tag:blogger.com,1999:blog-3076033631764389137.post2894575344987110181..comments2023-07-15T21:23:41.428+05:30Comments on సాహితి: శ్రీలలితగారికి అభినందనలుమాలా కుమార్http://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-3076033631764389137.post-80339209297421549072012-04-04T17:52:55.956+05:302012-04-04T17:52:55.956+05:30నా ప్రియనేస్తం మాల పరిచయం చేసిన నా కథకు పాఠకుల నుం...నా ప్రియనేస్తం మాల పరిచయం చేసిన నా కథకు పాఠకుల నుంచి అపూర్వ స్పందన వచ్చింది.
అసలు కథ పత్రికలో వచ్చిందని ఉదయాన్నే ఫోన్ చేసి చెప్పి, మళ్ళీ వెంటనే కథ చదివేసి బాగుందంటూ మెసేజ్ ఇచ్చిన జ్యోతికి ముందు కృతఙ్ఞతలు.
పత్రిక ఇంకా నేను చూడకుండానే ఆ కథ చదివేసి బొమ్మతో సహా దాని గురించి ఎంతో పరిణతితో వ్యాఖ్యానించిన మాలకు ఎన్ని కృతఙ్ఞతలు చెప్పినా తక్కువే. అది చదివి రసఙ్ఞులు చేసిన కొన్ని వ్యాఖ్యలు వారి వారి గొప్పదనాన్ని తెలుపుతున్నాయి.
రచయిత్రులు ఉమాదేవి, లక్ష్మిరాఘవ వంటివారు ఫోన్ కూడా చేసి కథలో వారికి నచ్చిన అంశాలను ఎంతో ఆనందంగా పంచుకున్నారు.
బ్లాగుల ద్వారా మాత్రమే పరిచయమున్న ఫణిబాబుగారు, వారి శ్రీమతి సూర్యలక్ష్మిగారు కథ చదివి అభినందిస్తూ పూనా నుంచి ఫోన్ చేసేరు. మొదటిసారి మాట్లాడుకున్నా కూడా ఎంతో దగ్గరివారిలా మాట్లాడారు.
జ్యోతిర్మయి, ఇంకా కొందరు ఆన్ లైన్ లో వస్తే చదువుదామనే ఉద్దేశ్యంతో వున్నారు. ఇవాళే ఆ పత్రిక ఆన్ లైన్ లో పెట్టేరు. క్రింద లింక్ ఇస్తున్నాను. ఆసక్తి వున్నవారు చదివి, వారి వారి స్పందనలు తెలియచేస్తారని ఆశిస్తున్నాను.

నా ప్రియనేస్తం మాల పరిచయం చేసిన నా కథకు పాఠకుల నుంచి అపూర్వ స్పందన వచ్చింది.
అసలు కథ పత్రికలో వచ్చిందని ఉదయాన్నే ఫోన్ చేసి చెప్పి, మళ్ళీ వెంటనే కథ చదివేసి బాగుందంటూ మెసేజ్ ఇచ్చిన జ్యోతికి ముందు కృతఙ్ఞతలు.
పత్రిక ఇంకా నేను చూడకుండానే ఆ కథ చదివేసి బొమ్మతో సహా దాని గురించి ఎంతో పరిణతితో వ్యాఖ్యానించిన మాలకు ఎన్ని కృతఙ్ఞతలు చెప్పినా తక్కువే. అది చదివి రసఙ్ఞులు చేసిన కొన్ని వ్యాఖ్యలు వారి వారి గొప్పదనాన్ని తెలుపుతున్నాయి.
రచయిత్రులు ఉమాదేవి, లక్ష్మిరాఘవ వంటివారు ఫోన్ కూడా చేసి కథలో వారికి నచ్చిన అంశాలను ఎంతో ఆనందంగా పంచుకున్నారు.
బ్లాగుల ద్వారా మాత్రమే పరిచయమున్న ఫణిబాబుగారు, వారి శ్రీమతి సూర్యలక్ష్మిగారు కథ చదివి అభినందిస్తూ పూనా నుంచి ఫోన్ చేసేరు. మొదటిసారి మాట్లాడుకున్నా కూడా ఎంతో దగ్గరివారిలా మాట్లాడారు.
జ్యోతిర్మయి, ఇంకా కొందరు ఆన్ లైన్ లో వస్తే చదువుదామనే ఉద్దేశ్యంతో వున్నారు. ఇవాళే ఆ పత్రిక ఆన్ లైన్ లో పెట్టేరు. క్రింద లింక్ ఇస్తున్నాను. ఆసక్తి వున్నవారు చదివి, వారి వారి స్పందనలు తెలియచేస్తారని ఆశిస్తున్నాను.

