tag:blogger.com,1999:blog-3076033631764389137.post2859329234282442282..comments2023-07-15T21:23:41.428+05:30Comments on సాహితి: ఐ లవ్ యు లిల్లీమాలా కుమార్http://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-3076033631764389137.post-6760309232752413742011-09-13T11:41:27.419+05:302011-09-13T11:41:27.419+05:30నాకు కూడా లిల్లి పూలు అంటే బోలెడు ఇష్టం.మీ పెళ్లి ...నాకు కూడా లిల్లి పూలు అంటే బోలెడు ఇష్టం.మీ పెళ్లి రోజు ఆనందంగా లిల్లీ లతో గడిపారన్నమాట...Lilly lovers jindabadAnonymoushttps://www.blogger.com/profile/01756940613176843840noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-36351368265108554742010-12-14T13:38:51.807+05:302010-12-14T13:38:51.807+05:30భావన ,
మా లిల్లీలు నచ్చినందుకు , మెచ్చినందుకు , నన...భావన ,
మా లిల్లీలు నచ్చినందుకు , మెచ్చినందుకు , నన్ను మళ్ళీ విష్ చేసినందుకు
అన్నింటికీ థాంక్ యు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-18557206628685901612010-12-14T13:37:32.661+05:302010-12-14T13:37:32.661+05:30ప్రసీద గారు ,
థాంక్స్ అండి .
* రమ్య గారు ,
ఐతే మ...ప్రసీద గారు ,
థాంక్స్ అండి .

* రమ్య గారు ,
ఐతే మీ ఇల్లు రోజూ పెళ్ళివారిల్లులా కళ కళ లాడిపోతూవుంటుందన్నమాట .
మీ వాఖ్య కు దన్యవాదాలండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-1696619667907837642010-12-14T13:34:55.270+05:302010-12-14T13:34:55.270+05:30చిన్ని గారు ,
బుట్టెడు లిల్లీలి ఇచ్చారా ? ఎంత అదృష...చిన్ని గారు ,
బుట్టెడు లిల్లీలి ఇచ్చారా ? ఎంత అదృష్టవంతులండీ ? మాకిక్కడ హోల్ సేలైనా గీరి గీరి ఇస్తారు :)
మీ విషెస్ కు థాంక్స్ అండి .

* సృజనా ,
అనుకున్నాక ఆలశ్యం ఎందుకు ? అప్పుడే రాసేస్తే ఓ పనై పోతుంది గా :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-51434423901495664292010-12-14T07:30:42.471+05:302010-12-14T07:30:42.471+05:30అబ్బ నాకెంత ఇష్టమో ఈ లిల్లీ లంటే.. చాలా బాగున్నాయి...అబ్బ నాకెంత ఇష్టమో ఈ లిల్లీ లంటే.. చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి ఫోటోలు. మాకు కూడా పంచినందుకు థ్యాంక్స్ మాల గారు. మరొక్క మారు పెళ్ళి రోజు శుభా కాంక్షలు.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-50137563369010684922010-12-12T15:17:38.718+05:302010-12-12T15:17:38.718+05:30ఈ పూలమొక్కలు మా అమ్మ వాళ్ళింట్లో వుండేవి. ఇక్కడ మా...ఈ పూలమొక్కలు మా అమ్మ వాళ్ళింట్లో వుండేవి. ఇక్కడ మా ఇంటిదగ్గర గుళ్ళో పూజ చేయించాక సాయంకాలం అలంకరణకుముందు స్వామివారిపైని తీసినవి దండతీసి ఇస్తారు. (సాధారణంగా గులాబీలూ లిల్లీలు.) అది గుమ్మానికి కట్టేస్తాను ఓ రెండురోజులు హాలంతా సువాసనలు.లిల్లిల గుభాలింపు తగిలిందంటే పెళ్ళివారిల్లులా untundi :)ramyahttps://www.blogger.com/profile/00609545417092357656noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-88737586312821553412010-12-12T13:20:46.526+05:302010-12-12T13:20:46.526+05:30నాకు కూడా లిల్లీలంటే చాలా ఇష్టం. వీలున్నప్పుడల్లా ...నాకు కూడా లిల్లీలంటే చాలా ఇష్టం. వీలున్నప్పుడల్లా తెచ్చి అన్ని గదుల్లోనూ పెడుతూ ఉంటాను.. ఇల్లాంతా పరుచుకునే వాసన ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. అలాగే మీరిచ్చిన రజనీగంధా లోని పాట కూడా.Anonymoushttps://www.blogger.com/profile/02254673255122653781noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-62156202501287736752010-12-12T13:17:22.783+05:302010-12-12T13:17:22.783+05:30అప్పుడే రాసేశారా? :)అప్పుడే రాసేశారా? :)Srujana Ramanujanhttps://www.blogger.com/profile/09623343908063046591noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-10996158132912583742010-12-12T13:00:28.000+05:302010-12-12T13:00:28.000+05:30హాయ్ మాలా గారు మా ఇంట్లో కూడా లిల్లీ సువాసనలే ,అల...హాయ్ మాలా గారు మా ఇంట్లో కూడా లిల్లీ సువాసనలే ,అలానే పున్నాయి పూలు కూడా .ఒకసారి నేను పి.జి లో వుండగా ఫీల్డ్ వర్క్ కి వెళ్ళినపుడు పూల మార్కెట్ వైపు వెళ్ళడం జరిగింది ,రాసులు రాసులుగా లిల్లీ పూలు చూసి ఒక వంద రూపాయలకి ఇమ్మంటే వాళ్ళు పెద్ద గంపెడు ఇచ్చారు ,అది హోల్ సెల్ మార్కెట్ అంట ..అందుకే అన్ని ఇచ్చారట .అన్ని గదుల్లో అవే ..చాలా రోజులు ఆ పరిమళాలు ఇల్లు ని అట్టే పెట్టుకున్నాయి .
మీ పెళ్లి రోజు ఆనందంగా లిల్లీ లతో గడిపారన్నమాట ....గుడ్ .
ఐ టూ లవ్ లిల్లీ :-)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.com