tag:blogger.com,1999:blog-3076033631764389137.post2276789161350855669..comments2023-07-15T21:23:41.428+05:30Comments on సాహితి: భారత్ మాతా కీ జైమాలా కుమార్http://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-3076033631764389137.post-43487390801494347662010-01-26T21:14:23.675+05:302010-01-26T21:14:23.675+05:30మాలాకుమార్ గారూ !
మంచి సమాచారమిచ్చారు. మనందరికోసం ...మాలాకుమార్ గారూ !
మంచి సమాచారమిచ్చారు. మనందరికోసం ప్రాణాలను పణంగా పెట్టే సైనికులను తల్చుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. మీ శ్రీవారు, ఆయన జీవిత భాగస్వామిగా మీరు అందులో భాగం కావడం మాకు గర్వంగా ఉంది. మీ దంపతులిద్దరికీ అభినందనలు.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-28014379662686979272010-01-26T16:11:37.233+05:302010-01-26T16:11:37.233+05:30mala garu
very good post which everyone should rea...mala garu
very good post which everyone should read. many persons like us who do not know about the army can have very good information. very useful post.
psmlakshmipsm.lakshmihttps://www.blogger.com/profile/08273027100174408648noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-54383438941813717332010-01-15T23:41:14.739+05:302010-01-15T23:41:14.739+05:30madhuravani garu ,
kannajie garu ,
bhavana garu ...madhuravani garu ,

kannajie garu ,

bhavana garu ,

thank you .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-27623075183495554702010-01-15T18:31:41.310+05:302010-01-15T18:31:41.310+05:30చాలా బాగుంది మాల గారు పోస్ట్. నిజమే కదా మనం అనుభవి...చాలా బాగుంది మాల గారు పోస్ట్. నిజమే కదా మనం అనుభవించే ఈ స్వేచ్చ స్వాతంత్రం ఎందరి ధర్మమో.. కాసేపు చూసినట్లనిపించింది. చాలా బాగుంది.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-26261162735463488022010-01-15T16:44:25.657+05:302010-01-15T16:44:25.657+05:30మీకు కూడా మనః పూర్వక శుభాకాంక్షలుమీకు కూడా మనః పూర్వక శుభాకాంక్షలుkannaji ehttps://www.blogger.com/profile/16804965598602299083noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-78547721198096266222010-01-15T16:07:46.508+05:302010-01-15T16:07:46.508+05:30చక్కటి పోస్టు రాసారు మాలా గారూ.. జై జవాన్..! భారత్...చక్కటి పోస్టు రాసారు మాలా గారూ.. జై జవాన్..! భారత్ మాతా కీ జై!!మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-22270026911591969892010-01-14T10:27:46.310+05:302010-01-14T10:27:46.310+05:30శ్రీ లలిత గారు ,
ఈ పోస్ట్ కోసం మిమ్మలిని మంచి కవిత...శ్రీ లలిత గారు ,
ఈ పోస్ట్ కోసం మిమ్మలిని మంచి కవిత రాసి ఇవ్వమని అడుగుదామనుకున్నాను , కాని సమ్యము కుదరలేదు . మీ పాటకు థాంక్స్ అండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-2798820691948884532010-01-14T10:25:54.608+05:302010-01-14T10:25:54.608+05:30అమ్మఒడిగారు ,
మీకు నా టపా నచ్చినందుకు ధన్యవాదాలండి...అమ్మఒడిగారు ,
మీకు నా టపా నచ్చినందుకు ధన్యవాదాలండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-39186155773017255522010-01-14T10:24:50.927+05:302010-01-14T10:24:50.927+05:30థాంక్ యు జయ ,
మరణం ఎప్పటికీ తప్పదు , వీర మరణం వెల...థాంక్ యు జయ ,
మరణం ఎప్పటికీ తప్పదు , వీర మరణం వెలకట్టలేనిది .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-40289962847248978142010-01-12T21:36:48.721+05:302010-01-12T21:36:48.721+05:30మాలాగారూ,
ఇది చాలా ప్రత్యేకమైన, గొప్పదైన టపా అన...మాలాగారూ,
ఇది చాలా ప్రత్యేకమైన, గొప్పదైన టపా అనిపిస్తోంది నాకు. మనం ఇంత స్వేచ్చగా, ఆనందంగా పిల్లా పాపలతో పండుగలు, పబ్బాలు జరుపుకుంటున్నామంటే అది ఎంతమంది వీర జవానుల త్యాగ ఫలితమో కదా అనిపిస్తుంది. అందులోనూ మీరు అందులోని వ్యక్తిగత జీవితం లోకి తొంగి చూసిన వారు. చాలా బాగా వివరించారు. కార్గిల్ వార్ జరిగినప్పుడు ఒక చిన్న పాట పిల్లల చేత స్కూల్ లో పాడించాము. అది కాస్త గుర్తు వచ్చింది.
కన్నతల్లి సిగలో పూరేకును కదల్చె నొక కౄరుడు..
కదలిరా కొదమ సింగమై... కార్గిల్ వారుకు సిధ్ధమై...//శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-1654780619478567922010-01-12T20:51:45.808+05:302010-01-12T20:51:45.808+05:30మీ టపా, అందులోని విషయాలు, పాటలు అద్భుతంగా ఉన్నాయండ...మీ టపా, అందులోని విషయాలు, పాటలు అద్భుతంగా ఉన్నాయండి. చాలా సంతోషం కలిగించాయి. చాలా చాలా కృతజ్ఞతలు.amma odihttps://www.blogger.com/profile/03442245420115240958noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-91722865704886575242010-01-12T20:47:47.477+05:302010-01-12T20:47:47.477+05:30చాలా మంచి పోస్ట్. వీర జవానుల, త్యాగనిరతి సామాన్య మ...చాలా మంచి పోస్ట్. వీర జవానుల, త్యాగనిరతి సామాన్య మైనది కాదు. ఇవి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు కోవాల్సిన అంశాలు. ఒక సైనికుని యొక్క వ్యక్తిగత జీవితంలో తొంగి చూస్తే, అతని త్యాగం ఎంత గొప్పదో పూర్తిగా అర్ధం అవుతుంది. ఎన్ని అవార్డులిచ్చినా, అవి సరి రావు. దేశానికి అంకితమైన ఆ మహోన్నత సైనికుల ఋణం తీర్చలేనిది. వారికి నా సాల్యూట్.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.com