tag:blogger.com,1999:blog-3076033631764389137.post3125433364918783525..comments2023-07-15T21:23:41.428+05:30Comments on సాహితి: జాజిపూలుమాలా కుమార్http://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-3076033631764389137.post-90349450071226910842022-10-08T22:54:12.691+05:302022-10-08T22:54:12.691+05:30ఎంత బాగా వివరించారు.. చాలా బావుంది మి బ్లాగ్ నిజంగ...ఎంత బాగా వివరించారు.. చాలా బావుంది మి బ్లాగ్ నిజంగా ఒక మొక్క నాటక అది ఎప్పుడు పువ్వులు పూస్తుంది అని ఒక ఎక్సైట్మెంట్ వుంటుంది చూశారు ఆ ఎక్సైటేమెంట్ చాలా బావుంటుంది.. ఇక పోతే నేను చాలా రోజుల నుండి సన్న జాజి కి, విర జాజి కి, ఇంకా జాజి తీగ కు మధ్య వుండే తేడాలు తెలుసుకోవాలి అని చాలా try చేస్తున్నాను కానీ కుదరడం లేదు.. మీకు కుదిరితే ఈ పువ్వులకు మరియు తీగలకు వుండే చిన్న చిన్న భేదాలు తెలిస్తే చెప్పగలరా?....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-25667563252746773212009-10-15T17:47:29.302+05:302009-10-15T17:47:29.302+05:30భావన గారు ,
మీఅందరి దీవెనలు ఫలించి , ఇప్పుడిప్పుడే...భావన గారు ,
మీఅందరి దీవెనలు ఫలించి , ఇప్పుడిప్పుడే ఓ బెత్తెడు దండ వస్తోందండి .

ఉష గారు ,
మీ తోట ముందు మా తోట హనుమంతుడిముందు కుప్పిగంతులులా వుంటుందండి ! మీ తోట సంగతులు వింటుంటే ఎప్పుడెప్పుడు మీ తోట చూద్దామా అని పిస్తుంది .

పరిమళం గారు ,
వచేస్తున్నాయండి పూలు . మీరూ మాయంటికి వచ్చేయండి , ఓ బెత్తెడు దండ ఇస్తాను .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-60153633857491970392009-10-15T17:37:37.911+05:302009-10-15T17:37:37.911+05:30జ్యోతి గారు ,
ఇది చాలా అన్యాయము సుమండీ ! నేను మీకి...జ్యోతి గారు ,
ఇది చాలా అన్యాయము సుమండీ ! నేను మీకిస్తానన్నది జాజిపూలదండ . మీరు మల్లెపూలంటున్నారు.
అర్ధింపు : గురూజీ , ఇప్పుడు మల్లెపూదండ అంటే మొక్క వేయటము దగ్గరనుండి చేయాలి , ఇప్పటికే మొక్కలన్నీ కిక్కిరిసి ట్రాఫిక్ జాం లో వున్నట్లుగా వున్నాయి . ఇక నే స్తలము సంపాదించి , మొక్క వేసి అమ్మో నన్ను ఇంత కష్ట పెట్టటము , తగునా ఇది మీకు .
బెదిరింపు : మీమీద మాగురూజీ , మొట్టికాయలు అనే పొస్ట్ రాసేస్తానంతే !మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-38977038749117402272009-10-15T17:30:00.710+05:302009-10-15T17:30:00.710+05:30సృజన గారు ,
చాలా రోజులు ఇద్దరు సృజనలు ఉన్నారని నా...సృజన గారు ,
చాలా రోజులు ఇద్దరు సృజనలు ఉన్నారని నాకు తెలీలేదు . మిమ్మలిని కలవటము ఇదే మొదటిసారి .
నా బ్లాగ్ కు స్వాగతం అండి . థాంక్ యు.మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-82842548540942055022009-10-15T17:25:30.106+05:302009-10-15T17:25:30.106+05:30జయా ,
ఓ గోల పెట్టేస్తావు , నీకివ్వను అన్నానా ?
శ్...జయా ,
ఓ గోల పెట్టేస్తావు , నీకివ్వను అన్నానా ?

