tag:blogger.com,1999:blog-3076033631764389137.post1972537620519848359..comments2023-07-15T21:23:41.428+05:30Comments on సాహితి: మది లోని మధురానుభూతులు అలా . . . అలా . . .మాలా కుమార్http://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-3076033631764389137.post-18159762516068898012009-12-28T09:01:49.668+05:302009-12-28T09:01:49.668+05:30Congrats. 20000 hits. Me made itCongrats. 20000 hits. Me made itSrujana Ramanujanhttps://www.blogger.com/profile/09623343908063046591noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-75444242153104919392009-12-20T15:09:49.888+05:302009-12-20T15:09:49.888+05:30మాలగారు,
ప్రయెగాల కోస౦ బ్లాగ్స్ సృష్టి౦చట౦ అలా వది...మాలగారు,
ప్రయెగాల కోస౦ బ్లాగ్స్ సృష్టి౦చట౦ అలా వదిలేయకు౦డా వాటిని మాకోస౦ ఎ౦తో ఓపిగ్గా
రాయట౦ ...మీ వాళ్ళతో కుడా రాయి౦చట౦ ,అన్ని నేర్చుకు౦టూ...నేర్పుతూ...
మీరు నాకు ఇచ్చే స్ఫూర్తి ...మీకు మీరే సాటి...

i wish u all the best..

కౌ౦ట్ డౌన్ లెక్కపెడుతూ..సుభద్రhttps://www.blogger.com/profile/09878432679577663022noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-72204024885198723512009-12-19T21:11:43.214+05:302009-12-19T21:11:43.214+05:30thank you bhavanathank you bhavanaమాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-41106599452805997002009-12-19T20:47:54.145+05:302009-12-19T20:47:54.145+05:30Very Nice Mala garu. అవును ఎంత మార్పు వచ్చిందో మీ ...Very Nice Mala garu. అవును ఎంత మార్పు వచ్చిందో మీ బ్లాగ్ లో.. అస్సలు మిస్ అవ్వకుండా నేను చదివే బ్లాగ్ ల లో మీది ఒకటీ. All the best.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-7076736579053266052009-12-19T11:26:59.940+05:302009-12-19T11:26:59.940+05:30శ్రీలలిత గారు ,
మీ అండ చూసుకొనే రేపే చెప్పేస్తానండ...శ్రీలలిత గారు ,
మీ అండ చూసుకొనే రేపే చెప్పేస్తానండి , ఆ కుట్రదారులెవరో .

* కొత్తపాళి గారు ,
ధన్యవాదాలండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-72538276211864677242009-12-19T11:18:48.265+05:302009-12-19T11:18:48.265+05:30థాంక్ యు తమ్ముడు .
* సిరిసిరి మువ్వగారు ,
మీకెంత ఓ...థాంక్ యు తమ్ముడు .
* సిరిసిరి మువ్వగారు ,
మీకెంత ఓపికండి ! అంత ఓపికగా నా పాత టపాలన్నీ చదివినందుకు చాలా చాలా థాంక్స్ అండి .
ఇంతకీ నేను పెద్దదాన్నా ? చిన్న దాన్నా ? హి హి హి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-1799249422719557842009-12-19T11:15:30.850+05:302009-12-19T11:15:30.850+05:30ఉష ,
మురళిగారు ,
కల్పన రెంటాల గారు ,
థాంక్స్ అండి...ఉష ,
మురళిగారు ,
కల్పన రెంటాల గారు ,
థాంక్స్ అండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-15985688352889698682009-12-19T01:50:39.069+05:302009-12-19T01:50:39.069+05:30మీ మొదటి టపాలు చదివిన గుర్తుంది. చాలా దూరం వచ్చారు...మీ మొదటి టపాలు చదివిన గుర్తుంది. చాలా దూరం వచ్చారు ఆ మొదటి అడుగు నించి. అభినందనలుకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-50137810759536546912009-12-18T23:33:38.122+05:302009-12-18T23:33:38.122+05:30మాలాకుమార్ గారూ,
ఎంత ఓపికండీ మీకు... ఎంతైనా మెచ్చ...మాలాకుమార్ గారూ,
ఎంత ఓపికండీ మీకు... ఎంతైనా మెచ్చుకోవచ్చు మిమ్మల్ని. కొత్త విషయం నేర్చుకోవాలనే ఆసక్తి ఉండడంతో పాటు అంత శ్రధ్ధగానూ దానిని నేర్చుకోవడం చాలా గొప్ప విషయం. మీ మీద కుట్ర చేసేవారెవరో చెప్పండి... వాళ్ళ పని పడతాం..శ్రీలలిత.శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-72667655773424512832009-12-18T20:49:59.352+05:302009-12-18T20:49:59.352+05:30మాల గారూ, ఆ మధ్య ఓ రోజు వరసపెట్టి మీ టపాలన్ని చదివ...మాల గారూ, ఆ మధ్య ఓ రోజు వరసపెట్టి మీ టపాలన్ని చదివా..మీ భావ వ్యక్తీకరణలో వాక్యనిర్మాణంలో ఎంత బాగా మార్పు వచ్చిందో అనుకున్నా..ఇన్ని కష్టాలు పడ్డారన్నమాట. కష్టే ఫలి అన్నారు పెద్దలు మరి!

మీరు బ్లాగు మొదలుపెట్టిన కొత్తలో మీరు వ్రాసిన టపాలు నాకు బాగా గుర్తే! అప్పటికి మీరెవరో తెలియదు కదా...ఈవిడ ఎవరో కాని తెలుగు మీద ప్రేమతో ఎంత ఓపికగా వ్రాస్తున్నారో..అనుకునేదాన్ని. మీ కబుర్లు చదివి మీరు కూడా జ్ఞానప్రసూనగారి లాగా చాలా పెద్దవాళ్లు అయి ఉంటారు అనుకున్నా :))

మీ ఓపికకి, కార్యదీక్షతకి, మీ తెలుగాభిమానానికి నా అభినందనలు.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-8810161260271736422009-12-18T20:13:59.763+05:302009-12-18T20:13:59.763+05:30బావుంది అక్క మీ బ్లాగింగ్ అనుభవం
ఎంత నేర్చుకున్నా...బావుంది అక్క మీ బ్లాగింగ్ అనుభవం

ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చు కోవాల్సింది వుంటునే వుంది .

మనిషి ఎప్పుడు నిత్య విధ్యార్దే కదా!

any way congrats sister...cartheekhttp://tholiadugu.blogpot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-55003839017398740022009-12-18T19:11:45.510+05:302009-12-18T19:11:45.510+05:30Congratulations.. Kutra??Congratulations.. Kutra??మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-89917552379629661992009-12-18T10:14:31.922+05:302009-12-18T10:14:31.922+05:30మాలా కుమార్ గారు,
మీరు కష్టపడినా అభివృధ్ధి సాధించ...మాలా కుమార్ గారు,

మీరు కష్టపడినా అభివృధ్ధి సాధించారు. నాకైతే ఇంకా బ్లాగ్ కొత్త కొత్తగానే వుంది. కామెంట్లు రాయడం ఒక పెద్ద ప్రహసనం లా అనిపిస్తుంది. మీ అందర్ని చూస్తే ముచ్చటేస్తుంది.Kalpana Rentalahttps://www.blogger.com/profile/06469388251677421342noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-51608720013731249042009-12-18T07:35:11.501+05:302009-12-18T07:35:11.501+05:30good effort. all the best. Sure blogging is like...good effort. all the best. Sure blogging is like a journey for anyone. I hope you have much more fun with this ride together with many.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.com