవడో బొడ్డూడని డిప్పకాయ అలా అన్నంత మాత్రాన మీరు కాబోసు అనుకోడ మేంటండీ.

ఆ డిప్పకాయని నేనేనండీ :)) ఇంతకీ మీరు రమణిగారి బ్లాగు పూర్తిగా చదివి/చదవకుండా వ్రాశారా ఈ కామెంటు?Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-59510096743924227782009-08-12T19:34:08.861+05:302009-08-12T19:34:08.861+05:30@సుజాత .. చాలా సంతోషం.
టైపాటుకాదు, డెలిబరేటే .. ఆ...@సుజాత .. చాలా సంతోషం.
టైపాటుకాదు, డెలిబరేటే .. ఆ వాక్యంలో అంతకుముందొచ్చిన "అ" లతో యతి కలుస్తుందికదాని :)కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-39042238053529719352009-08-12T18:54:04.560+05:302009-08-12T18:54:04.560+05:30Heck! అసలు విషయం ఏదండీ? మొక్కలు, పులిహారైతే అంత మం...Heck! అసలు విషయం ఏదండీ? మొక్కలు, పులిహారైతే అంత మంది ఎందుకు? చర్చలేమన్నా జరిగాయా?Dhanaraj Manmadhahttps://www.blogger.com/profile/03143273218685402006noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-1017564484622799332009-08-12T17:41:40.985+05:302009-08-12T17:41:40.985+05:30@ psmlakshmi
http://groups.yahoo.com/group/DTLCgro...@ psmlakshmi
http://groups.yahoo.com/group/DTLCgroup/
http://www.detroittelugu.org/DTLC/Main.aspAnonymousnoreply@blogger.com