tag:blogger.com,1999:blog-3076033631764389137.post3331708775738719521..comments2023-07-15T21:23:41.428+05:30Comments on సాహితి: ఆత్మీయబంధంమాలా కుమార్http://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-3076033631764389137.post-62522898103592976082015-04-12T11:10:00.079+05:302015-04-12T11:10:00.079+05:30కథ చాలాబాగుంది మాలాగారూ. అభినందనలు..కథ చాలాబాగుంది మాలాగారూ. అభినందనలు..శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-37228669833814945832015-01-29T18:38:42.138+05:302015-01-29T18:38:42.138+05:30మాలా గారూ,
కథ బాగుంది. ఆట్టే ఆలోచనామృతం చేయకుండా...మాలా గారూ,

కథ బాగుంది. ఆట్టే ఆలోచనామృతం చేయకుండా సరళంగా ఆపాతమధురమే చేసారు కథను. అభినందనలు.

అప్పుడప్పుడు అక్కడక్కడా అమెరికాకు పిల్లల్ని ఎగుమతి చేసి దిగులుగా మిగిలిపోతున్న వృధ్ధతరం గురించి కథలు వస్తున్నాయి. ఇది ఒక సామాజికసమస్య కాబట్టి దీనిమీద కథకులు స్పందిస్తూ వ్రాస్తూ ఉండటం అవసరపరిణామమే.

మీరు అపెండిక్టమీని అదేదో మేజర్ ప్రొసీజర్ అన్నంత గాభరాను చూపించారు కథలో. అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. అపెండిక్టమీ చాలా చిన ప్రొసీజరే. సమయానికి చికిత్స, అవసరమైనప్పుడు ఆపరేషన్ జరగకపోతే అపెండిసైటిస్ అనేది ప్రాణాంతకం కావచ్చును కాని ఆ ఆపరేషన్ అనేది ఒక కామన్ సేఫ్ ప్రొసీజర్. ఎవరూ గాభరా పడరు. అమెరికా నుండి పిల్లలు పరుగెత్తుకొని వస్తారు మీ కథలో - అదంత సబబుగా లేదు. అంత అగ్గగ్గలాడిపోయే వారులా మీరు వారిని గురించి వ్రాయలేదు. మీరిచిన చిత్రణప్రకారం ఆ పిల్లలపాత్రల మాట 'చిన్న ప్రొసీజరే మామ్. టేక్ కేర్' అని ఉండేది. ఈ ఒక్క విషయం మరీ భూతద్దంలో చూపించేసానేమో కానీ, ఒక మైనర్ పాయింట్ కథలో.

మంచి కథ. బాగుంది. అభినందనలు. శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-30997004283333631382015-01-28T19:05:46.908+05:302015-01-28T19:05:46.908+05:30heart touching...very good storyheart touching...very good storyHima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-45908808922515758312015-01-28T15:44:22.757+05:302015-01-28T15:44:22.757+05:30చాలా బాగుంది మాలాగారు.చాలా బాగుంది మాలాగారు. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.com