నా ప్రియనేస్తం మాల పరిచయం చేసిన నా కథకు పాఠకుల నుంచి అపూర్వ స్పందన వచ్చింది.
అసలు కథ పత్రికలో వచ్చిందని ఉదయాన్నే ఫోన్ చేసి చెప్పి, మళ్ళీ వెంటనే కథ చదివేసి బాగుందంటూ మెసేజ్ ఇచ్చిన జ్యోతికి ముందు కృతఙ్ఞతలు.
పత్రిక ఇంకా నేను చూడకుండానే ఆ కథ చదివేసి బొమ్మతో సహా దాని గురించి ఎంతో పరిణతితో వ్యాఖ్యానించిన మాలకు ఎన్ని కృతఙ్ఞతలు చెప్పినా తక్కువే. అది చదివి రసఙ్ఞులు చేసిన కొన్ని వ్యాఖ్యలు వారి వారి గొప్పదనాన్ని తెలుపుతున్నాయి.
రచయిత్రులు ఉమాదేవి, లక్ష్మిరాఘవ వంటివారు ఫోన్ కూడా చేసి కథలో వారికి నచ్చిన అంశాలను ఎంతో ఆనందంగా పంచుకున్నారు.
బ్లాగుల ద్వారా మాత్రమే పరిచయమున్న ఫణిబాబుగారు, వారి శ్రీమతి సూర్యలక్ష్మిగారు కథ చదివి అభినందిస్తూ పూనా నుంచి ఫోన్ చేసేరు. మొదటిసారి మాట్లాడుకున్నా కూడా ఎంతో దగ్గరివారిలా మాట్లాడారు.
జ్యోతిర్మయి, ఇంకా కొందరు ఆన్ లైన్ లో వస్తే చదువుదామనే ఉద్దేశ్యంతో వున్నారు. ఇవాళే ఆ పత్రిక ఆన్ లైన్ లో పెట్టేరు. క్రింద లింక్ ఇస్తున్నాను. ఆసక్తి వున్నవారు చదివి, వారి వారి స్పందనలు తెలియచేస్తారని ఆశిస్తున్నాను.

http://www.navyaweekly.com/2012/apr/4/page64.aspశ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-43315588252924059192012-04-03T19:31:29.324+05:302012-04-03T19:31:29.324+05:30జలతారు వెన్నెల గారు ,
లక్ష్మిగారు ,
మీ స్పందనకు ...జలతారు వెన్నెల గారు ,

లక్ష్మిగారు ,

మీ స్పందనకు థాంక్స్ అండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-86474800422931841802012-03-30T00:54:30.999+05:302012-03-30T00:54:30.999+05:303 రోజుల తర్వాత ఇప్పుడే మైల్ చూస్తూ ముందు మీ పోస్టే...3 రోజుల తర్వాత ఇప్పుడే మైల్ చూస్తూ ముందు మీ పోస్టే చదివాను మాలాగారూ. మీ పరిచయం మీ గ్రీటింగులతో పోటీపడుతోంది. అంటే అంత బాగుంది. శ్రీ లలితగారూ, మాలాగారి ద్వారా ప్రస్తుతం మీకు అభినందనలు. కధ చదివాక స్పందనలు.
psmlakshmipsm.lakshmihttps://www.blogger.com/profile/08273027100174408648noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-67903001712504967812012-03-29T19:24:59.262+05:302012-03-29T19:24:59.262+05:30చాలా మంచి కథ రాసారు లలితగారు.
ఈ విషయం తెలియచేసినంద...చాలా మంచి కథ రాసారు లలితగారు.
ఈ విషయం తెలియచేసినందుకు మీకు ధన్యవాదాలు మాల గారు.
చాలా జీవితాలలో ఉండే practical problem ని బాగా touch చేసారు.నేను కూడా తప్పకుండా చదువుతాను ఆ కథ.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-12648865450944345792012-03-29T18:53:04.204+05:302012-03-29T18:53:04.204+05:30జ్యోతిర్మయి గారు ,
ఈ వారం సంచిక ఇంకా ఆన్ లైన్ పెట...జ్యోతిర్మయి గారు ,

ఈ వారం సంచిక ఇంకా ఆన్ లైన్ పెట్టలేదుట . బహుషా నెక్స్ట్ వీక్ పెడతారేమో . ఆన్ లైన్ రాగానే లింక్ ఇస్తానండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-22948159023442726092012-03-29T17:16:46.942+05:302012-03-29T17:16:46.942+05:30బులుసు సుబ్రమణ్యం గారు .
థాంక్స్ అండి .
& జ్...బులుసు సుబ్రమణ్యం గారు .

