tag:blogger.com,1999:blog-3076033631764389137.post136700544129274731..comments2023-07-15T21:23:41.428+05:30Comments on సాహితి: బ్లాగ్ పుస్తకంమాలా కుమార్http://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-3076033631764389137.post-4108024182562226582017-02-27T04:27:56.156+05:302017-02-27T04:27:56.156+05:30
సాహితీ మాలాకుమార్ గారికి
మీరు యెట్లాగైనా ఆ బ్లాగ...
సాహితీ మాలాకుమార్ గారికి

మీరు యెట్లాగైనా ఆ బ్లాగ్ పుస్తకం సంపాదించి మళ్ళీ బ్లాగ్
లో ప్రచురించాలండీ

బ్లాగ్ లోకంలో రీటైర్డు బ్లాగ్ బండ్లు వస్తున్నాయి వారికి ఉపయోగకారిగా ఉంటుంది :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-68936191465587107972017-02-26T21:57:42.601+05:302017-02-26T21:57:42.601+05:30శ్యామలరావు గారు, ఏదో లీలగా గుర్తున్నదేలెండి నేను ప...శ్యామలరావు గారు, ఏదో లీలగా గుర్తున్నదేలెండి నేను ప్రస్తావించినది. సరిజేసినందుకు ధన్యవాదాలు. నిజానికి రెండవ పాదం వల్లనే ఆ శ్లోకానికి పూర్తి అర్ధం చేకూరుతుంది. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-25413776971948525892017-02-26T20:07:25.730+05:302017-02-26T20:07:25.730+05:30విన్నకోట వారూ,
"పుస్తకం వనిత విత్తం పరహస్తం గ...విన్నకోట వారూ,
"పుస్తకం వనిత విత్తం పరహస్తం గతా గతః" అని కాదండీ, "పుస్తకం వనితా విత్తం పరహస్తగతం గతః" అని. పూర్తి శ్లోకం చిత్తగించండి

పుస్తకం వనితా విత్తం పరహస్తగతం గతః
అథవా పునరాయాతు జీర్ణా భ్రష్ఠాచ స్వల్పశః

శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-17866614407416232722017-02-26T19:05:16.724+05:302017-02-26T19:05:16.724+05:30వివరణ ఇచ్చినందుకు థాంక్స్ అండి.వివరణ ఇచ్చినందుకు థాంక్స్ అండి.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-14406791210967194852017-02-26T18:03:25.290+05:302017-02-26T18:03:25.290+05:30నరసిమ్హారావు గారు,
బ్లాగ్ ల గురించి అంటే ఎలా మొదలు...నరసిమ్హారావు గారు,
బ్లాగ్ ల గురించి అంటే ఎలా మొదలుపెట్టాలి మొదలైన విషయాలు అందులో వివరించారు.అప్పటికి ఉన్న కొన్ని బ్లాగ్స్ ను అందులో పరిచయం చేసారు.బహుశా కిరణ్ కుమార్ చావా రాసినట్టున్నారు.నాకు సరిగ్గా గుర్తులేదు.వరూధినిగారంటే జిలేబీ బ్లాగర్ కాదు.ఆవిడ బ్లాగ్ పేరు సిరిసిరిమువ్వ.మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-6636940799762546272017-02-26T17:44:18.989+05:302017-02-26T17:44:18.989+05:30లలిత గారు అలా తిరిగి ఇస్తే ఇంకలేనిదేమి=ఉన్నదండి :)...లలిత గారు అలా తిరిగి ఇస్తే ఇంకలేనిదేమి=ఉన్నదండి :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-32425684736994613062017-02-26T16:00:36.605+05:302017-02-26T16:00:36.605+05:30పుస్తకం వనిత విత్తం పరహస్తం గతా గతః అని పెద్దలు ఏన...పుస్తకం వనిత విత్తం పరహస్తం గతా గతః అని పెద్దలు ఏనాడో అన్నారు.
ఇంతకు "బ్లాగ్ పుస్తకం" అంటే ఏమిటండి?
వరూధిని గారంటే బ్లాగర్ "జిలేబి" గారేనా?విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-37604183152573778182017-02-26T06:08:08.449+05:302017-02-26T06:08:08.449+05:30మీ బ్లాగ్ పుస్తకం ఎవరు పట్టికెళ్లారో మీకు తిరిగి ఇ...మీ బ్లాగ్ పుస్తకం ఎవరు పట్టికెళ్లారో మీకు తిరిగి ఇచ్చేస్తే బాగుండును :( నాకు ఎవరికైనా పుస్తకాలు ఇవ్వలంటే అంతగా ఇష్టం వుండదు - అందులోనూ కొన్ని పుస్తకాలు ఇదివరకు అంత మంచి ప్రింట్లు రావట్లేదు.

ఉదాహరణకి నేను కాలేజ్ లో వున్నప్పుడు చదివిన అడివిబాపిరాజుగారి 'గోన గన్నారెడ్డి' నవలకి - ఇటీవల దొరికిన అదే నవల కొత్త ప్రింటుకి పోలికే లేదు - మరీ abridged edition లా అనిపించింది.Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.com