tag:blogger.com,1999:blog-3076033631764389137.post1807492470551933548..comments2023-07-15T21:23:41.428+05:30Comments on సాహితి: వనభోజనముమాలా కుమార్http://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-3076033631764389137.post-67483845834031633202009-11-09T23:59:08.848+05:302009-11-09T23:59:08.848+05:30హ హ సేమ్యా ఉప్మా, మీ ఆతిధ్యం రెండూ అదిరాయి :-)హ హ సేమ్యా ఉప్మా, మీ ఆతిధ్యం రెండూ అదిరాయి :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-10663333476167114052009-11-09T12:20:14.626+05:302009-11-09T12:20:14.626+05:30సేమ్యా ఉప్మా అంటే నాకిష్టం మావారికిష్టం లేదు. ఫోటో...సేమ్యా ఉప్మా అంటే నాకిష్టం మావారికిష్టం లేదు. ఫోటో చూస్తే నోరూరిపోతొంది.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-81436647141836682542009-11-08T16:21:47.567+05:302009-11-08T16:21:47.567+05:30కార్తీక్ గారు ,
అవునండి వంట చేసేటప్పుడు బోలెడు కష...కార్తీక్ గారు ,
అవునండి వంట చేసేటప్పుడు బోలెడు కష్ట్టాలెదురైతాయండి .
మీకు నా సేమియా ఉప్మా నచ్చినందుకు థాంక్స్ అండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-76305026265387624092009-11-08T16:19:22.303+05:302009-11-08T16:19:22.303+05:30శ్రీ లలిత గారు ,
నిజంగానే దేవుడు దయామయుడండి , అందు...శ్రీ లలిత గారు ,
నిజంగానే దేవుడు దయామయుడండి , అందుకే ఉప్మా చేసే విధానము నాతో చెప్పించక , ఎవరిష్టమైనట్లు వారిని చేసుకోమన్నాడు . హహహమాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-60373772546824777632009-11-08T14:09:14.309+05:302009-11-08T14:09:14.309+05:30మాలా కుమార్ గారు వంట చెసెప్పుడు ఇలంటి కస్టలెదురవ్వ...మాలా కుమార్ గారు వంట చెసెప్పుడు ఇలంటి కస్టలెదురవ్వుతాయా :)

అయినా మీరు చేసిన సేమ్యా ఉప్మా బావుందండిcartheekhttp://tholiadugu.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-42974294659609919692009-11-07T13:45:06.947+05:302009-11-07T13:45:06.947+05:30అమ్మయ్య. అదృష్టవంతురాలినన్నమాట. నేను ఆ రోజు బ్లాగ్...అమ్మయ్య. అదృష్టవంతురాలినన్నమాట. నేను ఆ రోజు బ్లాగ్ వనానికి రాలేదు. భగవంతుడు దయామయుడు. ఉట్టినే అన్నాన్లెండి. మీ సేమియా ఉప్మా మా ఇంట్లో కరెంట్ పోకుండా ఉన్నప్పుడు తప్పక ప్రయత్నిస్తాను.శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-88880384372144429332009-11-03T12:50:00.066+05:302009-11-03T12:50:00.066+05:30trushna gaaru ,
bhamidipaati suryalakshmi gaaru ,...trushna gaaru ,