థాంక్స్ అండి .

& జ్యోతిర్మయి గారు ,

నేను మాగ్జీన్ తెప్పించుకొని చదివానండి . జ్యోతి గారికి కాని శ్రీలలిత గారికి కాని తెలుసేమో అడిగి చెపుతానండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-63314963643167458072012-03-29T17:12:58.740+05:302012-03-29T17:12:58.740+05:30లక్ష్మీ రాఘవ గారు ,
అబ్బో అబ్బో నన్ను అలా మునగ చెట...లక్ష్మీ రాఘవ గారు ,
అబ్బో అబ్బో నన్ను అలా మునగ చెట్టెక్కిస్తే ఎలా అండి ? ఢమాల్న పడిపోయి కాళ్ళిర్గొట్టుకుంటాను :)మీ అభిమానానికి ధన్యవాదాలండి .

&భమిడపాటి సూర్యలక్ష్మి గారు ,

అవునండి ఆవిడే ఈవిడ :) మీ స్పందనకు థాంక్స్ అండి .

&శ్రీ లలిత గారు ,
నాకీ అవకాశ మిచ్చిన మీకూ థాంక్స్ అండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-77005238309550130232012-03-29T17:08:04.035+05:302012-03-29T17:08:04.035+05:30జ్యోతి గారు ,
మీరెప్పుడంటే అప్పుడు పార్టీ తప్పకుండ...జ్యోతి గారు ,
మీరెప్పుడంటే అప్పుడు పార్టీ తప్పకుండా ఇస్తారండి . శ్రీలలితగారి తరుఫున నాదీ హామీ :)

&రావుగారు ,

జ్యోతిర్మయి గారు ,

సుజాత గారు ,

ఉమాదేవి గారు ,

పూర్వ పల్గుణి గారు ,

సిరిసిరి మువ్వ గారు ,

వనజావనమాలి గారు ,

తృష్ణ గారు ,

రసజ్ఞ గారు ,

థాంక్స్ అండి .

అవునండి వనజావనమాలి గారు మీ ఇంటి కి అలా తాళాలు బిగిస్తే ఎలా అండి ? మేము రావద్దా మీ ఇంటికి :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-75034852240023198112012-03-29T16:27:31.246+05:302012-03-29T16:27:31.246+05:30కథ నవ్య ఆన్లైన్ మాగజైన్ లో కనిపించడం లేదండీ..ఈ కథ ...కథ నవ్య ఆన్లైన్ మాగజైన్ లో కనిపించడం లేదండీ..ఈ కథ లింక్ తెలిస్తే చెప్పరూ..జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-78287991688536620902012-03-29T12:38:46.996+05:302012-03-29T12:38:46.996+05:30శ్రీలలిత గారికి శుభాభినందనలు. మంచి కద.శ్రీలలిత గారికి శుభాభినందనలు. మంచి కద.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-69756870839790981362012-03-29T12:26:33.021+05:302012-03-29T12:26:33.021+05:30ఇంత అందంగా నా కథను రసఙ్ఞుల దృష్టికి తెచ్చిన నా ప్ర...ఇంత అందంగా నా కథను రసఙ్ఞుల దృష్టికి తెచ్చిన నా ప్రియనేస్తం మాలకు హృదయపూర్వక కృతఙ్ఞతలు..
కథ చదివి అభినందించిన అందరికీ ధన్యవాదాలు..శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-3307025571806871362012-03-29T12:26:01.227+05:302012-03-29T12:26:01.227+05:30ఓహ్! శ్రీలలిత గారే లక్ష్మి గారన్న మాట. ఆవిడ కధలు చ...ఓహ్! శ్రీలలిత గారే లక్ష్మి గారన్న మాట. ఆవిడ కధలు చాలా బాగుంటాయి. రాసిన లలిత గారికి పరిచయం చేసిన మీకు ఆభినందనలు.భమిడిపాటి సూర్యలక్ష్మిhttps://www.blogger.com/profile/14952869989582925674noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-16936664455765720172012-03-29T07:20:15.223+05:302012-03-29T07:20:15.223+05:30శ్రీలలిత గరి కథ ఎంత బాగుందో మీస్పందన అంతకంటే బాగుం...శ్రీలలిత గరి కథ ఎంత బాగుందో మీస్పందన అంతకంటే బాగుంది మరీ ఈసారి మాల గారు కూడా ప్రైజ్ తెచ్చుకునే సత్తా వున్నా రచయితే అని మాకు అర్థం అవుతోంది.అందుకోండి మా అభినందనలు ఇప్పుడే ..లలితా గారూ కథ చాలా బాగుంది ..అభినందనలుLakshmi Raghavahttps://www.blogger.com/profile/14131904018796880495noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-80290548443779472792012-03-29T04:30:42.167+05:302012-03-29T04:30:42.167+05:30ఈ కథని నేను చదివాను, మాలికలో వచ్చిన కథ కూడా కాని అ...ఈ కథని నేను చదివాను, మాలికలో వచ్చిన కథ కూడా కాని అది వ్రాసినది మన శ్రీలలితగారని తెలియదు. ఆవిడ గురించి ఎన్నో విషయాలు తెలియచేసారు. మీకు ధన్యవాదాలు ఆవిడకి హృదయపూర్వక అభినందనలు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-1515825840054971972012-03-28T20:35:34.088+05:302012-03-28T20:35:34.088+05:30శ్రీలలిత గారికి అభినందనలు.మాల గారూ ,ఇంత మంచి పరిచయ...శ్రీలలిత గారికి అభినందనలు.మాల గారూ ,ఇంత మంచి పరిచయానికి గానూ మీక్కూడా అభినందనలు.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-87633755542523985632012-03-28T20:25:13.244+05:302012-03-28T20:25:13.244+05:30శ్రీ లలితా గారు.. అభినందనలు. కథ చాలా బాగుంది.
మా...శ్రీ లలితా గారు.. అభినందనలు. కథ చాలా బాగుంది.

