tag:blogger.com,1999:blog-3076033631764389137.post327461343846568640..comments2023-07-15T21:23:41.428+05:30Comments on సాహితి: బొమ్మాళీ నన్నొదిలేయ్ !!! నన్ను వళ్ళేయవే బొమ్మాళీ!!!మాలా కుమార్http://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-3076033631764389137.post-5204381360923801612012-01-07T18:32:30.006+05:302012-01-07T18:32:30.006+05:30రమణ గారు ,
మా సాహితి కి స్వాగతమండి .
ఎందుకండీ మీకు...రమణ గారు ,
మా సాహితి కి స్వాగతమండి .
ఎందుకండీ మీకు భార్యల మీద అంత కోపం :)
పొయ్యి మీద కాదు , పొయ్యి లోనుంచి పెనం మీదికి పడ్డట్టు అనిపించింది :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-72819716892943128562012-01-07T17:21:30.828+05:302012-01-07T17:21:30.828+05:30>>వీడియోలో " రాగాలా సరాగలా " పాట మ...>>వీడియోలో " రాగాలా సరాగలా " పాట మొదలైంది . దేవిక కాంతారావు పాదాలు కొంగుతో తుడిచి , పౌడర్ వేసి సాక్స్ ఎక్కిస్తోంది . హూమ్మ్ . . . . ఇదెక్కడి పతి భక్తి రా నాయనా . . . . .నీ పతిభక్తి మండ * * *

మీకు పొయ్యిలో పడ్డట్లుగా అనిపించిందా!
యువరానర్! దేవిక స్త్రీ లందరికీ ఆదర్శమూర్తనీ.. ఇక నుండి భార్యలందరూ దేవికని అనుసరించాలని ఒక ఆర్డర్ పాస్ చెయ్యాల్సిందిగా కోరుకుంటున్నాను!y.v.ramanahttps://www.blogger.com/profile/02066616310441655178noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-61918675933359373332012-01-07T15:41:53.196+05:302012-01-07T15:41:53.196+05:30శ్రీగారు ,
నాలుగేళ్ళ పాపకే అంత ధైర్యం ! ఐతే మిమ్మల...శ్రీగారు ,
నాలుగేళ్ళ పాపకే అంత ధైర్యం ! ఐతే మిమ్మలినీ నా కేటగిరీ లో కట్టేసుకోవచ్చన్నమాట :)

*లలిత,
ఐతే సి.డి ని అలాగే భుస్తాపితం చేస్తే సరిపోతుందంటారా ?

* జిలేబీ గారు ,
ముందుగా నా బ్లాగింటికి స్వాగతం .
ఏ వెర్రైతే ఏముందిలెండి తగిలించుకోవటానికి :)
చీర్స్ జిలేబీ గారు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-24088465947567960592012-01-07T13:18:54.955+05:302012-01-07T13:18:54.955+05:30అదేమిటండీ, 'కొలవేర్రి' కాలం లో బొమ్మాళీ ని...అదేమిటండీ, 'కొలవేర్రి' కాలం లో బొమ్మాళీ ని పట్టుకున్నారు ! బొమ్మాళీ వదిలినా వెంటనే కొలవేర్రి మీ కలలో వచ్చును !

చీర్స్
జిలేబి.Disp Namehttps://www.blogger.com/profile/06415761751825568145noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-25643429645160970322012-01-06T21:09:10.078+05:302012-01-06T21:09:10.078+05:30బొమ్మాళీని కెలికి వదిలేస్తే అది ఊరుకుంటుందా ! రోజూ...బొమ్మాళీని కెలికి వదిలేస్తే అది ఊరుకుంటుందా ! రోజూ మీ కలలోకి వచ్చి వేధిస్తుంది. ముందా సి.డి.ని భూస్తాపితం చేసెయ్యండి పీడా పోతుంది .Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-51779394025505070332012-01-06T14:16:01.168+05:302012-01-06T14:16:01.168+05:30నాలుగేళ్ల నా కజిన్ కూతురు (చిక్కి) : హే... ఏంటి బ...నాలుగేళ్ల నా కజిన్ కూతురు (చిక్కి) : హే... ఏంటి బాబాయి నీకు అరుంధతి సినిమా అంటే భయమా!? నేను 4 టైమ్స్ చూసాను తెలుసా! మా ఫ్రెండ్ అయితే 10 టైమ్స్ చూసిందిట.
నేను: :-(శ్రీధర్. దుhttps://www.blogger.com/profile/17684256321741894773noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-42596382066327942932012-01-06T10:51:43.528+05:302012-01-06T10:51:43.528+05:30వేణూ ,
నవండి నవ్వండి . మీ అందరికీ నా భయం చూస్తే అల...వేణూ ,
నవండి నవ్వండి . మీ అందరికీ నా భయం చూస్తే అలాగే నవ్వొస్తుంది :)