bhamidipaati suryalakshmi gaaru ,

thanks andi .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-58307548897078306512009-11-02T22:58:26.933+05:302009-11-02T22:58:26.933+05:30నేనూ ఎక్కువగా ఈ ఉప్మా చేస్తూవుంటాను.నేనూ ఎక్కువగా ఈ ఉప్మా చేస్తూవుంటాను.భమిడిపాటి సూర్యలక్ష్మిhttps://www.blogger.com/profile/14952869989582925674noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-44658672738469720522009-11-02T21:53:21.835+05:302009-11-02T21:53:21.835+05:30బాగుంది ఉప్మా..+ మీ స్తైల్ ఆఫ్ నరేషన్...బాగుంది ఉప్మా..+ మీ స్తైల్ ఆఫ్ నరేషన్...తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-56043287650529068832009-11-02T20:52:57.874+05:302009-11-02T20:52:57.874+05:30అవును జ్యొతి ఏం చెప్పనండి నా కష్టాలు. నా కష్టాలకు ...అవును జ్యొతి ఏం చెప్పనండి నా కష్టాలు. నా కష్టాలకు స్పందించినందుకు థాంక్స్ అండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-27071749080852643802009-11-02T20:51:21.534+05:302009-11-02T20:51:21.534+05:30సునిత గారు ,
పచ్చడికూడా బాగుంటుందండి .సునిత గారు ,
పచ్చడికూడా బాగుంటుందండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-6359567407552855572009-11-02T20:29:32.468+05:302009-11-02T20:29:32.468+05:30ఏమి చెప్పను. ఎలా చెప్పను. మీ కష్టాలు, సేమ్యా కష్టా...ఏమి చెప్పను. ఎలా చెప్పను. మీ కష్టాలు, సేమ్యా కష్టాలు.. ప్చ్..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-26884362135886095752009-11-02T19:39:24.517+05:302009-11-02T19:39:24.517+05:30టమాటో చట్నీ క్విక్ రెసిపీ బాగుంది. సేమియా ఉప్మా ప్...టమాటో చట్నీ క్విక్ రెసిపీ బాగుంది. సేమియా ఉప్మా ప్రహసనం బాగుంది.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-15756621036664603792009-11-02T18:15:22.365+05:302009-11-02T18:15:22.365+05:30jaya ,
thankyoujaya ,
thankyouమాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-86313886078941306382009-11-02T18:14:51.893+05:302009-11-02T18:14:51.893+05:30లక్ష్మిగారు, అదేనండి , అథిదులంటే అంత శ్రద్ధ నాకు ...లక్ష్మిగారు, అదేనండి , అథిదులంటే అంత శ్రద్ధ నాకు హి హి హి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-39020073921522263742009-11-02T18:13:16.910+05:302009-11-02T18:13:16.910+05:30భావన గారు ,
లైటేసే వండాను , లైటేసే తినమంటాను .మీరు...భావన గారు ,
లైటేసే వండాను , లైటేసే తినమంటాను .మీరు నిక్షేపంగా తినొచ్చు . ఫొటో సంగతా ఏదో తొందరలో అలా వచ్చింది .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-23598832381357783032009-11-02T18:10:37.703+05:302009-11-02T18:10:37.703+05:30సుభద్ర గారు ,
మీరు బేఫికర్ గా తినొచ్చు .మీ ప్ర్రాణ...సుభద్ర గారు ,
మీరు బేఫికర్ గా తినొచ్చు .మీ ప్ర్రాణానికి నా ప్ర్రాణము అడ్డు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-43366786885283919022009-11-02T18:08:48.970+05:302009-11-02T18:08:48.970+05:30చిలమకూరు విజయ మోహన్ గారు ,
అమ్మయ్య తింటానన్నారు కద...చిలమకూరు విజయ మోహన్ గారు ,
అమ్మయ్య తింటానన్నారు కదా ,ఎక్కడ తినంటారోనని టెన్షన్ పడ్డాను . థాంక్ యు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-13859768389022017022009-11-02T18:06:37.680+05:302009-11-02T18:06:37.680+05:30నేస్తం గారు ,
ఎలా చేయాలో చెప్పలేదు కదూ , సరె చెప్త...నేస్తం గారు ,
ఎలా చేయాలో చెప్పలేదు కదూ , సరె చెప్తా వ్నండి . ఏముంది సింపుల్ నీళ్ళలో సేమియాలు వుడికించటమే !మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-3002245417642844292009-11-02T18:04:13.363+05:302009-11-02T18:04:13.363+05:30సిరిసిరి మువ్వ గారు ,
వండటమేకాదండి బాబు , ఇంట్లో ...సిరిసిరి మువ్వ గారు ,
వండటమేకాదండి బాబు , ఇంట్లో ఎవరిని పిలిచినా ఇప్పుడే అన్నం తినము అనో , తినేసాము అనో జవాబిస్తారు , అసలు నేనెందుకు పిలిచానో వినకుండానే ! అలా అయ్యింది నా పని !మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-63230883960128456692009-11-02T17:32:32.927+05:302009-11-02T17:32:32.927+05:30టమాటా చట్నీ చాలా బాగుంది. ఉప్మా కూడా.టమాటా చట్నీ చాలా బాగుంది. ఉప్మా కూడా.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-15854222543168873102009-11-02T13:04:02.734+05:302009-11-02T13:04:02.734+05:30అవిడ తింటున్నప్పుడన్నా, ఉప్మాకీ, సేమ్యా వేపుడుకీ త...అవిడ తింటున్నప్పుడన్నా, ఉప్మాకీ, సేమ్యా వేపుడుకీ తేడా తెలియలేదా మాలాగారూ. మరీ అంత శ్రధ్ధా!!
psmlakshmipsm.lakshmihttps://www.blogger.com/profile/08273027100174408648noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-41585883419811620952009-11-02T12:59:40.134+05:302009-11-02T12:59:40.134+05:30ఈ సేమియా వుప్మా లైటేసే చేసేరు కద, అహ ఎందుకంటే ఫొటో...ఈ సేమియా వుప్మా లైటేసే చేసేరు కద, అహ ఎందుకంటే ఫొటో కొంచం కదిలినట్లు వుంది ;-) ఐనా మీ వంటకేమి వంక పెడతాము లెండి.. పెట్టండి మరి, లైటేసే అమ్మా.... లైటు తీసి తినమంటే తినను మరి.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-43310388309126535022009-11-02T12:20:13.204+05:302009-11-02T12:20:13.204+05:30మాల గారు,
మీ మీద ఉన్న ప్రేమ తో తినే౦దుకు సిద్దపదుత...మాల గారు,
మీ మీద ఉన్న ప్రేమ తో తినే౦దుకు సిద్దపదుతున్నా!!మీరు వ౦డే అప్పుడు కరె౦ట్ ఉ౦దా లేదా?????ర౦గు,వాసన బాగున్నాయి. మేజర్ గారి పోటోగ్రాఫి వల్లన వచ్చినవా లేక -ఏమన్నా నేను మాత్ర౦ తినటానికి రడి అవుతున్నా...
హరా హరా మహా దేవా శ౦భో శ౦ఖరా!!!!!సుభద్రhttps://www.blogger.com/profile/09878432679577663022noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-62696038541257493492009-11-02T12:15:35.832+05:302009-11-02T12:15:35.832+05:30అందరూ ఇలా ఒకేసారి వంటలు చేసేసి తినమంటే ఎలా?
మేము మ...అందరూ ఇలా ఒకేసారి వంటలు చేసేసి తినమంటే ఎలా?
మేము మాత్రం ఇబ్బంది పడంలెండి.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.com