మాలా కుమార్ గారు.. మీ పరిచయం బావుందండీ! ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-17621303229502800062012-03-28T19:37:28.977+05:302012-03-28T19:37:28.977+05:30లలిత గారికి శుభాభినందనలు.లలిత గారికి శుభాభినందనలు.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-71937251995991184112012-03-28T19:31:20.019+05:302012-03-28T19:31:20.019+05:30మాలగారికి,
ఆవిడ ముఖతః తెలియదు గానీ మీ మూలాన ఆవిడ...మాలగారికి,

ఆవిడ ముఖతః తెలియదు గానీ మీ మూలాన ఆవిడ,మీరు కూడా ఆత్మీయులు . కధ,కధనం కూడా చాల బావున్నయిపూర్వ ఫల్గుణి (poorva phalguni)https://www.blogger.com/profile/18141099857737213199noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-27270646040143140932012-03-28T17:46:19.718+05:302012-03-28T17:46:19.718+05:30ఇంత చక్కటి కథను అందించిన లక్ష్మిగారికి శుభాభినందనల...ఇంత చక్కటి కథను అందించిన లక్ష్మిగారికి శుభాభినందనలు.మాలకుమార్ గారు మీ సత్వర స్పందన అమోఘం. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-77686272986590922902012-03-28T17:35:21.610+05:302012-03-28T17:35:21.610+05:30శ్రీలలిత గారి భావ వ్యక్తీకరణ చాలా లోతుగా ఉంటుంది. ...శ్రీలలిత గారి భావ వ్యక్తీకరణ చాలా లోతుగా ఉంటుంది. ఈ కథ నేను చదివాను కానీ మన శ్రీలలిత గారిదని తెలీదు. మంచి కథ!

శ్రీలలిత గారూ, మీరు మరెన్నో మంచి కథలు రాసి మాకు అందించడమే మాకు ఇచ్చే పార్టీ! అభినందనలుసుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-64421358353283641872012-03-28T16:24:40.771+05:302012-03-28T16:24:40.771+05:30లలితగారికి అభినందనలండీ..మాలాకుమార్ గారూ మీరు పరిచయ...లలితగారికి అభినందనలండీ..మాలాకుమార్ గారూ మీరు పరిచయం చేసిన విధానం బావుంది.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-25705235497056099292012-03-28T14:32:46.846+05:302012-03-28T14:32:46.846+05:30శ్రీలలిత గారికి మీ ద్వారా శుభాభినందనలు మాల గారూ !శ్రీలలిత గారికి మీ ద్వారా శుభాభినందనలు మాల గారూ !SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-77903235462471771572012-03-28T14:29:54.690+05:302012-03-28T14:29:54.690+05:30ఏంటి వందగజాల ఫ్లాటు, బంగారు గొలుసు బహుమతిగా వచ్చిం...ఏంటి వందగజాల ఫ్లాటు, బంగారు గొలుసు బహుమతిగా వచ్చిందా?? ఎప్పుడు ఎక్కడ ఎలా?? ఐతే లలితగారు పార్టీ ఇవ్వాల్సిందే.. ఎండలు ముదరకముందే డిసైడ్ చేయండి వచ్చేస్తాం.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com