శ్రీలలితగారు ,
వారులు సుకుమారులైనా ,కాక పోయినా మన నెత్తినే తట్ట పెడుతారుకాని వారి నెత్తిన పెట్టుకుంటారేమిటండీ ? మనకున్న కోరికకి మన మిలా పాట్లు , ఎదురుచూపులు పడాల్సిందే !మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-51666927882237056362009-10-15T17:20:29.451+05:302009-10-15T17:20:29.451+05:30కొత్త పాళి గారు ,
మీరు చెప్పింది నిజమేనండి . అంతే ...కొత్త పాళి గారు ,
మీరు చెప్పింది నిజమేనండి . అంతే కాదు , ఆశలావు , పీక సన్నం అన్నట్లుగా మాకున్న కొద్ది పాటి స్తలములో బోలెడు చెట్లు వేసాను , అన్నిటికీ స్తలము సరిపోక కూడా ఈ బాధ !మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-14662188816890090962009-10-15T17:15:17.026+05:302009-10-15T17:15:17.026+05:30తృష్ణ గారు ,
థాంక్స్ అండి .
పద్మార్పిత గారు ,
మీ ...తృష్ణ గారు ,
థాంక్స్ అండి .
పద్మార్పిత గారు ,
మీ దీవెన ఫలించాలని కోరుకుంటున్నానండి . థాంక్ యు.
సృజన , థాంక్ యు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-73871300870691109952009-10-15T17:12:05.417+05:302009-10-15T17:12:05.417+05:30సునీత గారు ,
అనుకోవటానికి ఏముందండి ?
నేను రాసింది...సునీత గారు ,
అనుకోవటానికి ఏముందండి ?
నేను రాసింది సన్నజాజి గురించే . మేము దీన్నే జాజి పువ్వు అంటాము . మీరు చెప్పిన దాన్ని విరజాజి అంటాము . ఆ తీగా వుంది . దానిగురించి ఇంకోసారి రాస్తాను .
థాంక్స్ అండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-40659965011123741072009-10-15T17:08:28.366+05:302009-10-15T17:08:28.366+05:30నేను నా టెన్షన్ గురించే ఆలోచించాను కాని మీగురంచి ఆ...నేను నా టెన్షన్ గురించే ఆలోచించాను కాని మీగురంచి ఆలోచించనందుకు చింతిస్తున్నాను .
నన్ను క్షమించండి నేస్తం గారు , నన్ను క్షమించండి !మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-24759862511097501332009-10-14T14:32:29.293+05:302009-10-14T14:32:29.293+05:30అబ్బా సన్నజాజులు కొందామన్నా దొరకవు ....త్వరగా పూయి...అబ్బా సన్నజాజులు కొందామన్నా దొరకవు ....త్వరగా పూయిస్తే జ్యోతిగారి వెనుక లైనులో చాలామంది ఉన్నాం :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-37116348816140126942009-10-14T08:14:34.862+05:302009-10-14T08:14:34.862+05:30మాలా గారు, భలే పూల విషయాలు ఎన్ని చెప్పినా వింటాన...మాలా గారు, భలే పూల విషయాలు ఎన్ని చెప్పినా వింటాను. నాకు జాజులు అన్నీ ఇష్టమే - సన్నజాజి, విరజాజి, జాజిమల్లి, అడవిజాజి ఇలాగన్నమాట.

