Wednesday, December 22, 2010

ప్రమదావనం పండుగ



ఈ రోజు మా ప్రమదావనం పండుగ . ఇదేమి పండుగ పేరు వినలేదే అంటున్నారా ? అవునండి ఇది మాకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ . మా అందరికీ స్నేహితురాలు , హితురాలు , మాలో కొందరికి బ్లాగ్ గురువు , ఈ ప్రమదావనం రూపకర్త జ్యొతి పుట్టిన రోజు .
మరి మా గురూజీ పుట్టిన రోజు న షడ్రుచుల తో విందివ్వాలా ? ,
వీనుల కింపైన పాటలు వినిపించాలా ?
చక్కనైన చిత్రాలు తీయాలా ?
అమ్మో అమ్మో ఎంత హడావిడి . మీతో మాట్లాడేందుకు టైం లేదు . మా పార్టీ అయ్యాక ఆ విశేషాలతో అభినందనమాల లో కలుద్దాం * * * * *

8 comments:

  1. జ్యోతిగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. జ్యోతిగారికి జన్మదిన శుభాకాంక్షలు :)

    ReplyDelete
  3. జ్యోతిగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

    ReplyDelete
  4. Happy Happy Birthday Jyothi Gaaru.


    (¨`•.•´¨) Always
    `•.¸(¨`•.•´¨) Keep
    (¨`•.•´¨)¸.•´ Smiling!!
    `•.¸.•´
    ¨)
    ¸ •´ ¸.•*´¨) ¸.•*¨)
    (¸.•´

    ReplyDelete
  5. Many Many Happy Returns of the Day Jyothi.

    ReplyDelete
  6. మాలగారు పెద్ద ప్లానింగే చేసారు. చాలా కష్టపడ్డారు. ధాంక్స్ ఎ లాట్...

    ReplyDelete
  7. వేణు శ్రీకాంత్ ,
    ఇందుగారు ,
    మంచు ,
    థాంక్ యు .

    & అశోక్ ,
    మీ స్మైలింగ్ బాగుందండి . థాంక్ యు .

    ReplyDelete
  8. జ్యొతి గారు ,
    నీవు నేరిన విద్యయే నీరజాక్షి :)

    & భావనా ,
    థాంక్ యు .

    ReplyDelete