* నారాయణస్వామి గారు ,
ఐతే మీకూ చిన్నప్పుడు భయమెనన్నమాట :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-45297265149625701902012-01-06T10:49:03.923+05:302012-01-06T10:49:03.923+05:30శ్రీలలిత గారు,
ఇక ఇప్పట్లో ఆ సినిమా చూసే ధైర్యం చే...శ్రీలలిత గారు,
ఇక ఇప్పట్లో ఆ సినిమా చూసే ధైర్యం చేయనులెండి . అంత డబ్బు పోసి కొన్నది విరగొట్టుకోవటానికానండి :)

* సౌమ్యా ,
అంతా రక్తమా ? అమ్మ బాబోయ్ రక్త మంటే మరీ భయం . నేను బ్లడ్ తెస్ట్ కివ్వాల్సి వచ్చినప్పుడల్లా అదో పెద్ద ప్రహసనం అవుతుంది . కళ్ళు గిర్రున తిరిగిపోతాయి :)

* రాజీ ,
ఓ చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో జోక్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ చూవాళ్ళం . "ఆమె ఎవరు " అలాగే చూసాము ఫ్రెండ్స్ అంతా కలిసి . అప్పుడు ఏమి చూస్తున్నాము అనే ధ్యాసే లేదసలు :)
అంత ఘోరమైన పతిభక్తి ని భరించటం కష్టం లెండి :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-70625219016628375742012-01-06T10:39:56.099+05:302012-01-06T10:39:56.099+05:30కష్టేఫలె గారు ,
చూడకండి వళ్ళెయండి :)
*రుక్మిణీదే...కష్టేఫలె గారు ,
చూడకండి వళ్ళెయండి :)

*రుక్మిణీదేవి గారు ,
మీరూ నా అంత ధైర్యస్తులేనన్న మాట !

* సుభ గారు ,
ఏమో నండి తలుచుకుంటేనే భయం గా వుంది .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-90666792975388904492012-01-05T20:59:08.260+05:302012-01-05T20:59:08.260+05:30భలే. చిన్నప్పుడు నాకు దయ్యం సినిమాలంటే పిచ్చ భయంగా...భలే. చిన్నప్పుడు నాకు దయ్యం సినిమాలంటే పిచ్చ భయంగా ఉండేది. రేడియోలో నిను వీడని నీడను నేనే పాట వస్తుంటే ఠక్కున కట్టేసేవాణ్ణి.Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-80786420954882608612012-01-05T16:03:05.379+05:302012-01-05T16:03:05.379+05:30హహహ :-) ఈసారి భయమేసినపుడు ఆ సీన్ ని కామెడీ చేయడాని...హహహ :-) ఈసారి భయమేసినపుడు ఆ సీన్ ని కామెడీ చేయడానికి ప్రయత్నించి చూడండి వర్క్ ఔట్ అవ్వచ్చు :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-18963426439208560432012-01-05T14:55:13.957+05:302012-01-05T14:55:13.957+05:30"వీడియోలో " రాగాలా సరాగలా " పాట మొద..."వీడియోలో " రాగాలా సరాగలా " పాట మొదలైంది . దేవిక కాంతారావు పాదాలు కొంగుతో తుడిచి , పౌడర్ వేసి సాక్స్ ఎక్కిస్తోంది . హూమ్మ్ . . . . ఇదెక్కడి పతి భక్తి రా నాయనా . . . . . "

