Tuesday, April 20, 2010

కోడలు కి జన్మదిన శుభాకాంక్షలు




కంప్యూటర్ నాకు లో మొదటి గురువు , నా సాహితి టెంప్లెట్ రూపకర్త ,
మా కోడలు అనుపమ కు జన్మదిన శుభాకాంక్షలు .

9 comments:

  1. జన్మదిన శుభాకాంక్షలు మాలాగారి కోడలు అనుపమగారూ...

    ReplyDelete
  2. కోడలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు :)

    ReplyDelete
  3. Thank you Aunty, Madhuravani garu, Sri Lalita garu and Sujji garu. - Anu

    ReplyDelete
  4. మాల గారు.. సుజ్జి ఈస్ రైట్. కోడ'లి'కి శుభాకాంక్షలు. అంతే మరి. ఆర్మీ లింగో !

    అత్తా కోడళ్ళకు అభినందనలు.

    (అత్త ఉన్నా కోడలు ఉత్తమురాలు!!..
    కోడలున్నా అత్త గుణవంతూరాలూ!!!.. ఆహూ... ఆహూ..! )

    ReplyDelete
  5. మధురవాణి ,
    శ్రీలలిత గారు ,
    దుర్గేశ్వర గారు ,
    సృజన ,
    థాంక్ యు అండి

    ReplyDelete
  6. @ సుజాతగారు ,
    నాకు , నా కోడలికి మీరిచ్చిన కాంప్లిమెంట్ కు చాలా థాంక్స్ అండి .
    మీరు , సుజ్జి చెప్పింది నిజమే కాని , మరి మావారు ఇలా నామకరణం చేసారు . ఏంచేయను చెప్పండి ? ఆయనగారి మాట వినాలికదా !! మీరు మటుకు కోడ" లి " కి అనే చదువు కోండి .
    థాంక్ యు సుజ్జి .

    ReplyDelete