tag:blogger.com,1999:blog-3076033631764389137.post1047647257988509881..comments2023-07-15T21:23:41.428+05:30Comments on సాహితి: రామయ్య ( ఎవ్వరి మాట వినడు - ఎవ్వరికీ భయపడడు )మాలా కుమార్http://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-3076033631764389137.post-62147962866393765852009-11-28T14:06:37.548+05:302009-11-28T14:06:37.548+05:30రామయ్య మాత్రం చిరస్మరణీయుడే. బాగా గుర్తు చేశావ్.రామయ్య మాత్రం చిరస్మరణీయుడే. బాగా గుర్తు చేశావ్.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-76970106284423357012009-11-28T00:49:43.414+05:302009-11-28T00:49:43.414+05:30మురళి గారు ,
ప్రతి సంవత్సరము , మా అత్తగారి , మామగ...మురళి గారు , <br />ప్రతి సంవత్సరము , మా అత్తగారి , మామగారి ఆబ్ధీకం అప్పుడు , అందరూ మా రామయ్యను కూడా తలుచుకుంటారు ! <br />మార్చాలిగదండి , మీ కామెంట్సే మాకు బలం మరి . థాంక్ యు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-66412039128641345452009-11-28T00:41:32.666+05:302009-11-28T00:41:32.666+05:30పరిమళం గారు ,
నిజమేనండి , మా పిల్లలు , మా మరిది పి...పరిమళం గారు ,<br />నిజమేనండి , మా పిల్లలు , మా మరిది పిల్లలు ఇద్దరు ,నలుగురిని మహా కట్టడి లో వుంచేవాడు . పిల్లలంతా ఇది మన ఇల్లా ? , రామయ్య ఇల్లా ? అనిగోలచేసేవారు . కాని ఇప్పుడు తలుచుకొని తెగ నవ్వుతుంటారు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-23084739055338817972009-11-28T00:36:31.636+05:302009-11-28T00:36:31.636+05:30విజయభారతి గారు ,
అందరు అదే మాట అంటారండి .విజయభారతి గారు ,<br />అందరు అదే మాట అంటారండి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-79809987618151562102009-11-27T12:45:58.946+05:302009-11-27T12:45:58.946+05:30హమ్మయ్య సెట్టింగులు మార్చారన్న మాట.. మీ ఉసిరి కాయల...హమ్మయ్య సెట్టింగులు మార్చారన్న మాట.. మీ ఉసిరి కాయల గురించీ, ఊర్వశి గురించీ నా బ్లాగులో చెప్పేశాను కాబట్టి రిపీట్ చేయను.. సీతయ్య లాగే రామయ్య కూడా ఎవరి మాటా వినడన్న మాట. నాకు మా కొండమ్మ గుర్తొచ్చింది.. మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టిందో.. అయినా మేమంటే ఎంతో అభిమానం ఆమెకి..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-88670315343060621892009-11-26T19:05:26.328+05:302009-11-26T19:05:26.328+05:30రామయ్య స్వామిభక్తి బాగానే ఉంది కానీండీ ...పాపం పిల...రామయ్య స్వామిభక్తి బాగానే ఉంది కానీండీ ...పాపం పిల్లలే ఎలావేగారో ..తలుచుకుంటే జాలేస్తుంది :) :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3076033631764389137.post-42403332692747217832009-11-26T17:11:42.676+05:302009-11-26T17:11:42.676+05:30రామయ్య మీతో ఏదో అనుబందం వుండి మిమ్మల్ని కలిసి వుంట...రామయ్య మీతో ఏదో అనుబందం వుండి మిమ్మల్ని కలిసి వుంటారు. అందుకే మీ సేవలో తరించి మీ కుటుంబం లో మమేకమై జీవించి మరణించారువిజయభారతిhttps://www.blogger.com/profile/05443715430676837597noreply@blogger.com