ఇక్కడ కూడా పూయిస్తాను, "మంచు కురిసే వేళలో మల్లె విరిసేనేందుకో" అన్నట్లుగా. :)

మంచి టపా.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-69882004963667298082009-10-13T23:48:07.660+05:302009-10-13T23:48:07.660+05:30అయ్యయ్యో మాల గారు ఎంత కష్టమొచ్చింది మీ జాజి తీగ కు...అయ్యయ్యో మాల గారు ఎంత కష్టమొచ్చింది మీ జాజి తీగ కు, ఆ తీగ పూల కోసం ఎదురు చూసే మీకు.. కొత్తపాళి గారన్నట్లు టూమచ్ ఎరువు, నీళ్ళు ఇచ్చి వుంటారు, ఆపేరు గా ఇక చూసుకోండి మీ కష్టానికి బోలెడంత ప్రతిఫలం వచ్చేస్తోంది...... వచ్చేస్తోంది..... వచ్చేసింది ఈ నాలుగు పువ్వుల శుభారంభం తో.. ఇంక ఈ నాలుగు నలభై అయ్యి, ఆ నలభై నాలుగు వేలై మా అందరికి కూడా దండలు పంచేస్తారని ఆశిస్తూ..
అబ్బ మీ మాలి చెప్పిన కథ వింటే నాకైతే అబ్బ అనిపించింది కాశీరత్నం, మాలతీ లత, రాధా మాధవం, సన్నజాజి అయ్యో మా వూళ్ళొ మా దొడ్డి లోని మొక్కలన్ని మిస్స్ ఐపోతున్నాను రా దేవుడా..భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-32267921742580235352009-10-12T21:29:22.139+05:302009-10-12T21:29:22.139+05:30మీ ఎదురుచూపులు,కష్టాల సంగతేంటోగాని నా మల్లెపూల దండ...మీ ఎదురుచూపులు,కష్టాల సంగతేంటోగాని నా మల్లెపూల దండ ఎప్పుడిస్తారు??జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-84910717473005680002009-10-12T21:06:29.997+05:302009-10-12T21:06:29.997+05:30అన్నీ మంచి శకునములేనన్నమాట....బాగుందండి!అన్నీ మంచి శకునములేనన్నమాట....బాగుందండి!సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-88713909011163124232009-10-12T20:37:45.522+05:302009-10-12T20:37:45.522+05:30మాలగారూ,
మా ఇంట్లో జాజితీగతో కూడా అదే సమస్య. మా...మాలగారూ,

మా ఇంట్లో జాజితీగతో కూడా అదే సమస్య. మాలీ దొరకటంలేదు. ఆతీగని ఏం చెయ్యాలో తెలీటంలేదు. మీరు చెప్పినట్లు నెను, మా వారూ చెరో తట్టా నెత్తి కెత్తుకుందామంటే నా కన్నా సుకుమారులు మావారు.