కదండీ నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు..
:) :)రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-17411930701293295492012-01-05T14:50:35.737+05:302012-01-05T14:50:35.737+05:30ఇలాంటి సినిమాలు ఫామిలీ తొనో ఫ్రెండ్స్ తోనో కలిసి చ...ఇలాంటి సినిమాలు ఫామిలీ తొనో ఫ్రెండ్స్ తోనో కలిసి చూసేటప్పుడు అంత భయమేముందిలే అనిపిస్తుందండీ..
అదే ఒక్కళ్ళం వున్నపుడు
ఆ సినిమాలో సీన్స్ గుర్తుకు వచ్చినా,
అలాంటి సీన్స్ టీవీలో ఎక్కడన్నా కనిపించినా అప్పుడు వుంటుంది అసలు సంగతి..రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-35321962598301151452012-01-05T14:46:34.801+05:302012-01-05T14:46:34.801+05:30హహహహ మరీ ఇంత భయమేమిటండీ మీకు!
అంత భయపడాల్సినదేమీ ల...హహహహ మరీ ఇంత భయమేమిటండీ మీకు!
అంత భయపడాల్సినదేమీ లేదు ఆ సినిమలో...రక్తమయం సినిమా అంత...భయమెయ్యదుగానీ చిరాకేస్తుంది అంతే..ధైర్యం గా చూడండి పర్లేదు. :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-39799008280085730872012-01-05T13:56:06.521+05:302012-01-05T13:56:06.521+05:30ఏదైనా చెప్పడం తేలికే..
భయపడొద్దు... చూసెయ్యండీ..అ...ఏదైనా చెప్పడం తేలికే..
భయపడొద్దు... చూసెయ్యండీ..అని చెపుదామనుకున్నాను... కాని.. మొన్నీమధ్య ఆ సినిమా టీవీ లో వేసినప్పుడు కూడా అది చూడకూడదని నేను చాలా జాగ్రత్తగా ఆ చానల్ దాటించడానికి కూడా ఎంత భయపడ్డానో..
ఎవరో చెప్పారు.. చిన్నపిల్లని దెయ్యం ఆవహిస్తుందని. అది మరీ బాధగా అనిపించి అస్సలు చూడకూడదనుకున్నాను..
మీ వారు ఆ సిడీ ని ఎప్పుడు విరక్కొడతారా? అని చూస్తున్నాను.. ఆ శుభవార్త తొందరగా చెప్పెయ్యండి..శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-79984335970687918162012-01-05T12:28:06.445+05:302012-01-05T12:28:06.445+05:30హా హా హా... అంత భయంకరంగా ఏముండదండీ.. అసలేమీ కాదు అ...హా హా హా... అంత భయంకరంగా ఏముండదండీ.. అసలేమీ కాదు అనుకుని చూసేయండి.. ఒక పనైపోద్ది. ఇంక బొమ్మాళీ మీ వైపు చూడనే చూడదు.సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-64979061089920627942012-01-05T12:19:24.052+05:302012-01-05T12:19:24.052+05:30మాల గారు , excellent ... చదువుతున్నప్పుడు , 1991 వ...మాల గారు , excellent ... చదువుతున్నప్పుడు , 1991 వ సంవత్సరం లో ఒకసారి మా అబ్బాయిని చదివించుదామని నేనూ టి.వి ఆన్ చేసి మరీ కూర్చున్నాను ..అంతే అంతస్తులు సినిమా అనుకుంటా .. "నిను వీడని నీడని నేను ..ఓ ఓ ఓ ఓ ఓ" అని మొదలైంది .. బాబుని తీసుకుని గుండె దడ దడ లాడుతుంటే తలుపులు అలానే ఒదిలేసి మరీ ఒకటే పరుగు మేడ పైకి ...పై ఇంటి వాళ్ళు వచ్చి తాళం వేసి వచ్చారు .. మళ్ళీ మా వారు ఇంటికి వచ్చేదాకా అక్కడే .. ఆ దాదా అలానే .. మై గాడ్ .. బాగుందని .. చాలా బాగా వ్రాసారు ...రుక్మిణిదేవిhttps://www.blogger.com/profile/14230112611850677017noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-14134934163277634922012-01-05T12:00:51.394+05:302012-01-05T12:00:51.394+05:30నేను సినిమా చూసి ముఫయి ఏళ్ళ పైమాటే! మీ రెవ్యూ చదువ...నేను సినిమా చూసి ముఫయి ఏళ్ళ పైమాటే! మీ రెవ్యూ చదువుతోంటే భయమేసింది. చూడను లెండి.kastephalenoreply@blogger.com