ఆ జాజి ఎప్పుడు చివురించునో, ఎప్పుడు మొగ్గ తొడుగునో నా నిరీక్షణెప్పటికి ఫలించునో....శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-79546801594897620802009-10-12T20:02:11.664+05:302009-10-12T20:02:11.664+05:30నువ్వు నాతోటి బ్లాగ్ స్టార్ట్ చేయించినందుకు, నా క్...నువ్వు నాతోటి బ్లాగ్ స్టార్ట్ చేయించినందుకు, నా క్కూడా, కనీసం ఒక్క జాజి మొగ్గన్నా ఇవ్వచ్హు కదా! అందరూ మాలా కుమార్ మీ అక్కా అని అడుగుతున్నందుకైన ఇవ్వచ్హు కదా! ఎంతైనా చిన్నదాన్ని కదా!జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-80694452955736109002009-10-12T18:00:56.088+05:302009-10-12T18:00:56.088+05:30Quite nice. Ditto nestham commentQuite nice. Ditto nestham commentSrujana Ramanujanhttps://www.blogger.com/profile/09623343908063046591noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-61022080938481360332009-10-12T17:13:32.418+05:302009-10-12T17:13:32.418+05:30ఇంక చూసుకోండి మరి మీ మూడు సాహితీపూలు, ఆరు మూరలౌతాయ...ఇంక చూసుకోండి మరి మీ మూడు సాహితీపూలు, ఆరు మూరలౌతాయి త్వరలో...Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-17569074273806122962009-10-12T17:12:38.514+05:302009-10-12T17:12:38.514+05:30Quite beautiful.
పూల మొక్కలకి, పొదలకీ, ఎరువు లాంటి...Quite beautiful.
పూల మొక్కలకి, పొదలకీ, ఎరువు లాంటి పోషక పదార్ధాలు మరీ ఎక్కువగా వేస్తే, ఆకులు దట్టంగా పెరుగుతాయి గానీ పూలు రావు. ఈ విషయంలో కొంచెం మోతాదు పాటించాలి.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-77857911970106851592009-10-12T14:57:22.655+05:302009-10-12T14:57:22.655+05:30సన్నజాజిపూలు(విరజాజి కాడ కొంచెం పొట్టిగా ఉంటుంది.....సన్నజాజిపూలు(విరజాజి కాడ కొంచెం పొట్టిగా ఉంటుంది..)..
నాకెంతో ఇష్టమైన పూలు...నేను చదువుకునే రోజుల్లో తీగ పెంచినప్పుడు ఇలాగే చూసుకునే దాన్ని ఎప్పుడు మొగ్గలు వస్తాయా అని.... ఆ సువాసనే అద్భుతం...

కాశీరత్నం తీగె కూడా బాగా పెంచాను..ఎంతమందికి విత్తనాలు ఇచ్చానో...ఆ సన్నని ఎర్రని పూలు నాకు భలే ఇష్టం..ఆ ఆకులు కూడా డిఫరెంట్ గా, అందంగా ఉంటాయి.

బాగున్నాయండి మీ తోట కబుర్లు.నా చిన్నప్పటి తోట..మొక్కల పెంపకం గుర్తు వచ్చాయి..thankyou.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-24985764887983042112009-10-12T14:40:33.192+05:302009-10-12T14:40:33.192+05:30మాలా గారూ, పొస్ట్ బాగుంది, పైన ఫోటోలో కనిపిస్తున్న...మాలా గారూ, పొస్ట్ బాగుంది, పైన ఫోటోలో కనిపిస్తున్నది సన్న జాజి తీగ. ఆకుల కొన కోసుగా ఉంది ముదురాకుపచ్చ రంగులో. జాజితీగ ఆకు పొట్టిగా ఉంటుంది ఆకు రంగు సన్న జాజితో పోలిస్తే లేతగా ఉంటుంది. సన్న జాజి ఆకంత పొడవుండదు. జాజి మొగ్గ కూడా పొట్టిగా ఉంటుంది. సారీ! మరోలా అనుకోవద్దు.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-3203157669978520652009-10-12T13:04:07.712+05:302009-10-12T13:04:07.712+05:30మాల గారు బ్రతికించారు..మీ పోస్ట్ మొదటి పేరా చదవగాన...మాల గారు బ్రతికించారు..మీ పోస్ట్ మొదటి పేరా చదవగానే ఆనందం తట్టుకోలేక ఒక మారు ఫోన్ అందుకున్నా ..మరి మా ఆయనను కాసింత కుళ్ళబెట్టాలి కదా.. తరువాత సగం చదువుతుంటే భయం వేసింది..పొరపాటున నీ ఐరన్ బ్లాగ్ లో జాజిపూలు గురించి రాసినందుకే పూలు కాయడం మానేసాయి అంటే అర్ధం చేసుకో అని నాకే తిరిగి నాకే ఎసరు పెడతారేమో అని . సస్పెన్స్ నవల చదివినట్ట్లు ఊపిరి బిగపెట్టి మరీ చదివి కధ సుఖాంతం అయ్యేసరికి హమ్మయ్యా అనుకున్నాను..ఇంక పోస్ట్ సూపరో సూపర్ :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.com